Andhame Athivai Vasthe Song Lyrics – Sulthan Movie Song

song credits:

Singer Prudhvi Chandra
Music Vivek – Mervin
Song Writer Krishna Chaitanya

Andhame Athivai Vasthe Song Lyrics In English:

Andhame Athivai Vasthe Thaanule
Oopiri Gathule Thappi Aadele
Gundelo Evo Vinani Kekale
Mundhugaa Lene Leni Shock-U Le
Kontegaa Chusinaa… Kopame Chupinaa
Channel Ye Maarchadhe Naa Manase

Tholi Tholi Choope Dharuvulu Repe
Thirigika Choosthe Ayyayyo
Padi Padi Choose Matthe Ekkene
Tholi Tholi Choope Dharuvulu Repe
Thirigika Choosthe Ayyayyo
Padi Padi Choose Matthe Ekke… Chamupthondhi Nanne



Andhame Athivai Vasthe Thaanule
Oopiri Gathule Thappi Aadele
Gundelo Evo Vinani Kekale
Mundhugaa Lene Leni Shock-U Le
Kontegaa Chusinaa… Kopame Chupinaa
Channel Ye Maarchadhe Naa Manase



Tholi Tholi Choope Dharuvulu Repe
Thirigika Choosthe Ayyayyo
Padi Padi Choose Matthe Ekkene
Tholi Tholi Choope Dharuvulu Repe
Thirigika Choosthe Ayyayyo
Padi Padi Choose Matthe Ekke… Chamupthondhi Nanne



Nee Cheyye Thaaki Neellaakainaa… Sarroona Jarram Raadhaa
Gandu Cheeme Ninne Kutti Seethakokai Podhaa
Nuvvattaa Poose Pachhi Pasupe Kongottha Colourai Maaru
Nee Kaalikante Matti Kooda… Mitthaayi Kaadhaa Naaku
Pogu Chevikooginaa… Prema Perigenule
Nee Chethi Gorintaake… Naalokamerupekkune
Ningi Thiragesi Cheera Nesthaa
Thaarai Raaraadhe Thaluku Nuvve… Thaluku Nuvve

Tholi Tholi Choope Dharuvulu Repe
Thirigika Choosthe Ayyayyo
Padi Padi Choose Matthe Ekkene
Tholi Tholi Choope Dharuvulu Repe
Thirigika Choosthe Ayyayyo
Padi Padi Choose Matthe Ekke… Chamupthondhi Nanne



Andhame Athivai Vasthe Thaanule
Oopiri Gathule Thappi Aadele
Gundelo Evo Vinani Kekale
Mundhugaa Lene Leni Shock-U Le

Andhame Athivai Vasthe Song Lyrics In Telugu:

అందమే అతివై వస్తే తానులే
ఊపిరే గతులే తప్పి ఆడెలే
గుండెలో ఏవో వినని కేకలే
ముందుగా లేనే లేని షాకులే
కొంటెగా చూసినా… కోపమే చూపినా
ఛానలే మార్చదే నా మనసే

తొలితొలి చూపే దరువులు రేపే
తిరిగిక చూస్తే అయ్యయ్యో
పడిపడి చూసే మత్తే ఎక్కేనే
తొలితొలి చూపే దరువులు రేపే
తిరిగిక చూస్తే అయ్యయ్యో
పడిపడి చూసే మత్తే ఎక్కే… చంపుతోంది నన్నే



అందమే అతివై వస్తే తానులే
ఊపిరే గతులే తప్పి ఆడెలే
గుండెలో ఏవో వినని కేకలే
ముందుగా లేనే లేని షాకులే
కొంటెగా చూసినా… కోపమే చూపినా
ఛానలే మార్చదే నా మనసే

తొలితొలి చూపే దరువులు రేపే
తిరిగిక చూస్తే అయ్యయ్యో
పడిపడి చూసే మత్తే ఎక్కేనే
తొలితొలి చూపే దరువులు రేపే
తిరిగిక చూస్తే అయ్యయ్యో
పడిపడి చూసే మత్తే ఎక్కే… చంపుతోంది నన్నే

నీ చెయ్యే తాకి నీళ్ళాకైనా… సర్రూన జర్రం రాదా
గండు చీమే నిన్నే కుట్టి… సీతాకోకై పోదా
నువ్వట్టా పూసే పచ్చి పసుపే… కొంగొత్త కలరై మారు
నీ కాలికంటే మట్టీ కూడా… మిఠాయి కాదా నాకు
పోగు చెవికూగినా… ప్రేమ పెరిగేనులే
నీ చేతి గోరింటాకే… నా లోకమెరుపెక్కునే
నింగి తిరగేసి చీర నేస్తా… తారై రారాదే, తళుకు నువ్వే, తళుకు నువ్వే

తొలితొలి చూపే దరువులు రేపే
తిరిగిక చూస్తే అయ్యయ్యో
పడిపడి చూసే మత్తే ఎక్కేనే
తొలితొలి చూపే దరువులు రేపే
తిరిగిక చూస్తే అయ్యయ్యో
పడిపడి చూసే మత్తే ఎక్కే… చంపుతోంది నన్నే

అందమే అతివై వస్తే తానులే
ఊపిరే గతులే తప్పి ఆడెలే
గుండెలో ఏవో వినని కేకలే
ముందుగా లేనే లేని షాకులే

0/Post a Comment/Comments

close