Gulabi Kallu Rendu Mullu Song Lyrics – Govindudu Andarivadele Movie Song


Gulabi Kallu Rendu Mullu
Singer Javed Ali
Music Yuvan Shankar Raja
Song WriterShree Mani

Gulabi Kallu Rendu Mullu Song Lyrics In Telugu:

గులాబి కళ్ళు రెండు ముల్లు చేసి
గుండెలోకి గుచ్చుతున్నావే… ఓహో
జిలేబి ఒళ్ళో చేసినట్టు నువ్వే
ఆశ పెట్టి చంపుతున్నవే… ఓహో
రాకాసి తేనెలే పెదాలలో పొగే చేసి ఊరించి
ఉడికించి పోతావె రాక్షసి సరాసరి
నీ నడుము మడతల్లో నను మడత పెట్టావె
ఊర్వశి నీలో నిషా నషాలానికంటే
ఓ ఇంగ్లీషు ముద్దియ్యవే… పిల్లా పిల్లా, ఓ ఓహో

నాతోటి నీకింత తగువెందుకే… నా ముద్దు నాకివ్వకా
అసలింత నీకెంత పొగరెందుకే… పిసరంత ముద్దివ్వకా
నాపైన కోపమే చల్లార్చుకో… ముద్దుల్తొ వేడిగా
నాపై ఉక్రోషమే తీర్చేసుకో… పెదాల్తొ తీయగా
పిసినారి నారివే గోదావరి…. నా గుండెల్లో ఉప్పొంగి
ఉడికేంత ముద్దియ్యవే మరి మనోహరి
నీ ముక్కోపమందాల కసితీర ముద్దియ్యవే

ఏం మధువు దాగుందో ఈ మగువలో… చూస్తేనె కిక్కెక్కెలా, ఆ ఆ
ఆ షేక్స్‌పియర్ అయినా… నిను చూసెనో ఓ దేవదాసవ్వడా
నీ ఫ్రెంచ్ కిస్సునే అందించవే… పరదేశి నేననా
నీ పెంకి ముద్దునే భరించగా… స్వదేశినవ్వనా
ఓ ఆడ బాంబులా పిల్లా నువ్వే నీ అందాలు పేల్చేసి
నా అంతు తేల్చేసి న్యూక్లియర్ రియాక్టరై
నా అణువణువు అణుబాంబు ముద్దుల్తొ ముంచెయ్యవే

గులాబి కళ్ళు రెండు ముల్లు చేసి
గుండెలోకి గుచ్చుతున్నావే… ఓహో
జిలేబి ఒళ్ళో చేసినట్టు నువ్వే
ఆశ పెట్టి చంపుతున్నవే… ఓహో

రాకాసి తేనెలే పెదాలలో పొగే చేసి ఊరించి
ఉడికించి పోతావె రాక్షసి సరాసరి
నీ నడుము మడతల్లో నను మడత పెట్టావె
ఊర్వశి నీలో నిషా నషాలానికంటే
ఓ ఇంగ్లీషు ముద్దియ్యవే… పిల్లా పిల్లా, ఓ ఓహో

Gulabi Kallu Rendu Mullu Song Lyrics In English:

Gulabi kallu rendu mullu chesi gundeloki guchuthunnnave
Jilebi vollu chesinattu nuvve aasa petti champuthunnave
Raakasive nele pedaalalo poge chesi oorinchi vudikinchi pothave
Rakshasi saraasari nee nadumu madathallo nanu madatha pettave
Oorvasi neelo nisha nashalanikande o englishu muddeeyave
Pilla.. Pilla.. O…

Naathoti neekinka thaguvenduke… naa muddhu naakivvakaa
Asalintha neekintha pogarendhuke pisarantha muddhivvakaa
Naa paina kopame challaarchuko muddhultho vedigaa
Naapai ukroshame theerchesuko pedhaalatho theeyaga
Pisinaari naarive godavari naa gundello uppongi udikentha muddheeyave
Mari manohari nee moukkopam andhaala kasi theere muddheeyave

Em madhuvu daagundho ee maguvalo… chusthene kickekkela
Aa Shakespeare aina ninu chuseno o devadaasu avvada
Nee french kissune andhinchave Paradesi nenanaa
Nee penki muddhune bharinchaga swadesinavvana
O aada bombula pillaa nuvve nee andaalu pelchesi naa anthu thelchesi
Nuclear reactorai naa anuvanuvu anubombu muddhulatho muncheyyave



Gulabi kallu rendu mullu chesi… gundeloki guchhuthunnnaave, o ho
Jilebi vollo chesinattu nuvve aasa petti champuthunnave
Raakasive nele pedhaalalo poge chesi oorinchi udikinchi pothaave
Rakshasi saraasari nee nadumu madathallo nanu madatha pettaave
Oorvasi neelo nisha nashalanikandhe o Englishu muddheeyave
Pilla Pilla… O ho


Gulabi Kallu Rendu Mullu Watch Video

0/Post a Comment/Comments

close