Singer | Suchitra, Thaman S |
Music | Thaman S |
Song Writer | Krishna Chaitanya |
Kurivippina Nemali Song Lyrics In English:
Kurivippina Nemali Andhamu
Kurisina Aa Chinuku Andhamu
Kalagalipina Kshanamu Andhamu
Ee Dhaaram Aadharam… Ayyindho Emo
TholiTholi Tholi Paravasam Idhi
Adugaduguna Theluthunnadhi
Thadabadi Podi Maatale Madhi
Achhullo Hallullo… Nanaithe Jo Kottindhi
O Maaya Ammaaya… Nuvve Leka Lenu Le Maaya
O Maaya Ammaaya… Nuvve Leka Lenu Le Maaya
Velige Deepam Sindhurame… Medalo Haaram Mandaarame
Edhane Thadimenu Nee Gaaname… Paruvam Padhilam Anane Ananu
Veeche Gaale Preme Kadha… Shwaasai Naalo Cheerindhigaa
Edhake Adhupe Thappindhigaa… Maikam Maikam Edho Maikam
(Maikam Maikam Maikam Maikam)
TholiTholi Tholi Paravasam Idhi
Adugaduguna Theluthunnadhi
Thadabadi Podi Maatale Madhi
Achhullo Hallullo… Nanaithe Jo Kottindhi
Kurivippina Nemali Andhamu
Kurisina Aa Chinuku Andhamu
Kalagalipina Kshanamu Andhamu
Ee Dhaaram Aadharam… Ayyindho Emo
O Maaya Ammaya… Nuvve Leka Lenu Le maaya
O Maaya Ammaya… Nuvve Leka Lenu Le maaya
Naatho Naake O Parichayam
Munupe Ledhe Ee Avasaram
Maaye Chesindhokko Kshanam
Jagame Sagamai Karigenemo
Hrudayam Udayam Nee Chooputho
Karige Kopam Nee Navvutho
Virisenu Valape Ee Velalo
Maikam Maikam… Yedho Maikam
(Maikam Maikam Maikam Maikam)
Kurivippina Nemali Song Lyrics In Telugu:
కురివిప్పిన నెమలి అందము
కురిసిన ఆ చినుకు అందము
కలగలిపిన క్షణము అందము
ఈ దారం ఆధారం… అయ్యిందో ఏమో
తొలితొలి తొలి పరవశం ఇది
అడుగడుగున తేలుతున్నది
తడబడి పొడిమాటలే మది
అచ్చుల్లో హల్లుల్లో… నన్నయితే జోకొట్టింది
ఓ మాయా అమ్మాయా… నువ్వే లేక లేనులే మాయా
ఓ మాయా అమ్మాయా… నువ్వే లేక లేనులే మాయా
వెలిగే దీపం సిందూరమే… మెడలో హారం మందారమే
ఎదనే తడిమెను నీ గానమే… పరువం పదిలం అననే అనను
వీచే గాలే ప్రేమే కదా… శ్వాసై నాలో చేరిందిగా
ఎదకే అదుపే తప్పిందిగా… మైకం మైకం ఏదో మైకం
(మైకం మైకం మైకం మైకం)
తొలితొలి తొలి పరవశం ఇది
అడుగడుగున తేలుతున్నది
తడబడి పొడిమాటలే మది
అచ్చుల్లో హల్లుల్లో… నన్నయితే జోకొట్టింది
కురివిప్పిన నెమలి అందము
కురిసిన ఆ చినుకు అందము
కలగలిపిన క్షణము అందము
ఈ దారం ఆధారం… అయ్యిందో ఏమో
(ఏమో ఏమో ఏమో ఏమో)
ఓ మాయా అమ్మాయా… నువ్వే లేక లేనులే మాయా
ఓ మాయా అమ్మాయా… నువ్వే లేక లేనులే మాయా
నాతో నాకే ఓ పరిచయం… మునుపే లేదే ఈ అవసరం
మాయే చేసిందొక్కో క్షణం… జగమే సగమై కరిగెనేమో
హృదయం ఉదయం నీ చూపుతో… కరిగే కోపం నీ నవ్వుతో
విరిసెను వలపే ఈ వేళలో… మైకం మైకం ఏదో మైకం
(మైకం మైకం మైకం మైకం)
Post a Comment