Singer | Krishna Tejasvi |
Music | Shashank Bhaskaruni |
Song Writer | Sirasri |
Evandoi Owner Garu Song Lyrics In English:
Evandoi Owner Garu… Evitandi Inni Fittingsu
Evandoi Owner Garu… Oo Ho Ho
Evandoi Owner Garu… Endukandi Kashta Pettingsu
Evandoi Owner Garu
Neeku Nachhe Vaadevadu Raadika… Telusukove Amma Harika
Jailu Betteru Anipinche Theerugaa Inni Rulesa, Ledhe Opika
Ababbo Elizabethu Ranilaaga… Neekintha Balupu Feelingaa
Ee Bodi Jaanaa Betthadu Kompakinkaa… Jaipur Palace Kattingaa

Ee Bodi Jaanaa Betthadu Kompakinkaa… Jaipur Palace Cuttingaa

Evandoi Owner Garu Song Lyrics In Telugu:
ఏవండోయ్ ఓనర్ గారు…ఏవిటండి ఇన్ని ఫిట్టింగ్సు
ఏవండోయ్ ఓనర్ గారు… ఓ హో హో
ఏవండోయ్ ఓనర్ గారు… ఎందుకండి కష్ట పెట్టింగ్సు
ఏవండోయ్ ఓనర్ గారు
నీకు నచ్చే వాడెవడు రాడిక… తెలుసుకోవే అమ్మ హారిక
జైలే బెటరు అనిపించే తీరుగా… ఇన్ని రూల్సా, లేదే ఓపిక
అబబ్బో ఎలిజిబెత్తు రాణిలాగా… నీకింత బలుపు ఫీలింగా
ఈ బోడి జానా బెత్తడు కొంపకింకా… జైపూర్ ప్యాలస్ కట్టింగా

ఏవండోయ్ ఓనర్ గారు… ఏవిటండి ఇన్ని ఫిట్టింగ్సు

Post a Comment