Bapu Bomma Song Lyrics In Tel & Eng – Bhari Taraganam Movie Song


Bapu Bomma
Singer Yazin Nizar & Spoorthy Jithender
Music Sukku
Song WriterSukku

Bapu Bomma Song Lyrics In English:

O Bapu Bomma Geesthe Brahmme Dhaanni Choosthe
Muchhatesi Praanam Posthe… Cheyye Jaari Kindhikochhindhaa
Thana Cheyye Pattukomantu Undhaa
Nilakaderugani Oopirinainaa… Siluvavese Maguva
Alikiderugani Aashalanainaa Alaga Maarche Jadivaa
Egasina Alajadivaa


Vinthalu Ante Edo Enimidho Anukunnaane
Thommidho Vinthe Thombai Speedulo Vachhesaave, Madhi Dochesaave
Kallaku Ganthalu Kattukoni Ne Thirigesaane
Naa Vele Patti Kottha Punthalu Thokkinchaave, Gattekinchaave
Sappanga Saagenu Iravai Ellu, Ho Ho
Thiyyangaa Dhorikaavaravai Ellu, Ho Ho
Dhooramgaa Dhooramgaa Inkennaallu, Ho Ho
Ghorangaa Odipoyaa Oppukunta Nannu Neetho Theesukellu



O O..Saayam Chesthe Thirigosthundhani Anukuntaane
Anthakuminchi Nuvvai Vasthe Marichaa Nanne, Manasichhesaane
Rekkalu Kattuku Evaro Epudo Vasthaadantu
Naanamme Cheppina Kathalannee Nijamayyaaye, Neelokanipinchaaye
Ne Kattukunna Bommarilluni Kaastha Maarani Kotaga Maarchesaave
Ne Raasukunna Oohalane Choosthe
Oopirile Vachhi Ningini Dhaati Paipaikegiraaye


Bapu Bomma Song Lyrics In Telugu:

ఓ బాపు బొమ్మ గీస్తే… బ్రహ్మే దాన్ని చూస్తే
ముచ్చటేసి ప్రాణం పోస్తే… చెయ్యే జారి కిందికొచ్చిందా
తన చెయ్యే పట్టుకోమంటూ ఉందా
నిలకడెరుగని ఊపిరినైనా… సిలువవేసే మగువా
అలికిడెరుగని ఆశలనైనా… అలగా మార్చే జడివా
ఎగసిన అలజడివా..!!

తన్నాన నా నా న… తన్నానే నా నా న
తన్నానే నా నా నా నా న
తన్నానే నా నా న… తన్నానే నా నా న
తన్నానే నా నా నా నా న



వింతలు అంటే ఏడో ఎనిమిదో అనుకున్నానే
తొమ్మిదో వింతై తొంబై స్పీడులో వచ్చేసావే, మది దోచేసావే
కళ్ళకు గంతలు కట్టుకొని నే తిరిగేసానే
నావేలే పట్టి కొత్త పుంతలు తొక్కించావే, గట్టెకించావే
సప్పంగ సాగేను ఇరవై ఏళ్ళు, హో హో
తియ్యంగా దొరికావరవై ఏళ్ళు, హో హో
దూరంగా దూరంగా ఇంకెన్నాళ్లు, హో హో
ఘోరంగా ఓడిపోయ ఒప్పుకుంట నన్ను నీతో తీసుకెళ్ళు

తన్నాన నా నా న… తన్నానే నా నా న
తన్నానే నా నా నా నా న
తన్నానే నా నా న… తన్నానే నా నా న
తన్నానే నా నా నా నా న

ఓ బేబీ లవ్ బేబీ లవ్ బేబీ లవ్
యూ ఆర్ మై బెస్ట్ ఇన్ మై లైఫ్
ఓ బేబీ లవ్ బేబీ లవ్ బేబీ లవ్
యూ ఆర్ మై బెస్ట్



ఓ ఓ.. సాయం చేస్తే తిరిగొస్తుందని అనుకుంటానే
అంతకుమించి నువ్వై వస్తే మరిచా నన్నే, మనసిచ్చేసానే
రెక్కలు కట్టుకు ఎవరో ఎపుడో వస్తాడంటూ
నానమ్మే చెప్పిన కథలన్నీ నిజమయ్యాయే, నీలోకనిపించాయే
నే కట్టుకున్న బొమ్మరిల్లుని కాస్త… మారని కోటగా మార్చేసావే
నే రాసుకున్న ఊహలనే చూస్తే
ఊపిరిలే వచ్చి నింగిని దాటి పైపైకెగిరాయే


Bapu Bomma Watch Video

0/Post a Comment/Comments

close