Jo AchyutAnanda | జో అచ్యుతానంద Telugu Rhyme


                  జో అచ్యుతానంద జో జో ముకుందా….

రావే పరమానంద రామ గోవిందా

నండునింటను చేరి నయము మీరంగా

చంద్రవదనాలు నీకు సేవ చేయంగ

అందముగా వారి ఇండ్ల ఆడుచుండంగ

మండలకు దొంగ మా ముద్దు రంగ

అంగజుని గన్న మాయన్న ఇటు రారా

బంగారు గిన్నెలో పాలు పోసేరా

దొంగ నీవని సతులు బొందుచున్నారా

ముంగిట నాదర మోహనకర..

జో అచ్యుతానంద జో జో ముకుందా….(2)

జో అచ్యుతానంద జో జో ముకుందా….

0/Post a Comment/Comments

Ads

Ads

close