Oo Antava Male Lyrics in Tel & Eng– Rela Re Rela Ramana YouTube channel

SingerRela Re Rela Ramana
Music CreditsDevi Sri Prasad
LyricsPrashant Guravana

Oo Antava Male Lyrics in English

Potti Potti Gownulu Vesi
Mammalne Ooristhaaru
Boddu Kindaki Cheerani Katti
Muggullo Dimpesthaaru

Gownu Kaadhu… Cheera Kaadhu
Mee Target Ye Memandi
Sandhu Dhorikindhante Chaalu
Mee Aada Buddhe… Vankara Buddhi

Oo Antaava Paapa
Oo Hu Antaava Paapa
Abba, Oo Antaava Paapa
Oo Hu Antaava Paapa

Bullettu Bandi Esukosthe
Bhalegaa Unnaavantaaru
AC CarUtho Inkodosthe
Bandiki Bye Ye Chepthaaru

Bandi Kaadhu… Car-U Kaadhu
Chance Kosam Choosthaaru
Asaliki Sathyam Emitante
Mee Aada Buddhe Vankara Buddhi

Oo Antaava Paapa
Oo Hu Antaava Paapa
Abba, Oo Antaava Paapa
Oo Hu Antaava Paapa

Sixu Sixu Pack Ye Unte
Se-xygunnaavantaaru
Pottaki Dabbu Thodu Ayithe
Packtho Pani Emundhi

PackU Kaadhu… Pottaa Kaadhu
Dabbe Meeku Mainandi
Andamtho Pani Yemundhi
Mee Aada Buddhe Vankara Buddhi

Oo Antaava Paapa
Oo Hu Antaava Paapa
Abba, Oo Antaava Paapa
Oo Hu Antaava Paapa

Shopping Geeping Antoone
Sarvam Naakinchesthaaru
Cinema Shikaarulantoone
Vaadesi Vadhilesthaaru

ATM Paytm Thedaa Edhi Ledhandi
Money Ni Thappa Manasuni Choodaru
Mee Aada Buddhe Vankara Buddhi

Neetho Neetho Jeevithamantu
Sollu Kaburlu Chepthaaru
Neeke Neeke Manasu Antu
Manchiga Muripisthuntaaru

Manchi Ledhu Seddaa Ledhu
Anthaa Okate Jaathandi
Samayam Kaani Vachhindhante
Ye Ye Ye Aeyy
Samayam Kaani Vachhindhante
Andari Buddhe Vankara Buddhi

Oo Antaava Paapa
Oo Hu Antaava Paapa
(Oo Antaava Paapa
Oo Hu Antaava Paapa)

Arre, Oo Antaava Paapa
Oo Hu Antaava Paapa
(Oo Antaava Paapa
Oo Hu Antaava Paapa)
Oo Antaava Paapa
Oo Hu Antaava Faafaa

Watch Oo Antava Male Version Song


Oo Antava Male Lyrics in Telugu

పొట్టి పొట్టి గౌనులు వేసి
మమ్మల్నే ఊరిస్తారు
బొడ్డు కిందకి చీరను కట్టి
ముగ్గుల్లో దింపేస్తారు

గౌను కాదు చీర కాదు
మీ టార్గెట్టే మేమండి
సందు దొరికిందంటే చాలు
మీ ఆడ బుద్ధే వంకర బుద్ధి

ఊ అంటావా పాప

ఉ హు అంటావా పాప
అబ్బ..! ఊ అంటావా పాప
ఉ హు అంటావా పాప

బుల్లెట్టు బండి ఏసుకొస్తే
భలేగ ఉన్నావంటారు
ఏసీ కారుతో ఇంకోడొస్తే
బండికి బాయే చెప్తారు

బండి కాదు… కారు కాదు
ఛాన్స్ కోసం చూస్తారు
అసలికి సత్యం ఏమిటంటే
మీ ఆడ బుద్ధే వంకర బుద్ధి

ఊ అంటావా పాప
ఉ హు అంటావా పాప
అబ్బ..! ఊ అంటావా పాప
ఉ హు అంటావా పాప

సిక్సు సిక్సు ప్యాకే ఉంటే
సెక్సీగున్నావంటారు
పొట్టకి డబ్బు తోడు అయితే
ప్యాకుతో పని ఏముంది

ప్యాకు కాదు… పొట్టా కాదు
డబ్బే మీకు మెయినండి
అందంతో పనియేముంది
మీ ఆడ బుద్ధే వంకర బుద్ధి

ఊ అంటావా పాప
ఉ హు అంటావా పాప
అబ్బ..! ఊ అంటావా పాప
ఉ హు అంటావా పాప

షాపింగ్ గీపింగ్ అంటూనే
సర్వం నాకించేస్తారు
సినిమా షికారులంటూనే
వాడేసి వదిలేస్తారు

ఎటిఎం పేటిఎం తేడా ఏదీ లేదండి
మనీని తప్ప మనసుని చూడరు
మీ ఆడ బుద్ధే వంకర బుద్ధి

ఊ అంటావా పాప
ఉ హు అంటావా పాప
అబ్బ..! ఊ అంటావా పాప
ఉ హు అంటావా పాప

నీతో నీతో జీవితమంటూ
సొల్లు కబుర్లు చెప్తారు
నీకే నీకే మనసు అంటూ
మంచిగ మురిపిస్తుంటారు

మంచి లేదు సెడ్డా లేదు
అంతా ఒకటే జాతండి
సమయం కానీ వచ్చిందంటే
ఏ ఏ ఏ ఏయ్
సమయం కానీ వచ్చిందంటే
అందరి బుద్ధే వంకర బుద్ధి

ఊ అంటావా పాప
ఉ హు అంటావా పాప
(ఊ అంటావా పాప
ఉ హు అంటావా పాప)

అర్రే..! ఊ అంటావా పాప
ఉ హు అంటావా పాప
(ఊ అంటావా పాప
ఉ హు అంటావా పాప)
ఊ అంటావా పాప
ఉ హు అంటావా ఫాఫా

1/Post a Comment/Comments

Post a Comment

close