Singer | S.P.Balasubramanyam, Chitra |
Music | SV Krishna Reddy |
Song Writer | Sirivennela Seetharama Sastry |
Neeli Vennela Jabili Song Lyrics In English:
Neeli Vennela Jabili… Neeli Vennela Jaabili
Veena Navvula Aamani… Raa Mari, Naa Dhari
Andhuko Premani… Neeli Kannula Komalee

Veena Navvula Aamani… Cherani, Nee Dhari
Pondhanee Premani… Raaga Veedhula Saaganee
Naa Valapula Kovela Mantapam… Nee Raakaku Palikenu Swagatham
Sirimallela Ruvve Soyagam… Tholipremaku Aayenu Thoranam
Premale Penaveyagaa… Aashale Neraveragaa
Anuraaga Sirulu Sarasaala Sudhalu
Manasaara Marulu Pandinchukondamaa
Neeli Vennela Jaabili… Veena Navvula Aamani
O Challani Choopula Devatha… Prathi Janmaku Koredha Nee Jatha
Naa Kumkuma Rekhala Bandhamaa… Jatha Cheruma Jeevanaraagamaa
Kaalamaa Anukoolamu… Kaanukaa Sumuhurthamu
Gorintapoola Podharintilona… Naa Kanti Deepamai Janta Cheranaa
Neeli Vennela Jaabili

Pondhani Premani… Raaga Veedhula Saaganee

Neeli Vennela Jabili Song Lyrics In Telugu:
నీలి వెన్నెల జాబిలి… నీలి వెన్నెల జాబిలి
వీణ నవ్వుల ఆమని… రా మరి, నా దరి
అందుకో ప్రేమనీ… నీలి కన్నుల కోమలీ

వీణ నవ్వుల ఆమని… చేరని, నీ దరి
పొందనీ ప్రేమనీ… రాగ వీధుల సాగనీ
నా వలపుల కోవెల మంటపం… నీ రాకకు పలికెను స్వాగతం
సిరిమల్లెల రువ్వే సోయగం… తొలి ప్రేమకు ఆయేను తోరణం
ప్రేమలే పెనవేయగా… ఆశలే నెరవేరగా
అనురాగ సిరులు, సరసాల సుధలు
మనసార మరులు పండించుకొందమా
నీలి వెన్నెల జాబిలి… వీణ నవ్వుల ఆమని
ఓ చల్లని చూపుల దేవత… ప్రతి జన్మకు కోరెద నీ జత
నా కుంకుమరేఖల బంధమా… జత చేరుమ జీవనరాగమా
కాలమా అనుకూలము… కానుకా సుముహూర్తము
గోరింటపూల పొదరింటిలోనా… నీకంటి దీపమై జంట చేరనా
నీలి వెన్నెల జాబిలి… వీణ నవ్వుల ఆమని
చేరని నీ దరి… పొందనీ ప్రేమనీ
రాగ వీధుల సాగనీ
నీలి వెన్నెల జాబిలి

Post a Comment