Idi Mallela Masam Song Lyrics In English & Telugu – Alludu Diddina Kapuram Movie


Idi Mallela Masam
Singer SP Balasubramanyam, Vani Jayaram
Music Chakravarthy
Song WriterSirivennela Seetharama Sastry

Idi Mallela Masam Song Lyrics In English:

Idi Mallela Masam Valapula Vaaram Premaku Theeram
Paruvaaniki Praayam Madhanudi Saayam Korina Geyam

Ee Mallela Maasamlo, Oo OoOo
Chelikommalalo Tholi Koyilalaa… Chiguraakula Ooyalalooge
Vasanthamika Vachhenule… Vayasu Nuli Vechhanale
Ushassulika Kannule… Manasulika Vennelale

Thadi Chitthadilo Edha Hatthukune Paduchaakula Pandiri Vese
Muhoorthamika Aagadhule… Mude Ika Veedadhule
Jathe Jaavaligaa Shruthe Ika Minchenule

Venuvu Vanthena Vese Madhoodhayamlone
Paruvamu Padhe Padhe Viraboosene
Sooryudu Kannulu Geete Shubhodhayamlone
Pilupulu Priyaa Priyaa Anuraagaale
Thadabadu Pedavula Chappude
Thagilenu Muddhulu Ippude
Adagaka Thappadhu Appude
Aligina Sogasulu Guppede

Ivi Jantalalo Chali Mantalule
Odi Gantalu Mogina Vela
Kuluku Mullu Guchhukune Vagalu Aravichhenule
Chinukuvaalu Kannulalo Nemali Kalalochhenule

Hamsalu Mosuku Vachhina Haayini Neevele
Hampini Kaasina Sompula Reyivi Neevele
Premaku Paatalu Nerpina Pallavi Neevele
Poochina Aashala Poovula Pallaki Neevele

Kudi Bhujamadhirenu Guttugaa… Shubhashakunamulaku Gurthugaa
Thodimaku Chaatuna Moggalaa… Thadamaku Nenaa Siggilaa
Tholi Choopulane Gaalimpulalo… Jallinchaku Manmadha Maala
Vassoka Vaakile Priyaa Adhi Dhaatavale

Idi Mallela Masam Valapula Vaaram Premaku Theeram
Paruvaaniki Praayam Madhanudi Saayam Korina Geyam

Chelikommalalo Tholi Koyilalaa… Chiguraakula Ooyalalooge
Vasanthamika Vachhenule… Vayasu Nuli Vechhanale
Jathe Jaavaligaa Shruthe Ika Minchenule

Idi Mallela Masam Song Lyrics In Telugu:

ఇది మల్లెలమాసం వలపుల వారం ప్రేమకు తీరం
పరువానికి ప్రాయం మదనుడి సాయం కోరిన గేయం

ఈ మల్లెల మాసంలో, ఓ ఓఓ
చెలికొమ్మలలో తొలికోయిలలా… చిగురాకుల ఊయలలూగె
వసంతమిక వచ్చెనులే… వయసు నులి వెచ్చనలే
ఉషస్సులిక కన్నులులే… మనసులిక వెన్నెలలే

తడి చిత్తడిలో ఎద హత్తుకునే… పడుచాకుల పందిరి వేసె
ముహూర్తమిక ఆగదులే… ముడే ఇక వీడదులే
జతే ఒక జావళిగా… శృతే ఇక మించెనులే

వేణువు వంతెన వేసే మధూదయంలోనే
పరువము పదే పదే విరబూసేనే
సూర్యుడు కన్నులు గీటే శుభోదయంలోనే
పిలుపులు ప్రియా ప్రియా అనురాగాలే
తడబడు పెదవుల చప్పుడే
తగిలెను ముద్దులు ఇప్పుడే
అడగక తప్పదు అప్పుడే
అలిగిన సొగసులు గుప్పెడే

ఇవి జంటలలో చలి మంటలులే
ఒడి గంటలు మోగిన వేళ
కులుకు ముల్లు గుచ్చుకునే… వగలు అరవిచ్చెనులే
చినుకువాలు కన్నులలో… నెమలి కలలొచ్చెనులే

హంసలు మోసుకు వచ్చిన హాయివి నీవేలే
హంపిని కాసిన సొంపుల రేయివి నీవేలే
ప్రేమకు పాటలు నేర్పిన పల్లవి నీవేలే
పూచిన ఆశల పూవుల పల్లకి నీవేలే

కుడి భుజమదిరెను గుట్టుగా… శుభశకునములకు గుర్తుగా
తొడిమకు చాటున మొగ్గలా… తడమకు నేనా సిగ్గిలా
తొలి చూపులనే గాలింపులలో… జల్లించకు మన్మధ మాల
వయస్సొక వాకిలిలే… ప్రియా అది దాటవలే

ఇది మల్లెలమాసం వలపుల వారం ప్రేమకు తీరం
పరువానికి ప్రాయం మదనుడి సాయం కోరిన గేయం
చెలికొమ్మలలో తొలికోయిలలా… చిగురాకుల ఊయలలూగె
వసంతమిక వచ్చెనులే… వయసు నులి వెచ్చనలే
జతే ఒక జావళిగా… శృతే ఇక మించెనులే


Idi Mallela Masam Watch Video

0/Post a Comment/Comments

Ads

Ads

close