Aakasham Lyrics In Tel & Eng – 30 Weds 21 Web Series Song


Aakasham
Singer Jose Jimmy
Music Jose Jimmy
Song WriterJose Jimmy

Aakasham Lyrics In Telugu:

ఆకాశం భువి పైన వాలేనా
ఆ తారే నా ముందు నిలిచేనా

ఆకాశం భువి పైన వాలేనా
ఆ తారే నా ముందు నిలిచేనా

ఇన్నాళ్ళు నా కనులు చూడలేదే నిన్నిలా
నా మనసే నా మదితో ఆడేనే గుసగుస

నయనమే… హే ఏ, నక్షత్రమా
అధరమే…ఏ హే, నింగినందు మెరిసే దీపమా, ఆ ఆ

అరెరే మనసా… ఇదేం మంత్రమో
ప్రేమ పరవశమో
అరెరే మనసా… ఇదేం మంత్రమో
ప్రేమ పరవశమో
ప్రేమ పరవశమో… ఓ ఓ, ప్రేమ పరవశమో

దిరన దీంతన దితోమ్ న దిరన
దిరన దీం దిరనా
దిరన దీందిన దితోమ్ న దిరన
దిరన దీందిన నా హా
దిరన దీం దిరనా దితోమ్ నా దా న ది నా హా హా

Aakasham Lyrics In. English:

Aakasham Bhuvi Paina Vaalenaa
Aa Thaate Naa Mundhu Nilichenaa

Aakasham Bhuvi Paina Vaalenaa
Aa Thaate Naa Mundhu Nilichenaa

Innaallu Naa Kanulu Choodaledhe Ninnilaa
Naa Manase Naa Madhitho Aadene Gusagusa

Nayaname… Hey Ye, Nakshathrama
Adharame… Ye Hey, Ninginandhu Merise Deepama, Aa Aa

Arere Manasa… Idhem Manthramo
Prema Paravasamo
Arere Manasa… Idhem Manthramo
Prema Paravasamo
Prema Paravasamo… Oo Oo, Prema Paravasamo


Aakasham Watch Video

0/Post a Comment/Comments

close