Singer | Ramana Gogula, Sunitha |
Music | Ramana Gogula |
Song Writer | Sirivennela Seetharama Sastry |
Pedavi Datani Matokatundi Song Lyrics In English:
Pedavi Daatani Maatokatundi… Telusuko Sarigaa…
Aduguthaavani Aashaga Undi… Adagavem Thwaragaa…
Adagaraanidi Emiti Undi… Telupavaa Sarigaa, Ohoho…
Manasu Chaatuna Enduku Undi… Theralu Theey Thwaraga, LaLaLaa
Manasu Ninne Thalachukuntondhi… Vinabadaa Daani Godava
Thalachukune Alasipothundhaa… Kalasukune Chorava Ledhaa
Ibbandhi Padi Ennaallilaa..? Ellaaga Mari..?
Andhaala Siri Ollo… Ilaa Vachhesthe Sari…

Idhigidhigo Kallalo Choodu… Kanapadadhaa Evvarunnaaru
Evarevaro Endukuntaaru… Nee Varude Navvuthunnaadu
Undaali Nuvvu… Noorellilaa Chilipi Kala…
Baagundi Gaani… Nee Korika Kalaithe Ela..!
Hey Hey Hey…
Pedavi Daatani Maatokatundi… Telusuko Sarigaa…Ye Hey Ye
Aduguthaavani Aashaga Undi… Adagavem Thwaragaa… LaLaLaa
Hey Koyilaa… Oo Koyilaa
Hey Koyilaa… Oo Koyilaa
Pedavi Datani Matokatundi Song Lyrics In Telugu:
పెదవి దాటని మాటొకటుంది… తెలుసుకో సరిగా…
అడుగుతావని ఆశగ ఉంది… అడగవేం త్వరగా…
అడగరానిది ఏమిటి ఉంది… తెలుపవ సరిగా, ఓహోహో…
మనసు చాటున ఎందుకు ఉంది… తెరలు తీయ్ త్వరగా, లలలా
మనసు నిన్నే తలచుకుంటోంది… వినబడదా దాని గొడవ
తలుచుకునే అలసిపోతుందా… కలుసుకునే చొరవ లేదా
ఇబ్బంది పడి ఎన్నాళ్ళిలా..? ఎల్లాగ మరి..?
అందాల సిరి ఒళ్ళో… ఇలా వచ్చేస్తే సరి…
పెదవి దాటని మాటొకటుంది… తెలుసుకో సరిగా…
అడుగుతావని ఆశగ ఉంది… అడగవేం త్వరగా…
ఇదిగిదిగో కళ్ళలో చూడు… కనపడదా ఎవ్వరున్నారు…
ఎవరెవరో ఎందుకుంటారు… నీ వరుడె నవ్వుతున్నాడు…
ఉండాలి నువ్వు… నూరెళ్ళిలా చిలిపి కల…
బాగుంది గానీ… నీకోరిక కలైతే ఏల..!
పెదవి దాటని మాటొకటుంది… తెలుసుకో సరిగా… ఏ హే ఏ
అడుగుతావని ఆశగ ఉంది… అడగవేం త్వరగా… లలలా
హే కోయిలా… ఓ కోయిలా… హే కోయిలా… ఓ కోయిలా
హే కోయిలా… ఓ కోయిలా

Post a Comment