RRR MovieTelugu Trailer Dialogues

DialoguesSai Madhav Burra
MusicM M Keeravani
StoryK. V. Vijayendra Prasad

స్కాట్ దొరవారు మా ఆదిలాబాద్ వచ్చినప్పుడు, ఓ చిన్న పిల్లను తీసుకువచ్చారు. మీరు తీసుకొచ్చింది గోండ్ల పిల్లనండి.

🔴 అయితే వాళ్ళకేమైనా రెండు కొమ్ములుంటాయా?
(అమ్మా..!!)
🔵 ఒక కాపరి ఉంటాడు.

∆ పులిని పట్టుకోవాలంటే వేటగాడు కావాలి.ఆ పని చేయగలిగేది ఒక్కడే సర్.

Jr Ntr:పాణం కన్నా విలువైన నీ సోపథి నా సొంతం అన్నా, గర్వంతో గీ మన్నులో కలిసి పోతనే.


 నన్నీడ ఇడిసి పోకన్నా. అమ్మ యాదికొస్తుందన్న.

🔶రామ్ చరణ్: బ్రిటీష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగిన నేరానికి, నిన్ను అరెస్ట్ చేస్తున్నాను.

🔶 Jr Ntr: తొంగి తొంగి నక్కి నక్కే గాదే. తొక్కుకుంటూ పోవాలే. ఎదురొచ్చినోన్ని ఏసుకుంటా పోవాలే.

💠 చాలా ప్రమాదం, ప్రాణాలు పోతాయిరా.

💠 రామ్ చరణ్: ఆనందంగా ఇచ్చేస్తాను బాబాయ్.

💠 యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతటవే వస్తాయి.

🔶 రామ్ చరణ్: భీం, ఈ నక్కల వేట ఎంతసేపు..! కుంభస్థలాన్ని బద్దలు కొడదాం పదా.

0/Post a Comment/Comments

close