Ramma Chilakamma Song Lyrics – ‘Choodalani Vundi’ Movie Song


Ramma Chilakamma
Singer Udit Narayan
Music Mani Sharma
Song WriterVeturi Sundararama Murthy

Ramma Chilakamma Song Lyrics In English:

Ramma Chilakamma Prema Molakamma
Ramma Chilakamma… Prema Molakamma, Raadhamma
Paale Thelupanna Neelle Nalupanna Gopemma
Mukku Meeda Theepi Kopalaa… Mooga Kalla Thene Deepala
Ganguly Sandulo Gajjala Gola… Bengali Chindulo Mirchi Masala
Arey Vedekki Unnadi Vennela Baala
Medekki Digadhura Meghamaala



Ramma Chilakamma… Prema Molakamma Raadhamma
Paale Thelupanna… Neelle Nalupanna Gopemma

Gopemmo Guvvaleni Goodu Kakammo
Krishnayyo Puvve Naadhi Pooja Needhayyo
Dongilinchukunna Sotthu Govinda
Aavalinchakunte Niddharavuthunda
Utti Kotte Vela Raikammo… Chatti Daachi Pettu Kokammo
Krishna Murari Vaayisthavo… Chali Kolatamedo Aadisthavo

Arey Aavore Bhayya Bansi Bajao
Arey Andhra Ka Nayyaa Haath Milao
Ramma Chilakamma… Prema Molakamma Raadhamma
Paale Thelupanna… Neelle Nalupanna Gopemma



Olammo Choli Lona Soku Golammo
Oyammo Kaali Leka Vese Eelammo
Venuvante Verri Gaali Paatele
Adi Venna Dhochukunna Minnu Chaatele
Jatte Kadithe Janta Raavammo
Pattu Vidupu Unte Melammo

Premaade Krishnudu Kannu Kottala
Pellaade Krishnudu Kaallu Pattala
Arey Aayare Naach The Andhrawala
Arey Gaavon Re Vindhu Chindhu Dubli Gola

Ramma Chilakamma… Prema Molakamma Raadhamma
Paale Thelupanna… Neelle Nalupanna Gopemma
Mukku Meeda Theepi Kopalaa… Mooga Kalla Thene Deepala
Ganguly Sandulo Gajjala Gola… Bengali Chindulo Mirchi Masala
Arey Vedekki Unnadi Vennela Baala
Medekki Digadhura Meghamaala

Ramma Chilakamma Song Lyrics In Telugu:

రామ్మా చిలకమ్మా… ప్రేమా మొలకమ్మా
రామ్మా చిలకమ్మ… ప్రేమా మొలకమ్మ రాధమ్మా
పాలే తెలుపన్న… నీళ్ళే నలుపన్న గోపమ్మా
ముక్కు మీద తీపి కోపాలా… మూగ కళ్ళ తేనే దీపాల
గంగులీ సందులో గజ్జల గోల… బెంగాళీ చిందులో మిర్చి మసాల
అరె, వేడెక్కి ఉన్నది వెన్నెల బాల… మేడెక్కి దిగదురా మేఘమాల
రామ్మా చిలకమ్మ… ప్రేమా మొలకమ్మ రాధమ్మా
పాలే తెలుపన్న… నీళ్ళే నలుపన్న గోపమ్మా

గోపెమ్మో గువ్వా లేని… గూడు కాకమ్మో
క్రిష్ణయ్యో పువ్వే నాది… పూజ నీదయ్యో
దొంగిలించుకున్న సొత్తు గోవింద
ఆవలించు కుంటే నిద్దరవుతుందా
ఉట్టీ కొట్టే వేల రైకమ్మో… చట్టి దాచి పెట్టుకోకమ్మో
కృష్ణా మురారి వాయిస్తావో… చలి కోలాటమేదో ఆడిస్తావో



అరె ఆవోరే బయ్యా బన్సి బజావో
అరె ఆంధ్రాకా న్హయ్యా హాత్ మిలావో
రామ్మా చిలకమ్మ ప్రేమా మొలకమ్మ రాధమ్మా
పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మ

ఓలమ్మో..! చోళీలోన సోకు గోలమ్మో
ఓయమ్మో..! ఖాళీలేక వేసే ఈలమ్మో
వేణువంటె వెర్రి గాలి పాటేలే
అది వెన్న దోచుకున్న మిన్ను చాటేలే
జట్టే కడితే జంట రావమ్మో… పట్టువిడుపు ఉంటే మేలమ్మో
ప్రేమాడే క్రిష్ణుడు కన్ను కొట్టల… పెళ్ళాడే క్రిష్ణుడు కాళ్ళు పట్టాలా
అరె ఆయారే నాచ్ తే ఆంధ్రావాలా
అరె గావోరే విందూ చిందూ డబ్లి గోల

రామ్మా చిలకమ్మ ప్రేమా మొలకమ్మ రాధమ్మా
పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మా
ముక్కు మీద తీపి కోపాలా… మూగ కళ్ళ తేనే దీపాల
గంగులీ సందులో గజ్జల గోల… బెంగాళీ చిందులో మిర్చి మసాల
అరె వేడెక్కి ఉన్నది వెన్నెల బాల… మేడెక్కి దిగదురా మేఘమాల


Ramma Chilakamma Watch Video

0/Post a Comment/Comments

close