The Manu Rap Song Lyrics In Telugu & English – FunMoji Bro vs Sis


Manu
Singer Akshay Podishetty
Music Santosh Mareddy
Song WriterVishnu Teja

The Manu Rap Song Lyrics In English:

Veedu Repo Gani… Edhemainaa Poni
Dheenne Irrkinchaali… Devudaa
Gaalam Vesinattu… Pattindhe Oo Pattu
Dheenne Gelichedhettaa… Devudaa



Hey..! She’s Anu… Torture Ke Idi Queen-u
Hey..! She’s Anu… Torture Ke Idi Queen-u

Hey Bro..! Elagichaa..???

High Voltage Transformer… Pisinigottu Vaari Pilla
Simple Getup Ichesthe… Thaguluthadi Neeku Jala
Controlu Thappindhante… Avuthadhi Inka Kissakalla
Punch Gaani Ichindante… Pllu Mottham Gulla Gulla

She’s An Angel… By The Way Danger
Vayyaari Vaalu Kallu Choopu Chuste Padtharinka
She’s A Sharp Shooter… Manu Ka Brain Eater
Modhalu Pedithe Mugisipoye Kothi Gaadi Aatalinka

Oreyy..! Pillakaayalu Nenu Paadutaanuraa..!
Vaammo..! Lagetthandro..!!!!

The Manu Rap Song Lyrics In Telugu:

వీడూ రేపో గాని… ఏదేమైనా పోనీ
దీన్నే ఇర్రికించాలి… దేవుడా
గాలం వేసినట్టు… పట్టిందే ఓ పట్టు
దీన్నే గేలిచేదెట్టా… దేవుడా

హే, షి ఈజ్ అను… టార్చర్కే ఇది క్వీను
హే, షి ఈజ్ అను… టార్చర్కే ఇది క్వీను

హే బ్రో, ఎలగిచ్చా..??

హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్… పిసినిగొట్టు వారి పిల్ల
సింపుల్ గెటప్స్ ఇచ్చేస్తే… తగులుతాది నీకు జెల
కంట్రోలు తప్పిందంటే… అవుతది ఇంకా కిస్సకల్ల
పంచ్ గాని ఇచ్చిందంటే… ఒళ్లు మొత్తం గుల్లగుల్ల

షి ఈజ్ ఆన్ ఏంజిల్… బై ద వే డేంజర్
వయ్యారి వాలు కళ్ళు చూపు చూస్తే పడ్తరింక
షి ఈజ్ ఆ షార్ప్ షూటర్… మను క బ్రైన్ ఈటర్
మొదలుపెడితే ముగిసిపోయే కోతిగాడి ఆటలింకా

ఒరేయ్… పిల్లకాయలు నేను పాడుతానురా…!
వామ్మో..! లగెత్తండ్రో..!!!!


Manu Watch Video

0/Post a Comment/Comments

close