Singer | K J Yesudas |
Music | Bappi Lahari |
Song Writer | Gurucharan |
Musi Musi Navvulalona Song Lyrics In English:
Aa AaAaAa AaAa Aa AaAa AaAa
Musi Musi Navvulalona… Kurisina Puvvula Vaana
Musimusi Navvulalona… Kurisina Puvvula Vaana
Ye Nomu Nochinaa… Ye Pooja Chesinaa
Telisi Phalithamosage Vaadu
Brahma Okkade Parabrahma Okkade
Musimusi Navvulalona… Kurisina Puvvula Vaana
Aarella Paapakosam… Aanaadu Paadinaa
Aparanji Bomma Kosam… Eenaadu Paadinaa
Abhimaanamunna Vaani Avamaanaparachinaa
Edhaloni Cheekatanthaa… Vennelaga Maarchinaa, Aa Aa
Brahma Okkade Parabrahma Okkade
Musimusi Navvulalona… Kurisina Puvvula Vaana
Anuraaga Jeevithaana… Penugaali Reginaa
Thana Vaaru Kaanaraaka… Knupaapa Edhchinaa, Aa Aa
Kadagalla Brathukulona… Vadagallu Raalchinaa
Sudigundamaina Naava… Ye Dhariki Cherchinaa, Aa Aa

Musi Musi Navvulalona Song Lyrics In Telugu:
ఆ ఆఆఆ ఆఆ అఆఆ అఆఆ
ముసిముసి నవ్వులలోన… కురిసిన పువ్వుల వాన
ముసి ముసి నవ్వులలోన… కురిసిన పువ్వుల వాన
ఏ నోము నోచినా… ఏ పూజ చేసినా
తెలిసి ఫలితమొసగే వాడు
బ్రహ్మ ఒక్కడే… పరబ్రహ్మ ఒక్కడే
ముసిముసి నవ్వులలోన… కురిసిన పువ్వుల వాన
ఆరేళ్ళ పాప కోసం… ఆనాడు పాడినా
అపరంజి బొమ్మ కోసం… ఈనాడు పాడినా
అభిమానమున్న వాడ్ని… అవమానపరచినా
ఎదలోని చీకటంతా… వెన్నెలగ మార్చినా, ఆ ఆ
బ్రహ్మ ఒక్కడే… పరబ్రహ్మ ఒక్కడే
ముసిముసి నవ్వులలోన… కురిసిన పువ్వుల వాన
అనురాగ జీవితాన… పెను గాలి రేగినా
తన వారు కాన రాక… కను పాప ఏడ్చినా, ఆ ఆ
కడగళ్ళ బ్రతుకులోన… వడగళ్ళు రాల్చినా
సుడిగుండమైన నావ… ఏ దరికి చేర్చినా, ఆ ఆ
బ్రహ్మ ఒక్కడే పరబ్రహ్మ ఒక్కడే

Post a Comment