Jaragandi Song Lyrics in Telugu – Game Changer movie

Jaragandi Song Lyrics In telugu

ముప్పావ్‍లా పెళ్ళన్నాడే
మురిపాల సిన్నోడే…
ముద్దే ముందిమ్మన్నాడే
మంత్రాలు మర్నాడే…

గుమ్స్, గుంతాక్స్, చిక్స్

జరగండి జరగండి, జరగండీ
జాబిలమ్మ జాకెటేసుకొచ్చెనండీ
జరగండి జరగండి, జరగండీ
ప్యారడైజ్ పావడేసుకొచ్చెనండీ

సిక్సర్ ప్యాకులో యముడండీ
సిస్టం తప్పితే మొగుడండీ
థండర్ స్టార్ములా టిండర్ సీమనే
చుడతది వీడి గారడీ

జరగండి జరగండి, జరగండీ
మార్సు నుంచి మాసు పీసు వచ్చెనండీ
పిల్లగాడు సూడె పిచ్చి లేపుతాడే
కుర్రగాడు సూడె కుచ్చు లాగుతాడే

ఎయ్, జరగండి జరగండి, జరగండీ
స్టారులొక్కటైన స్టారు వచ్చెనండీ

ముప్పావ్‍లా పెళ్ళన్నాడే
మురిపాల సిన్నోడే…
ముద్దే ముందిమ్మన్నాడే
మంత్రాలు మర్నాడే…

హస్కు బుస్కు లస్కండి
మరో ఎలన్ మస్కండి
జస్క మస్క రస్కండి, రిస్కేనండి
సిల్కు షర్టు హల్కండి
రెండు కళ్ళ జల్కండి
బెల్లు బటన్ నొక్కండి
సప్రైజ్ చేయ్యండి

గుమ్స్, గుంతాక్స్, చిక్స్
గుమ్స్, గుంతాక్స్, చిక్స్

పాలబుగ్గపై తెల్లవారులు
పబ్జీలాడే పిల్లడే
పూలపక్కపై మూడు పూటలు
సర్జికల్ స్ట్రైక్ చేస్తడే

పిల్లో ఎక్కడో, ఏయ్, ఓయ్ ఓయ్ ఓయ్
పిల్లో ఎక్కడో ఉంటూనే
కల్లో డ్రోన్ ఎటాక్ చేస్తావే

సూపర్ సోనికో, హైపర్ సోనికో
సరిపడ వీడి స్పీడుకే

జరగండి జరగండి, జరగండీ
గూగులెతికిన గుమ్స్ వచ్చెనండీ
ఓయ్, జరగండి జరగండి, జరగండీ
పువ్వులొక్కటైన పువ్వు వచ్చెనండీ

సిక్సర్ ప్యాకులో యముడండీ
సిస్టం తప్పితే మొగుడండీ
థండర్ స్టార్ములా టిండర్ సీమనే
చుడతది వీడి గారడీ

జరగండి జరగండి, జరగండీ
కిస్సుల కలాష్నికోవ్ వచ్చెనండీ
పిల్లగాడు సూడె పిచ్చి లేపుతాడే
కుర్రగాడు సూడె కుచ్చు లాగుతాడే

జరగండి జరగండి, జరగండీ
దుమ్ములేపు గుంతకాసు వచ్చెనండీ

జరగండి జరగండి Lyrical Video Song

0/Post a Comment/Comments

close