Singer | Nakash Aziz, Shreya Ghoshal |
Music | Devi Sri Prasad |
Lyrics | Shreemani |
Star Cast | Naga Chaitanya and |
Hilesso Hilessa Song Lyrics in telugu:
ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తువున్న
అసలింత అలుపే రాదు
ఎన్నెన్ని తీరాలు నీకు నాకు మధ్యన ఉన్న
కాస్తయినా అడ్డే కాదు…
నీతో ఉంటె తెలియదు సమయం
నువు లేకుంటే ఎంత అన్యాయం
గడియారములో సెకనుల ముళ్ళే
గంటకి కదిలిందే, ఏ ఏ
నీతో ఉంటే కరిగే కాలం
నువు లేకుంటే కదలను అంటూ
నెలలో ఉండే తేదీ కూడా ఏడాదయ్యిందే
హైలెస్సో హైలెస్సా…
నీవైపే తెరచాపను తిప్పేసా
హైలెస్సో హైలెస్సా…
నువ్వొస్తా–వని ముస్తాబై చూసా..
గాల్లో ఎగిరొస్తా, మేఘాల్లో తేలొస్తా
నీ ఒళ్ళో వాలే దాకా ఉసురు ఊరుకోదు
రాసా రంగులతో, ముగ్గేసా చుక్కలతో
నిన్నే చూసేదాకా కనులకు నిద్దుర కనబడదు
నీ పలుకే నా గుండెలకే
అలల చప్పుడనిపిస్తుందే
ఈ గాలే వీస్తుందే నీ పిలుపల్లే…
హైలెస్సో హైలెస్సా…
నీవైపే తెరచాపను తిప్పేసా
హైలెస్సో హైలెస్సా…
నువ్వొస్తా–వని ముస్తాబై చూసా..
ప్రాణం పోతున్నట్టు ఉందే నీ మీదొట్టు
కళ్ళో ఉండే నువ్వు కళ్ళకెదురుగుంటే
ఆ, నేలా నింగి అంటు తేడా లేనట్టు
తారల్లోనే నడిచా నువు నా పక్కన నిలబడితే
ఏ బెంగా లేని ప్రేమలో
ప్రేమ అన్నదే ఉండదులే
తీరాక తీపేగా ఈ వేదనలే
హైలెస్సో హైలెస్సా…
నీకోసం సంద్రాల్నే దాటేసా
హైలెస్సో హైలెస్సా…
నీకోసం ప్రేమంతా పోగేసా
Hilesso Hilessa Song Lyrics in English :
Enthentha Dhooraanni Nuvvu Nenu Mosthuvunna
Asalintha Alupe Raadhu
Ennenni Teeraalu Neeku Naaku Madhyana Unna
Kaasthainaa Adde Kaadhu
Neetho Unte Theliyadhu Samayam
Nuvu Lekunte Entha Anyaayam
Gadiyaaramulo Sekanula Mulle
Gantaki Kadhilindhe, Ye Ye
Neetho Unte Karige Kaalam
Nuvu Lekunte Kadhalanu Antu
Nelalo Unde Thedi Kooda Edaadhayyindhe
Hilesso Hilesaa
Neevaipe Terachaapanu Tippesaa
Hilesso Hilesaa…
Nuvvosthaa–vani Musthaabai Chosaa
Gaallo Egirostha, Meghaallo Thelosthaa
Nee Ollo Vaaledhaaka Usuru Oorukodhu
Raasaa Rangulatho Muggesaa Chukkalatho
Ninne Choosedhaaka Kanulaku Niddura Kanabadadhu
Nee Paluke Naa Gundelake
Alala Chappudanipisthundhe
Ee Gaale Veesthundhe Nee Pilupalle
Hilesso Hilesaa
Neevaipe Terachaapanu Tippesaa
Hilesso Hilesaa…
Nuvvosthaa–vani Musthaabai Chosaa
Praanam Pothunnattu Undhe Neemeedhottu
Kallo Unde Nuvvu
Kallakedhurugunte
Aa, Nelaa Ningi Antu Theda Lenattu
Thaarallone Nadicha
Nuvu Naa Pakka Nilabadithe
Ye Benga Leni Premalo
Prema Annadhe Undadhule
Teeraaka Teepegaa Ee Vedhanale
Hilesso Hilesaa
Neekosam Sandhraale Daatesaa
Hilesso Hilesaa…
Neekosam Premantha Pogesaa
Post a Comment