Megham Karigenu Song Lyrics In Tel & Eng– Naaga Movie Song

SingersKarthik, Chinmayee Sripada
MusicDeva
LyricsAM Ratnam
Megham Karigenu Song Lyrics In English 

Megham Karigenu… Thangu Chiku Thaka Jinu
Merupe Merisenu… Thangu Chiku Thaka Jinu
Chinukulu Chindhenu… Thangu Chiku Thaka Jinu
Hrudayam Pongenu
Megham Karigenu Merupe Merisenu
Chinukulu Chindenule
Naa Manasuki Nachhina Priyude
Nannu Rammani PilichenuleMegham Karigenu… Thangu Chiku Thaka Jinu

Merupe Merisenu… Thangu Chiku Thaka Jinu
Chinukulu Chindhenu… Thangu Chiku Thaka Jinu
Hrudayam Pongenu… Thangu Chiku Thaka Jinu

Chinanaati Chinnadi Manasivvamannadhi
Kaadhani Annacho Ninu Vadhalanannadhi
Cheliya Nee Gola Naa Edhalo Poomaala
Megham Karigenu… Thangu Chiku Thaka Jinu
Merupe Merisenu… Thangu Chiku Thaka Jinu

Maavayya Ra Ra Ra… Naa Thodu Ra Ra Ra
Na Thanuvu Neeke Sonthamura Ollantha Muddhulaadi Pora
Vayyaari Ra Ra Ra… Oorincha Ra Ra Ra
Ee Aasa Basalu Venta Ra… Ee Mooripem Teerchi Pamputhaa Ra

Thummedhala Rekkalu Dhaalchi… Viharincha Raavayya
Kammangaa Thenalu Broli… Pulakinchi Povayyaa
Valapula Bandham, Vayasuku Andam… Malli Malli Vallisthaa
Iravairendu Praayamlone Kaalaannaapesthaa, Aa Aa, Hoi
Chinanaati Chinnadi Manasivvamannadhi
Kaadhani Annacho Ninu Vadhalanannadhi
Cheliya Nee Gola Naa Edhalo Poomaala

Manmadha Ra Ra Ra… Matthugaa Ra Ra Ra
Manasulo Baanam Vesey Raa… Mallela Jallu Challiporaa
Vennela Ra Ra Ra… Velluvai Ra Ra Ra
Nee Andam Aaraadhistha Raa… Aanandam Anchu Chooputhaa Raa

Andaanni Aanandaanni… Panchedhi Thanuvayyaa
Bandhaanni Anubandhaanni… Penchedhi Manasayyaa
Thanuvuna Thaapam, Manasuna Moham… Prematho Teerchesthaa
Ennatikaina Eppatikaina… Nee Varude Nenauthaa, Aa Aa Hoi
Chinanaati Chinnadi Manasivvamannadhi
Kaadhani Annacho Ninu Vadhalanannadhi
Cheliya Nee Gola Naa Edhalo Poomaala

Megham Karigenu… Thangu Chiku Thaka Jinu
Merupe Merisenu… Thangu Chiku Thaka Jinu
Chinukulu Chindhenu… Thangu Chiku Thaka Jinu
Hrudayam Pongenu
Megham Karigenu Merupe Merisenu
Chinukulu Chindenule
Naa Manasuki Nachhina Priyude
Nannu Rammani Pilichenule

Listen మేఘం కరిగెను HD Song


Megham Karigenu Song Lyrics In Telugu 

తంగు చికు తక జిమ్… తంగు చికు తక జిమ్
తంగు చికు తక జిమ్… తంగు చికు తక జిమ్
తంగు చికు తక జిమ్… తంగు చికు తక జిమ్
తంగు చికు తక జిమ్… తంగు చికు తక జిమ్
తంగు చికు తక జిమ్… తంగు చికు తక జిమ్

మేఘం కరిగెను… తంగు చికు తక జిను
మెరుపే మెరిసెను… తంగు చికు తక జిను
చినుకులు చిందెను… తంగు చికు తక జిను
హృదయం పొంగెను
మేఘం కరిగెను, మెరుపే మెరిసెను… చినుకులు చిందెనులే
నా మనసుకి నచ్చిన ప్రియుడే… నన్ను రమ్మని పిలిచెనులే

మేఘం కరిగెను… తంగు చికు తక జిను
మెరుపే మెరిసెను… తంగు చికు తక జిను
చినుకులు చిందెను… తంగు చికు తక జిను
హృదయం పొంగెను… తంగు చికు తక జిను
చిననాటి చిన్నది… మనసివ్వమన్నది
కాదని అన్నచో… నిను వదలనన్నది
చెలియ నీ గోల… నా ఎదలో పూమాల
మేఘం కరిగెను… తంగు చికు తక జిను
మెరుపే మెరిసెను… తంగు చికు తక జిను

మావయ్యా రా రా రా… నా తోడు రా రా రా
నా తనువు నీకే సొంతమురా… ఒళ్ళంతా ముద్దులాడి పోరా
వయ్యారీ రా రా రా… ఊరించా రా రా రా
ఈ ఆశ బాసలు వెంట రా… ఈ మురిపెం తీర్చి పంపుతారా

తుమ్మెదలా రెక్కలు దాల్చి… విహరించ రావయ్యా
కమ్మంగా తేనెలు బ్రోలి… పులకించి పోవయ్యా
వలపుల గంధం, వయసుకు అందం… మళ్ళి మళ్ళి వల్లిస్తా
ఇరవైరెండు ప్రాయంలోనే… కాలాన్నాపేస్తా, ఆ ఆ, హోయ్
చిననాటి చిన్నది… మనసివ్వమన్నది
కాదని అన్నచో… నిను వదలనన్నది
చెలియ నీ గోల… నా ఎదలో పూమాల

తకుచికు తకుచికు… తకుచికు తకుచికు……

మన్మధా రా రా రా… మత్తుగా రా రా రా
మనసులో బాణం వేసెయ్ రా… మల్లెల జల్లు చల్లిపోరా
వెన్నెలా రా రా రా… వెల్లువై రా రా రా
నీ అందం ఆరాధిస్తా రా… ఆనందం అంచు చూపుతా రా

అందాన్ని ఆనందాన్ని… పంచేది తనువయ్యా
బంధాన్ని అనుబంధాన్ని… పెంచేది మనసయ్యా
తనువున తాపం, మనసున మోహం… ప్రేమతో తీర్చేస్తా
ఎన్నటికైన ఎప్పటికైనా… నీ వరుడే నేనౌతా, ఆ ఆ హోయ్
చిననాటి చిన్నది… మనసివ్వమన్నది
కాదని అన్నచో… నిను వదలనన్నది
చెలియ నీ గోల… నా ఎదలో పూమాల

మేఘం కరిగెను… తంగు చికు తక జిన
మెరుపే మెరిసెను… తంగు చికు తక జిన
చినుకులు చిందెను… తంగు చికు తక జిన
హృదయం పొంగెను
మేఘం కరిగెను, మెరుపే మెరిసెను… చినుకులు చిందెనులే
నా మనసుకు నచ్చిన ప్రియుడే… నన్ను రమ్మని పిలిచెనులే

0/Post a Comment/Comments

close