తెలుగు జానపద janapada song lyrics రెడ్డిపాపా రెడ్డోరి పాపా

రడ్డిపాపా... రెడ్డోరి పాపా..

రడ్డిపాపా... రెడ్డోరి పాపా...ఊరిఊరి ఊరిముందారా।

ఓరి యరనగొల్ల యరనప్పా గొల్లరచ్చారాగిమానే గలదేమో !

యరనగొల్ల యరనప్పా గొల్లసన్నగమ్మిడి సాలేబరిస్యానూ ।

యరనగొల్ల యరనప్పా గొల్లసలవవొస్త్రము సాలంగబరిస్యానూ ।

యరనగొల్ల యరనప్పా గొల్ల

పగడి పిలంగో

విపట్టెవాంటానూ ।

యరనగొల్ల యరనప్పా గొల్ల

ఆవూరీ రెడ్డిగోడాలూ |

రెడ్డిపాపా రెడ్డోరి పాపా


ఏడుదొడ్లు సీదుకూదోస్యానూ ।

రెడ్డిపాపా రెడ్డోరి పాపా

ఒగదట్టికి దాని వేస్యానూ ।

బూమిదేవుని అదేదలిస్యానూ

రెడ్డిపాపా రెడ్డోరి పాపాబుజానీకీదట్టి యెత్యానూ

రెడ్డిపాపా రెడ్డోరి పాపతల్లిదండ్రులని అదేదలిస్యానూ ।


రెడ్డిపాపా రెడ్డోరి పాపా


తలపైకి తట్టివేత్యానూ |


-జాలారి సిరిమల్లెలు - జి. శ్రీనివాసయ్య

0/Post a Comment/Comments

close