song credits:
Singer | Yazin Nizar |
Music | Sukku |
Song Writer | Sukku |
Yelo Yelo Song Lyrics In English:
Mandhara Puvvalle Navvuthunte Nuvvu, Aagalekapothunna
Manasu Mabbullo Theli Oogithe Uyyaala Aapalekapothunna
Vayasu Nadiche Nadhilaa… Padinadhi Nee Venaka
Valapu Kurise Jadilee… Maarinadhi Ganuka
Uu Ante Pillaa… Raasisthaa Mallaa, Vandhella Nee Kaanuka
Yelo Yelo Yelelo… Yelelo Yelo
Yelo Yelo Yelelo… Yelelo Yelo
Oo..! Aakalantu Ledhu Kaani… Anthuleni Aaraatame Undhi
Niddhurantu Raadhu Kaani… Kallanindaa Nee Kale Undhi
Aakalantu Ledhu Kaani… Anthuleni Aaraatame Undhi
Niddhurantu Raadhu Kaani… Kallanindaa Nee Kale Undhi
Yemaaripoyaanu, Ne Maaripoyaanu… Nee Konte Oohallo Padi
Chejaaripoyaanu, Ne Paaripoyaanu… Nee Vaipe Naa Nunchi Valuvadi
Nee Paina Naa Prema Balapadi
Yelo Yelo Yelelo… Yelelo Yelo
Yelo Yelo Yelelo… Yelelo Yelo
Unnattundi Uppenalaa… Gunde Enti Oopandhukundhi
Ninnu Choosi Choodagaane… Aasha Kottha Rangesukundhi
Unnattundi Uppenalaa… Gunde Enti Oopandhukundhi
Ninnu Choosi Choodagaane… Aasha Kottha Rangesukundhi
Thellaari Challeti Kallaapilaaga… Kalisinaave Nuvvu Ammadi
Ye Janmalono Runapadi
Yelo Yelo Yelelo… Yelelo Yelo
Yelo Yelo Yelelo… Yelelo Yelo
Yelo Yelo Song Lyrics In Telugu:
మందార పువ్వల్లె నవ్వుతుంటే నువ్వు, ఆగలేకపోతున్నా
మనసు మబ్బుల్లో తేలి ఊగితే ఉయ్యాల ఆపలేకపోతున్నా
వయసు నడిచే నదిలా… పడినది నీ వెనక
వలపు కురిసే జడిలా… మారినదీ గనుక
ఊ అంటే పిల్లా… రాసిస్తా మళ్ళా, వందేళ్ల నీ కానుక
ఏలో ఏలో ఏలేలో… ఏలేలో ఏలో
ఏలో ఏలో ఏలేలో… ఏలేలో ఏలో
ఓ..! ఆకలంటూ లేదుకానీ… అంతులేని ఆరాటమే ఉంది
నిద్దురంటూ రాదుకాని… కళ్ళ నిండా నీ కలే ఉంది
ఆకలంటూ లేదుకానీ… అంతులేని ఆరాటమే ఉంది
నిద్దురంటూ రాదుకాని… కళ్ళ నిండా నీ కలే ఉంది
యేమారిపోయాను, నే మారిపోయాను… నీ కొంటె ఊహల్లో పడి
చేజారి పోయాను, నే పారిపోయాను… నీ వైపే నా నుంచి వలువడి
నీ పైన నా ప్రేమ బలపడి
ఏలో ఏలో ఏలేలో… ఏలేలో ఏలో
ఏలో ఏలో ఏలేలో… ఏలేలో ఏలో
ఉన్నట్టుండి ఉప్పెనలా… గుండె ఏంటి ఊపందుకుంది
నిన్ను చూసి చూడగానే… ఆశ కొత్త రంగేసుకుంది
ఉన్నట్టుండి ఉప్పెనలా… గుండె ఏంటి ఊపందుకుంది
నిన్ను చూసి చూడగానే… ఆశ కొత్త రంగేసుకుంది
తెల్లారి చల్లేటి కళ్ళాపిలాగ… నవ్వుతుంటే నువ్వు అలజడి
సందెల్ల సూర్యున్ని జాబిల్లిలాగ… కలిసినావే నువ్వు అమ్మడి
ఏ జన్మలోనో రుణపడి
ఏలో ఏలో ఏలేలో… ఏలేలో ఏలో
ఏలో ఏలో ఏలేలో… ఏలేలో ఏలో
Post a Comment