Singer | S.P.Balasubramanyam,ks Chitra |
Music | Ilayaraja |
Song Writer | Sirivennela Seetharama Sastry |
Kila Kilamani Kalavaru Song Lyrics In Telugu:
కిలకిలమనే కళావరు రాణి
ఘల్లుఘల్లు మనే కథాకళి కానీ
కళ్ళెం లేని కళ్ళల్లోని… కవ్వింతల్ని హలో అని
చల్ మోహనాంగ సుఖాలకు బోణీ
చలిగిలి అన్నీ పొలోమని పోనీ
సిగ్గే లేని సింగారాన్ని… చిందించనీ చలో హనీ
మదనుడి పాలై పోనీ… ముదిరిన భావాలన్నీ
మగజత పాడే బాణీ… మగువకు రేవై రానీ
కిలకిలమనే కళావరు రాణి… ఘల్లుఘల్లు మనే కథాకళి కానీ
బరువుగా విరివిగా కాపు చూపె కద ఏపుగా గోపిక
చొరవగా కరువుగా కాపు వేసె కద కైపుగా కోరిక
వాలే పరువాలే తగువేళే గనుక
కాలే తమకాలే గమకాలే పలుక
కాంక్షలో శృతి గతి పెంచి… కాల్చదా చుట్టూ కట్టే కంచె నీ మైకం
ఈడులో అతిగతి లేని వేడికో… దిక్కు మొక్కు పంచే ఈ రాగం
ఆదమరిచిన ఈడులో ఈతలాడనీ

ఒడుపుగా ఒలుచుకో… ఓపలేను కద ఒంటిలో అవసరం
చిలిపిగా దులుపుకో… మోయలేవు కద నడుములో కలవరం
తాపం తెర తీసి తరిమేసే తరుణం
కాలం తలుపేసి విరబూసే సమయం
వీలుగా గుట్టుమట్టు మీటి… లీలగా ఇట్టే పుట్టే వేడి యాడాడో
ఒంటిగా ఉంటే ఒట్టే అంటూ… వెంటనే జట్టే కట్టెయ్యాలి ఏ నీడో
జోడు బిగిసిన వేడిలో వేగిపోనీ

కిలకిలమనే కళావరు రాణి… చల్ మోహనాంగ సుఖాలకు బోణీ

Kila Kilamani Kalavaru Song Lyrics In English:
Kila Kilamane Kalavaru Rani… Ghallu Ghallumane Kathaakali Kaani
Kallem Leni Kallalloni Kavvinthalni Hello Ani
Chal Mohananga Sukhaalaku Bhoni
Chaligili Annee Polomani Ponee
Sigge Leni Singaaraanni Chindhinchanee Chalo Honey
Madhanudipaalai Poni Maguvaku Revai Raani
Kila Kilamani Kalavaru Rani… Ghallu Ghallumane Kathaakali Kaani
Baruvugaa Virivigaa Kaapu Choope Kadha Epugaa Gopika
Choravagaa Karuvugaa Kaapu Vese Kadha Kaipugaa Korika
Vaale Paruvaale Thaguvele Ganuka
Kaale Thamakaale Gamakaale Paluka
Kaankshalo Shruthi Gathi Penchi Kaalchadhaa Chuttu Katte Kanche Nee Maikam
Eedulo Athigathi Leni Vediko Dhikku Mokku Panche Ee Raagam
Aadhamarichina Eedulo Eethalaadanee

Odupugaa Oluchuko Opalenu Kadha Ontilo Avasaram
Chilipigaa Dhulupuko Moyalevu Kadha Nadumulo Kalavaram
Thaapam Tera Teesi Tharimese Tarunam
Kaalam Thalupesi Viraboose Samayam
Veelugaa Guttumuttu Meeti… Leelagaa Itte Putte Yaadaado
Ontigaa Unte Otte Antu Ventane Jatte Katteyyaali Ye Needo
Jodu Bigisina Vedilo Vegiponi

Sigge Leni Singaaraanni Chindinchanee Chalo Honey

Kila Kilamani Kalavaru Rani… Chal Mohananga Sukhaalaku Bhoni

Post a Comment