Singer | Chitra, Jesudas |
Music | Koti |
Song Writer | Sri Sai Harsha |
Konda Kona Palaina Song Lyrics In English:
Konda Kona Palaina Seethamma Madhilona
Kopamela Raaledhu Ramayya Paina
Konda Kona Palaina Seethamma Madhilona
Kopamela Raaledhu Ramayya Paina
Seetha Sarwamu Rama Padhamu… Rama Chandrude Seetha Praanamu
Aa Ramayya Seethamma Anuraaga Bandham Entha Madhuramo
Konda Kona Palaina Seethamma Madhilona
Kopamela Raaledhu Ramayya Paina
Neelaagaa Dhraupadhunte Dharmaraju Joodhariga Perondhunaa
Bharathaana Yuddhamunaku Thaavundunaa
Lopamantu Leni Vaadu Lokamandhu Undabodu Ye Okkadu
Thappu Dhiddhukunnavaade Aa Devudu
Nee Sahanaaniki Naa Bhaashpaanjali Nee Hrudayaaniki Idhi Pushpaanjali
Ye Devullu Dhigivachhi Deevinchinaaro Nomu Pandenu
Konda Kona Palaina Seethamma Madhilona
Kopamela Raaledhu Ramayya Paina
Raayalle Unna Ee Ramayyapaina
Kannu Kaache Reppa Neeve… Aakalaina Vela Amma Laalimpuve
Kannu Chemmagillu Vela Chellammave
Kanti Chemma Choodaleni Thoduneeda Veedaleni Illaalini
Janmajanmalandhu Nenu Nee Dhaanini
Ee Jagamanthata Ninu Thilakinchani
Nee Sagabhaagamai Nanu Thariyinchani
Naa Bangaru Kalalanni Phaliyinchi Ille Swargamainadhi
Konda Kona Palaina Seethamma Madhilona
Kopamela Raaledhu Ramayya Paina
Seetha Sarwamu Rama Padhamu
Rama Chandrude Seetha Praanamu
Aa Ramayya Seethamma Anuraaga Bandham Entha Madhuramo
Konda Kona Palaina Seethamma Madhilona
Kopamela Raaledhu Ramayya Paina
Raayalle Unna Ee Ramayyapaina
Konda Kona Palaina Song Lyrics In Telugu:
కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన
కోపమేల రాలేదు రామయ్య పైన
కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన
కోపమేల రాలేదు రామయ్య పైన
సీత సర్వమూ రామపాదము… రామచంద్రుడే సీత ప్రాణము
ఆ రామయ్య సీతమ్మ అనురాగ బంధం ఎంత మధురమో
కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన
కోపమేల రాలేదు రామయ్య పైన
నీలాగా ద్రౌపదుంటే… ధర్మరాజు జూదరిగా పేరొందునా
భారతాన యుద్ధమునకు తావుండునా
లోపమంటూ లేని వాడు… లోకమందు ఉండబోడు ఏ ఒక్కడు
తప్పు దిద్దుకున్నవాడే ఆ దేవుడు
నీ సహనానికి నా భాష్పాంజలి… నీ హృదయానికి ఇది పుష్పాంజలి
ఏ దేవుళ్ళు దిగివచ్చి దీవించినారో నోము పండెను
కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన
కోపమేల రాలేదు రామయ్య పైన
రాయల్లె ఉన్న ఈ రామయ్యపైన
కన్ను కాచే రెప్ప నీవే… ఆకలైన వేళా అమ్మ లాలింపువే
కన్ను చెమ్మగిల్లువేళా చెల్లమ్మవే
కంటి చెమ్మ చూడలేని… తోడునీడ వీడలేని ఇల్లాలినీ
జన్మజన్మలందు నేను నీ దానిని
ఈ జగమంతట నిను తిలకించని
నీ సగ భాగమై నను తరియించని
నా బంగారు కలలన్ని ఫలియించి ఇల్లే స్వర్గమైనది
కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన
కోపమేల రాలేదు రామయ్య పైన
సీత సర్వము రామపాదము
రామచంద్రుడే సీత ప్రాణము

Post a Comment