Singer | Mama Sing |
Chorus | Anudeep Dev, PVNS Rohit, Raghuram Dronavajjala |
Music | Mark K Robin |
Song Writer | Mama Sing |
Zombie Reddy Theme Song Lyrics In English:
Kallu Erragaa… Gollu Nallagaa
Ollu Sallagaa… Chaavu Mellagaa
Aakalaagaka… Ooge Naaluka
Thanivi Theeragaa… Ninnu Korukuthaa
Koruku Koruku… Koruku Koruku
Narukuthunnaa Korukuthaa
Uruku Uruku… Uruku Uruku
Dhorike Varaku Urukuthaa ||2||
Manishi Karichene… Medhadu Dhobbene
Zombie Reddy… Zombie Reddy
Marige Dehame… Raktha Dhaahame
Zombie Reddy… Zombie Reddy
Vaavi Varasa Lene Ledhu… Vaasanosthe Valla Kaadhu
Zombie Reddy… Zombie Reddy
Raathri Pagalu Thedaa Ledhu… Ooru Vaada Valla Kaadu
Zombie Reddy… Zombie Reddy
Nannu Podichinaa… Noppi Ledhule
Kaallu Narikinaa… Adugu Aagadhe
Pichhi Kukkalaa… Ninnu Tharumuthaa
Narula Jaathine… Roopumaaputhaa
HhaHhaHhaHhaa…
Uruku ||8||
Zombie Reddy… Zombie Reddy
Koruku ||8||
Zombie Reddy… Zombie Reddy
Thodalu Kotte Veerulaina… Medalu Korukuthaanu Nenu
Zombie Reddy… Zombie Reddy
Kalikaalamandhu Nene Raaju… Kaalayamudi Mogudu Nenu
Zombie Reddy… Zombie Reddy
Zombie Reddy Theme Song Lyrics In Telugu:
కళ్ళు ఎర్రగా, గోళ్లు నల్లగా… ఒళ్ళు సల్లగా, చావు మెల్లగా
ఆకలాగాక, ఊగే నాలుక… తనివి తీరగా, నిన్ను కొరుకుతా
కొరుకు కొరుకు కొరుకు కొరుకు… నరుకుతున్నా కొరుకుతా
ఉరుకు ఉరుకు ఉరుకు ఉరుకు… దొరికే వరకు ఉరుకుతా
కొరుకు కొరుకు కొరుకు కొరుకు… నరుకుతున్నా కొరుకుతా
ఉరుకు ఉరుకు ఉరుకు ఉరుకు… దొరికే వరకు ఉరుకుతా
మనిషి కరిచెనే… మెదడు దొబ్బెనే
జాంబీ రెడ్డి… జాంబీ రెడ్డి
మరిగే దేహమే… రక్త దాహమే
జాంబీ రెడ్డి… జాంబీ రెడ్డి
వావి వరస లేనే లేదు… వాసనొస్తే వల్లకాదు
జాంబీ రెడ్డి… జాంబీ రెడ్డి
రాత్రి పగలు తేడా లేదు… ఊరువాడా వల్లకాడు
జాంబీ రెడ్డి… జాంబీ రెడ్డి
నన్ను పొడిచినా… నొప్పి లేదులే
కాళ్ళు నరికినా… అడుగు ఆగదే
పిచ్చి కుక్కలా… నిన్ను తరుముతా
నరుల జాతినే… రూపు మాపుతా
హ్హహ్హహ్హాహ్హా…
ఉరుకు… ||8||
జాంబీ రెడ్డి… జాంబీ రెడ్డి
కొరుకు… ||8||
జాంబీ రెడ్డి… జాంబీ రెడ్డి
తొడలు కొట్టే వీరులైన… మెడలు కొరుకుతాను నేను
జాంబీ రెడ్డి… జాంబీ రెడ్డి
కలికాలమందు నేనే రాజు… కాలయముడి మొగుడు నేను

Post a Comment