Elaa Mari Ika Raava Song Lyrics In Telugu & English – Venkatesh Vuppala


Elaa Mari Ika Raava
Singer Sumanth Borra & Faraz Fazal
Music Venkatesh Vuppala
Song WriterVenkatesh Vuppala

Elaa Mari Ika Raava Song Lyrics In Telugu:

నింగి విడిచి నేల పైన రావే
చిట్టి చినుకు నన్ను వచ్చి తాకే
నేల తడిచి వాగువై సాగే
మట్టి స్పర్శ హృదయమంత తాకే


సమయం వెన్నకె వెళ్ళునా… వెల్తే లోకం చెల్లునా
చెల్తే విలువా ఉండునా… ఉంటే మళ్ళీ వచ్చునా
ఎలా మరీ ఇక రావా… ఇంకేం మరీ ఇక రావా

ఎలా మరీ ఇక రావా… ఇంకేం మరీ ఇక రావా
అయితే మరీ ఇక రావా… సరే మరీ ఇక రావా

ఒకవేళ గాడౌతే, శిన్ని ఇంక మీ అయితే
నేను గాడ్ ఆఫ్ టైం, శిన్ని ది మినీ అవతార్
నాకంట సూపర్ పవర్… ఉన్నయి ఉన్నట్లయితే
నిన్ను నిచ్చేసి ఊపర్ కో మాకి పీక్తనా
బేటా సున్ సున్ సున్ సున్ లుక్ జరా
ఇస్కో టైం మే జాన కెహతే తోడ పీచే జరా
ఇస్కో మాదాపూర్ కో చోడో వాపస్ ఆన నయాత
ఫిర్ కైక బాతె కర్ రహే ఇన్మే బైనన్ తేరా

స్టాప్ టు ఫ్రీజ్… సమయం బ్రోకెన్ మామ
నువ్వు దోచుకుంది చాలు… ఏమి పీకుతావు
దీన్నిపై పెట్టింది చాలు ఏమి పీకలేవు మింగి
ఫీల్ ఫీల్ ఫీల్ ఫీల్ మే హయ్
ఇన్నో గంట హి సున్ తా
ఉన్కో ఫరక్ నహి పడ్తా
కైకు ఉన్కో బోల్తా మై బాతే నహి సున్తా మియా
ఏదో ఒకటి చేద్దాం భయ్యా లేకపోతే చోడ్ దో మియ్యా

సమయం వెన్నకె వెళ్ళునా… వెల్తే లోకం చెల్లునా
చెల్తే విలువా ఉండునా… ఉంటే మళ్ళీ వచ్చునా
ఎలా మరీ ఇక రావా… ఇంకేం మరీ ఇక రావా

ఎలా మరీ ఇక రావా… ఇంకేం మరీ ఇక రావా
అయితే మరీ ఇక రావా… సరే మరీ ఇక రావా


ఎలా మరీ ఇక రావా… ఇంకేం మరీ ఇక రావా
అయితే మరీ ఇక రావా… సరే మరీ ఇక రావా


Elaa Mari Ika Raava Watch Video

0/Post a Comment/Comments

తెలుగు కొత్త పాటల సాహిత్యం కోసం Telegram ఛానెల్‌ జాయిన్ అవ్వండి!

close