Movie | Hitler (04 January 1997) |
Director | Muthyala Subbaiah |
Producer | M. V. Lakshmi |
Singers | S P Balasubramanyam, Chitra, Anupama, Renuka |
Music | Koti |
Lyrics | Sirivennela Seetharama Sastry |
Kanneellake Kanneerochhe… Kashtaalake Kashtam Vese
Kannaa Ilaa Ninne Choodagaa…
OoOo… Anni Nuvvai Bhaaram Moyagaa
Ee Baruve Nee Chaduvai… Edhigina Pasikoona Oo OoOoOo… Oo Oo OoOoOo
Kanneellake Kanneerochhe… Kashtaalake Kashtam Vese
Kannaa Ilaa Ninne Choodagaa…
OoOo… Anni Nuvvai Bhaaram Moyagaa
Ammaloni Laalana… Nannaloni Paalana
Andhipuchhukunna Ee Anna Needalo…
Kommachaatu Poovulai… Kanche Chaatu Pairulai
Chinni Paapalandharu.. Edhugu Velalo
Musire Nishilo… Nadiche Dhishalo
Netthurutho Nilipaave… Aarani Deepaanni
Oo Oo OoOoOo… Oo Oo OoOoOo
Dhaari Choopu Sooryudaa… Jolapaadu Chandhrudaa
Neevu Kanta Neeru Pedithe… Niluvalemuraa
Neeru Kaadhe Ammalu… Theeruthunna Aashalu
Inninaalla Bhaaramanthaa… Kaduguthunnavi
Odilo Odhigee… Runamai Edhigee
Marujanmaaniki Ninu Kanipenche… Ammavuthaamayya
Nee Navve Vennela Velugamma…
Naa Yadhalo… Kaanthula Koluvamma
Ye Daivamo Dheevinchaady… Maa Annagaa Dhigi Vachhaadu
Ye Janmalo Runamo Theerchagaa
OoOo… Maa Kosame Praanam Panchagaa
Ye Punyam Maa Kosam… Ee Varamichhindho
Nee Navve Vennela Velugamma…
Naa Yadhalo Kaanthula Koluvamma
Watch కన్నీళ్లకే కన్నీరొచ్చే Video Song
Kanneellake Kanneelochhe Song Lyrics In Telugu
కన్నీళ్లకే కన్నీరొచ్చే… కష్టాలకే కష్టం వేసే
కన్నా ఇలా నిన్నే చూడగా…
ఓఓ… అన్ని నువ్వై భారం మోయగా
ఈ బరువే నీ చదువై… ఎదిగిన పసి కూన
ఓ ఓ ఓఓఓ… ఓ ఓ ఓఓఓ
కన్నీళ్లకే కన్నీరొచ్చే… కష్టాలకే కష్టం వేసే
కన్నా ఇలా నిన్నే చూడగా…
ఓఓ… అన్ని నువ్వై భారం మోయగా
అమ్మ లోని లాలన… నాన్న లోని పాలన
అందిపుచ్చుకున్న ఈ అన్న నీడలో…
కొమ్మ చాటు పూవులై… కంచె చాటు పైరులై
చిన్ని పాపలందరూ… ఎదుగు వేళలో
ముసిరే నిశిలో… నడిచే దిశలో
నెత్తురుతో నిలిపావే… ఆరని దీపాన్ని
ఓ ఓ ఓఓఓ… ఓ ఓ ఓఓఓ
దారి చూపు సూర్యుడా… జోల పాడు చంద్రుడా
నీవు కంట నీరు పెడితే… నిలువలేమురా
నీరు కాదే అమ్మలు… తీరుతున్న ఆశలు
ఇన్నినాళ్ళ భారమంతా… కడుగుతున్నవి
ఒడిలో ఒదిగీ… రుణమై ఎదిగీ
మరుజన్మానికి నిను కని పెంచే… అమ్మవుతామయ్య
నీ నవ్వే వెన్నెల వెలుగమ్మ…
నా యదలో… కాంతుల కొలువమ్మ
ఏ దైవమో దీవించాడు… మా అన్నగా దిగి వచ్చాడు
ఏ జన్మలో… రుణమో తీర్చగా
ఓఓ… మా కోసమే ప్రాణం పంచగా
ఏ పుణ్యం మా కోసం… ఈ వరమిచ్చిందో
నీ నవ్వే వెన్నెల వెలుగమ్మ…
నా యదలో… కాంతుల కొలువమ్మ
Post a Comment