Ento Emo Jeevitham Song Lyrics in Tel & Eng – Malli Modalaindi


Ento Emo Jeevitham
Singer Sai Charan
Music Anupu Rubens
Song WriterKrishna chaitanya

Ento Emo Jeevitham Song Lyrics In Telugu:

ఏ ఏంటో…
ఆ ఏమో
ఆ ఏంటో ఎమో జీవితం
ఎందుకిలా చేస్తాదో జీవితం
అరె ఏంటో ఎమో జీవితం
ఎందుకిలా చేస్తాదో జీవితం
యే చూడాబోతే తెల్లగున్న కాగితం
యే రాసుకున్న చెరిగిపోదు నీ గతం
యే నిన్ను చూసి నవ్వేస్తు
నీ సరద తీరుస్తూ
ఎవ్వడిని వధిలి పెట్టదు
అట్టో ఇట్టో ఎట్టో ఎట్టొ సాగుతున్న జీవితం
సరాసరీ సవాలుగా మారేనా
అరే చిన్న పెద్ద ఊరు వాడా
నవ్వనే నవ్వగా
పెళ్లే పెటాకులై పోయె దేవుడా

యే చిక్కులో పడ్డావు
చిక్కు ముడివయ్యావు
వేగు చుక్కల నువ్వు
అట్ట అట్ట ఎట్టా మిగిలావు
సీతలేని ఓ రామ
ఎందుకో ఈ డ్రామా
లంక తేగలెట్టక ఏమైందో భామ
గ్లాసు బాసు దేవదాసు
సోలో లైఫె సూపర్ బాసు
చేతులు రెండూ కాలే ధాకా
ఆకులు నువ్వే పట్టవయ్యో
సుడిగుండం దాటేదేట్టా
అట్టో ఇట్టో ఎట్టో ఎట్టొ సాగుతున్న జీవితం
సరాసరీ సవాలుగా మారేనా
అరే చిన్న పెద్ద ఊరు వాడా
నవ్వనే నవ్వగా
పెళ్లే పెటాకులై పోయె దేవుడా

ఓ వంటలో నల భీమా
చెయ్యలేదా భీమా
పెళ్లి రుచి తెలిసిందదా
చేదు కారం తగిలాయ
మంట ముందు పెట్టాకె పెళ్లి చేస్తారయ్యా
మంట కింద పెట్టేదే
పెళ్లి పెళ్లాం ప్రేమ…
మగువ తగువ కలిసొచ్చాక
సులువ విలువ పోయేధాకా
పిల్లే నిన్ను ఒగ్గేశాక
తట్టా బుట్ట సర్దేశాక
సొంతూరెల్లాకు బ్రథరూ
అట్టో ఇట్టో ఎట్టో ఎట్టొ సాగుతున్న జీవితం
సరాసరీ సవాలుగా మారేనా
అరే చిన్న పెద్ద ఊరు వాడా
నవ్వనే నవ్వగా
పెళ్లే పెటాకులై పోయె దేవుడా

Ento Emo Jeevitham Song Lyrics In English:

Aa ento…
Aa emo
Aa ento emo jeevitham
Endhukilaa chesthado jeevitham
Arey ento emo jeevitham
Endhukilaa chesthado jeevitham
Ye choodabothe tellagunna kaagitham
Ye rasukunna cherigipodu nee gatham
Ye ninnu chusi navvesthu
Nee sarada theerusthu
Evvadini vadhili pettadhuu
Atto itto etto yetto saaguthunna jeevitham
Saraasari savaaluga maarena
Arey chinna pedda ooru vaada
Navvane navvaga
Pelle petakulai poye devudaa

Ye chikkulo paddavu
Chikku mudivayyavu
Vegu chukkalaa nuvvu
Atta atta etta migilaavu
Seethaleni o raama
Endhuko ee drama
Lanka tegalettaka emaindho bhaama
Glassu bossu devaadaasu
Solo lifey super bossu
Chethulu rendu kaale dhaaka
Aakulu nuvve pattavayyo
Sudigunda dhaatedhetta
Atto itto etto yetto saaguthunna jeevitham
Saraasari savaaluga maarena
Arey chinna pedda ooru vaada
Navvane navvaga
Pelle petakulai poye devudaa



O vantalo nala bheema
Cheyyaleda bheema
Pelli ruchi telisindha
Chedhu kaaram tagilaaya
Manta mundu pettake pelli chestharayya
Manta kinda pettede
Pelli pellam prema...
Maguva thaguva kalisochaaka
Suluva viluva poyedhaaka
Pille ninnu oggesaaka
Thatta butta sardesaaka
Sonthoorellaku brotheru
Atto itto etto yetto saaguthunna jeevitham
Saraasari savaaluga maarena
Arey chinna pedda ooru vaada
Navvane navvaga
Pelle petakulai poye devudaa


Ento Emo Jeevitham Watch Video

0/Post a Comment/Comments

close