Nakashikamuni Song Lyrics In Tel & Eng – Peanut DiDiamon movie Song


Nakashikamuni
Singer Swathi Reddy UK
Movie Peanut Diamond
Music Bheems Ceciroleo
Song WriterSuresh Upadhyaya

Nakashikamuni Song Lyrics In Telugu:

నఖశిఖ ముని సుకుమార… రకరకముల తడిమెయ్ రా
బహుముఖముల సుఖమియ్ రా
నీ నీదేరా మగువిక… మధనుడివని మనసారా
ముడిపడమని పిలిచారా… మధువనముగ విరిసారా
రా రార దరికే

నే….. నీ విరుపులు తాళలేనురా
హా….. ఈ తలపుల తాళమీయరా
త్వరగా తెర తీయవేమిరా
నా తడిపొడి సొగసుల పడిపడి ఎగసెను

హే యాయి యే యాయి యాహే… నీ కౌగిలిలోన
హే యాయి యే యాయి యాహే… కరిగేపోనా
హే యాయి యే యాయి యాహే… నీ పెదవులలోన
హే యాయి యే యాయి యాహే… పై పెదవిని కానా

దేహం దేహం… దాహంలో దహించి పోయే
ఏంటో ఏదీ మోహంలో… సహించదాయే
పాపం ప్రాయం తాపంతో… తపించి పోయే
తీరం చేరే వేళల్లో…

ఆగగలనా వేగగలనా… తూగగలనా
ఆపగలనా ఓపగలనా… ఓపికవనా
తేలికవనా తీరిపోయే కోరికవనా

హే యాయి యే యాయి యాహే… నీ కౌగిలిలోన
హే యాయి యే యాయి యాహే… కరిగేపోనా
హే యాయి యే యాయి యాహే… నీ పెదవులలోన
హే యాయి యే యాయి యాహే… పై పెదవిని కానా

Nakashikamuni Song Lyrics In English:

Nakhashika Muni Sukumaara… Rakarakamula Thadimeyy Raa
Bahumukhamula Sukhamiyy Raa
Nee Needheraa Maguvika… Madhanudivani Manasaaraa
Mudipadamani Pilichaaraa… Madhuvanamuga Virisaaraa
Raa Raara Dharike

Ne….. Nee Virupulu Thaalalenuraa
Haa….. Ee Thalapula Thaalameeyaraa
Thwaragaa Tera Theeyavemiraa
Naa Thadipodi Sogasula Padipadi Egasenu

Hey Yayi Ye Yayi Yahe… Nee Kougililona
Hey Yayi Ye Yayi Yahe… Karigiponaa
Hey Yayi Ye Yayi Yahe… Nee Pedavulalona
Hey Yayi Ye Yayi Yahe… Nee Pedavini Kaanaa



Deham Deham… Daahamlo Dahinchipoye
Ento Edhee Mohamlo Sahinchadhaaye
Paapam Praayam Thaapamtho Thapinchi Poye
Theeram Chere Velallo

Aagagalanaa Vegagalanaa… Thoogagalanaa
Aapagalanaa Opagalanaa… Opikavanaa
Thelikavanaa Theeripoye Korikavanaa

Hey Yayi Ye Yayi Yahe… Nee Kougililona
Hey Yayi Ye Yayi Yahe… Karigiponaa
Hey Yayi Ye Yayi Yahe… Nee Pedavulalona
Hey Yayi Ye Yayi Yahe… Nee Pedavini Kaanaa


Nakashikamuni Watch Video

0/Post a Comment/Comments

close