No 1 Kodalu Serial Title Song Lyrics in English and Telugu – నెం.1 కోడలు Zee Telugu Serial


SingerRahul Sipligunj & Chorus
MusicMinakshi Bhujang
Song WriterSagar Narayana


No 1 Kodalu Serial Title Song Lyrics In English:

Rendu Dhikkulokataaye… Lokamantha Rangulaaye
Reyi Pagalu Ekamaaye… Praanamanthaa Pandagaaye


Mannu Minnu Viyyaanni Pondhe… Nindu Andhaalu Chindhe
Gunde Vaakillu Theriche..!
Anthaa Vintha Nijamaithe… Entha Ruchigaa Untundhi Ante
Choode Mundhunna Kadhane…

Ruthuvulannee Pothaposi…
Brathuku Cheera Nechinattugaa…

Rendu Dhikkulokataaye… Lokamantha Rangulaaye
Reyi Pagalu Ekamaaye… Praanamanthaa Pandagaaye

Chaduvulammaa Kotalona… Kaalu Mopinaa
Ee Chandhamaama Andharinta… Aadabiddale
Ye Ye… Aksharaalu Raani Thalli Lakshanaalalo
Aa Ammathanamu Panchipettu Ammavaarule…

Kannooreppala Theeralle… Badiki Gudiki Ee Bandham
Entho Chakkaga Kudhire Choodu Ayyaare..!
Andham Ishwaryam Kalisi… Atthaa Kodallu Ayyaare
Rendu Irusula Bandai… Mundhuku Saagare

Choodu Choodu Ee Vedukanta… Pasidi Raagaala Panta
Prema Dheepaala Velugulaa…
Mamatha Mundhu Manulu Annee…
Entha Chinnaavantoo Choopagaa…

No 1 Kodalu Serial Title Song Lyrics In Telugu:

హే-ఏ… హే-ఏ… హే-ఏ…
జింగ్ జింగ్ జిన్నా జిన్నానా… జిన్నానా జిన్న జిన్నా
జింగ్ జింగ్ జిన్నా… జిన్నానా… హే-ఏ…

రెండూ దిక్కులోకటాయే… లోకమంతా రంగులాయే
రేయి పగలు ఏకమాయే… ప్రాణమంతా పండాగాయే…

మన్ను మిన్ను వియ్యాన్ని పొందే… నిండు అందాలు చిందే
గుండె వాకిళ్లు తెరిచే..!
అంతా వింత నిజమైతే… ఎంత రుచిగా ఉంటుంది అంటే
చూడే ముందున్న కదనే…
ఋతువులన్నీ పోతపోసి… బ్రతుకు చీర నేచినట్టు-గా

రెండూ దిక్కులోకటాయే… లోకమంతా రంగులాయే
రేయి పగలు ఏకమాయే… ప్రాణమంతా పండాగాయే…

చదువులమ్మా కోటలోన… కాలు మోపినా
ఈ చందమామ అందరింట… ఆడబిడ్డలే
ఏ ఏ… అక్షరాలు రాని తల్లి లక్షణాలలో
ఆ అమ్మతనము పంచి పెట్టు అమ్మవారులే…

కన్నూరెప్పల తీరల్లే… బడికి గుడికి ఈ బంధం
ఎంతో చక్కగ కుదిరే చూడు అయ్యారే…!
అందం ఐశ్వర్యం కలిసి… అత్తా కోడళ్ళు అయ్యారే
రెండు ఇరుసుల బండై… ముందుకు సాగారే

చూడు చూడు ఈ వేడుకంట… పసిడి రాగాల పంట
ప్రేమ దీపాల వెలుగులా…
మమతా ముందూ మణులు అన్నీ…
ఎంత చిన్నావంటూ చూపగా…


No 1 Kodalu Serial Title Watch Video


0/Post a Comment/Comments

close