Vidhatha Talapuna Song Lyrics In Tel & Eng – ‘Sirivennela’ Movie Song

Vidhatha Talapuna
Singer S P Balasubramanyam, Suseela
Composer
Music KV Mahadevan
Song WriterSirivennela Seetharama Sastry

Vidhatha Talapuna Song Lyrics In English:

Vidhaatha Thalapuna Prabhavinchinadhi
Anaadhi Jeevana Vedhaam… Oo Oo Om
Praananaadulaku Spandhana Nosagina
Aadhi Pranava Naadham… Oo Oo Om
Kanula Kolanulo Prathibimbinchina
Vishwaroopa Ninyaasam
Edhakanumalalo Prathidhwaninchina…
Virinchi Vipanchi Gaanam
Uu Uu UuUu Uu… Aa AaAa Aaa

SarasaswaraSurajhareeghamanamou Saamavedha Saaramidhi
SarasaswaraSurajhareeghamanamou Saamavedha Saaramidhi
Ne Paadina Jeevana Geetham… Ee Geetham
Virinchinai Virachinchithini… Ee Kavanam
Vipanchinai Vinipinchithini… Ee Geetham

Praagdhisha Veeniya Paina… Dhinakara Mayookha Thanthrula Paina
Jaagrutha Vihanga Thathule… Vineela Gaganapu Vedhika Paina

Praagdhisha Veeniya Paina… Dhinakara Mayookha Thanthrula Paina
Jaagrutha Vihanga Thathule… Vineela Gaganapu Vedhika Paina
Palikina Kilakila Thwanamula… Swaragathi Jagathiki Shreekaaram Kaaga
Vishwakaaryamunakidhi Bhaashyamugaa
Virinchinai Virachinchithini… Ee Kavanam
Vipanchinai Vinipinchithini… Ee Geetham

Naa Uchhwaasam Kavanam… Naa Nishwaasam Gaanam
Naa Uchhwaasam Kavanam… Naa Nishwaasam Gaanam
SarasaswaraSurajhareeghamanamou Saamavedha Saaramidhi
Ne Paadina Jeevana Geetham… Ee Geetham

Vidhatha Talapuna Song Lyrics In Telugu:

విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం… ఓ ఓ ఓం
ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం…ఓ ఓ ఓం
కనుల కొలనులొ ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం
ఎదకనుమలలో ప్రతిధ్వనించిన… విరించి విపంచి గానం
ఊఊ ఊ ఊఊఊ… ఆఆ ఆ ఆఆ

సరసస్వరసురఝరీగమనమౌ సామవేద సారమిది
సరసస్వరసురఝరీగమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం… ఈ గీతం
విరించినై విరచించితిని… ఈ కవనం
విపంచినై వినిపించితిని… ఈ గీతం

ప్రాగ్దిశ వీణియ పైన… దినకర మయూఖ తంత్రుల పైన
జాగృత విహంగ తతులే… వినీల గగనపు వేదిక పైన
ప్రాగ్దిశ వీణియ పైన… దినకర మయూఖ తంత్రుల పైన
జాగృత విహంగ తతులే… వినీల గగనపు వేదిక పైన
పలికిన కిలకిల త్వనముల… స్వరగతి జగతికి శ్రీకారము కాగ
విశ్వకార్యమునకిది భాష్యముగా…
విరించినై విరచించితిని… ఈ కవనం
విపంచినై వినిపించితిని… ఈ గీతం

జనించు ప్రతి శిశు గళమున… పలికిన జీవననాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు… హృదయ మృదంగ ధ్వానం
జనించు ప్రతి శిశు గళమున… పలికిన జీవననాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు… హృదయ మృదంగ ధ్వానం
అనాది రాగం ఆది తాళమున… అనంత జీవన వాహినిగా
సాగిన సృష్టి విలాసమునే
విరించినై విరచించితిని… ఈ కవనం
విపంచినై వినిపించితిని… ఈ గీతం

నా ఉచ్చ్వాసం కవనం… నా నిశ్వాసం గానం
నా ఉచ్చ్వాసం కవనం… నా నిశ్వాసం గానం
సరసస్వరసురఝరీగమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం… ఈ గీతం

Vidhatha Talapuna Watch Video

0/Post a Comment/Comments

close