Singer | Karthik, Karunya, Harini & Malathi |
Music | Harris Jayaraj |
Song Writer | Veturi Sundararama Murthy |
Oorugalle Pilla Song Lyrics In English:
Oo Chilakaa Naa Raa Chilakaa… Raave Raave Raa Chilakaa
Naa Chilakaa Raa Chilakaa… Raave Raave Naa Chilakaa
O Sayyore Sayyore Sayyaa Vore
Arey Sayyore Sayyore Sayyaa Vore
Orugalluke Pilla Pilla… Ennupoosa Ghallu Ghallu Mannaadhe
Ora Chupule Ruvve Pilla… Ekaveera Nuvvulaa Unnaave

Javvanaalaa Oo Madhubaalaa… Javvanaala Oo Madhubaalaa
Ivi Jagadaala Muddhu Pagadalaa
Aggimeeda Aada Guggilaala… Chindhulesthunna Chithharaangilaa

Umm Mm… Laalalaa Panduvennelaa
Tholi Valapu Pilipule Vennalaa
Ikanainaa Kalanainaa Jathaku Cheragalanaa
Andaala Dondapanduku
Misamisala Kosaru Kaakikenduku
Adi Eedaa Sarijodaa Telusukonave Thulasi
Cheli Manasunu Gelichina
Varudiki Narudiki Poti Evaru
Cheli Manasunu Gelichina
Varudiki Narudiki Poti Evaru
Chali Chedugudu Virugudu
Thappevi Kaavu Thippaloo, Chaal

Kaa Kaa Kaa Kassu Bussulaa
Tega Kalalu Kanaku Goru Vechhagaa
Thalanindaa Munigaaka… Thamaku Valadhu Onuku
Daa Daa Daa Dammulunnavaa
Magasirigaa Eduru Padagalavaa
Lankesaa Love Chesa… Ramudanti Jathagaadni
Edha Musirina Masakala
Makamakalaadina Maaye Telusaa
Tana Na Na Na Na Na Naa Na Na Naa
Odi Dudukulu Udukulu… Ee Premakenni Thippalu
Hey..! Orugalluke Pilla Pilla
Ennupoosa Ghallu Ghallu Mannaadhe
TanaNa Na Na Nna Nna Nna Nnaa NaNaNaane
Orachoopule Ruvve Pillaa… Ekaveera Nuvvulaa Unnaave

Oorugalle Pilla Song Lyrics In Telugu:
ఓ చిలకా నా రా చిలకా… రావే రావే రాచిలకా
నా చిలకా రా చిలకా… రావే రావే నా చిలకా
ఓ సయ్యోరే సయ్యోరే… సయ్యా ఓరే
అరె సయ్యోరే సయ్యోరే… సయ్యా ఓరే
ఓరుగల్లుకే పిల్లా పిల్లా… ఎన్నుపూస ఘల్లు ఘల్లు మన్నాదే
ఓర చూపులే రువ్వే పిల్లా… ఏకవీర నువ్వులా ఉన్నావే

జవ్వనాలా ఓ మధుబాలా… జవ్వనాలా ఓ మధుబాలా
ఇవి జగడాలా ముద్దు పగడాలా
అగ్గిమీద ఆడ గుగ్గిలాల… చిందులేస్తున్న చిత్తరంగిలా

ఉమ్మ్ మ్మ్.. లాలలా పండువెన్నేలా
తొలి వలపు పిలిపులే వెన్నలా
ఇకనైనా కలనైనా జతకు చేరగలనా
అందాలా దొండపండుకు
మిసమిసల కొసరు కాకికేందుకు
అది ఈడా సరిజోడా తెలుసుకొనవె తులసి
చెలి మనసును గెలిచిన
వరుడికి నరుడికి పోటీ ఎవరు
చెలి మనసును గెలిచిన
వరుడికి నరుడికి పోటీ ఎవరు
చలి చెడుగుడు విరుగుడు
తప్పేవి కావు తిప్పలూ, చల్

కా కా కా కస్సుబుస్సులా
తెగ కలలు కనకు గోరు వెచ్చగా
తలనిండా మునిగాక… తమకు వలదు ఒణుకు
దా దా దా దమ్ములున్నావా
మగసిరిగా ఎదురు పడగలవా
లంకేశా లవ్ చేశా… రాముడంటి జతగాడ్ని
ఎద ముసిరిన మసకల మకమకలాడిన మాయే తెలుసా
తన న న న న న న న న నా న న నా
ఒడిదుడుకులు ఉడుకులు… ఈ ప్రేమకేన్ని తిప్పలు
హే ఓరుగల్లుకే పిల్లా పిల్లా… ఎన్నుపూస ఘల్లు ఘల్లు మన్నాదే
తననన న న న్న న్న న్న న్నానన నానననా నననానే

అగ్గిమీద ఆడ గుగ్గిలలా… చిందులేస్తున్న చిత్తరంగిలా
తన తందానే తన తందానే… తన తందతానే తనె తన్న
తన తందానే తనె తందానే… తనె తందెతానే తనె తన్న

తన తందానే తనె తందతాన తన తందతానే తనె తన్న

తన తందానే తనె తందానే… తనె తాననననా నన్నా

Post a Comment