Singer | Adnan Sami, Nithya Menon |
Music | Anup Rubens |
Song Writer | Krishna Chaitanya |
Oh Priya Priya Song Lyrics In English:
You Are My Honey… You Are My Jonny
Oh Priya Priya… Oh My Dear Priya
Nee Premalo Manase… Munigindhi Vela
Telusa Neekainaa… Ontari Oohallo
Unnaa Oopirilo… Nuvvele Priyaa…
I Love You Ani Palikinadhe… Ninu Thaakina Gaajainaa
Aligina Naa Cheli Navvullo… Nee Premani Choosthunna
You Are My Everything… You Are My Everything…

Everything… Everything…
Oh Priya Priya… Oh My Dear Priya
Nee Premalo Manase… Munigindhi Vela
Praayam Ninnedho Saayam Adigindhaa
Dhoboochulaate Vayasu Aadindhaa…
Thullintha Pere Prema Anukunte
Naa Pedavi Ninne Dhaachukuntundhi…
Vidigaa Ninnodhalanu… Neekem Kaanivvanoo
Kadhile Nee Kalaku Praanam Nenu…
Emantaavo… Emantaavo

Aakasham Nenai Anthataa Unnaa… Thaaralle Naapai Merisi Polevaa
Nee Allarilone Thelipothunte… Nee Chelime Chanuvai Cherukolevaa
Unnaa Neekandhanoo… Naalaa Premincharu
Neeku Nenunnaa Raa Bangaaru…
Emauthaano Nee Maayallo…

Oh Priya Priya… Priya Priyaa
Oh Priya Priya Song Lyrics In Telugu:
యూ ఆర్ మై హనీ…
యూ ఆర్ మై జాని
ఓ ప్రియా ప్రియా… ఓ మై డియర్ ప్రియా
నీ ప్రేమలొ మనసే… మునిగింది వేళా…
తెలుసా నీకైనా… ఒంటరి ఊహల్లో…
ఉన్నా ఊపిరిలో… నువ్వేలే ప్రియా…
ఐ లవ్ యూ అని పలికినదే… నిను తాకిన గాజైనా
అలిగిన నా చెలి నవ్వుల్లో… నీ ప్రేమని చూస్తున్నా
యూ ఆర్ మై ఎవ్రీథింగ్… యూ ఆర్ మై ఎవ్రీథింగ్

ఎవ్రీథింగ్… ఎవ్రీథింగ్…
ఓ ప్రియా ప్రియా…
ఓ మై డియర్ ప్రియా
నీ ప్రేమలొ మనసే… మునిగింది వేళా…
ప్రాయం నిన్నేదో… సాయం అడిగిందా
దోబూచులాటే వయసు ఆడిందా…
తుళ్లింత పేరే… ప్రేమ అనుకుంటే…
నా పెదవి నిన్నే దాచుకుంటుంది…
విడిగా నిన్నొదలను… నీకేం కానివ్వనూ
కదిలే నీ కలకు ప్రాణం నేను…
ఏమంటావో… ఏమంటావో

యూ ఆర్ మై జాని…
ఆకాశం నేనై అంతటా ఉన్నా… తారల్లే నాపై మెరిసి పోలేవా
నీ అల్లరిలోనే తేలిపోతుంటే… నీ చెలిమే చనువై చేరుకోలేవా
ఉన్నా నీకందనూ… నాలా ప్రేమించరూ
నీకు నేనున్నా రా బంగారు…
ఏమౌతునో… నీ మాయల్లో…

ఓ ప్రియా ప్రియా… ప్రియా ప్రియా

Post a Comment