Singer | S. P. Balasubrahmanyam, P. Susheela |
Music | K V Mahadevan |
Song Writer | Arudra |
Srirastu Subhamastu Song Lyrics In English:
Srirasthu… Shubhamasthu…
Srirasthu… Shubhamasthu… ||2||
Sreekaaram Chuttukundhi Pelli Pusthakam…
Ika Aakaaram Dhaalchuthundi Kottha Jeevitham… ||2||
Srirasthu… Shubhamasthu… ||2||
Thalameeda Cheyyivesi Ottupettinaa
Thaalibottu Medanu Katti Bottu Pettinaa… ||2||
Sannikallu Thokkinaa… Sapthapadhulu Mettinaa… ||2||
Manasu Mansu Kalapadame… Manthram Paramaartham…
Srirasthu… Shubhamasthu… ||2||
Adugaduguna Tholipalukulu Gurthuchesuko…
Thadabadithe Porabadithe Thappu Dhiddhuko… ||2||
Okarinokaru Telusukoni… Odidhudukulu Thattukoni… ||2||
Masakeyani Punnamilaa… Maniki Nimpuko…
Srirasthu… Shubhamasthu… ||2||
Sreekaaram Chuttukundhi Pelli Pusthakam…
Ika Aakaaram Dhaalchuthundi Kottha Jeevitham…
Srirasthu… Shubhamasthu… ||2||
Srirastu Subhamastu Song Lyrics In Telugu:
శ్రీరస్తూ… శుభమస్తు…
శ్రీరస్తూ… శుభమస్తు… ||2||
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం…
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం… ||2||
శ్రీరస్తూ… శుభమస్తు…
శ్రీరస్తూ… శుభమస్తు…
తలమీద చెయ్యివేసి ఒట్టుపెట్టినా
తాళిబొట్టు మెడనుకట్టి బొట్టుపెట్టినా… ||2||
సన్నికల్లు తొక్కినా… సప్తపదులు మెట్టినా… ||2||
మనసు మనసు కలపడమే… మంత్రం పరమార్థం…
శ్రీరస్తూ… శుభమస్తు…
శ్రీరస్తూ… శుభమస్తు…
అడుగడుగున తొలిపలుకులు గుర్తుచేసుకో…
తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో… ||2||
ఒకరినొకరు తెలుసుకొని… ఒడిదుడుకులు తట్టుకొని… ||2||
మసకేయని పున్నమిలా… మణికి నింపుకో…
శ్రీరస్తూ… శుభమస్తు…
శ్రీరస్తూ… శుభమస్తు…
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం…
శ్రీరస్తూ… శుభమస్తు…||2||

Post a Comment