Singer | Vijay Yesudas, Sunitha |
Music | M M Keeravani |
Song Writer | Chandra Bose |
Samayaniki Song Lyrics In English:
Samayaniki Tagu Sevalu Seyani Nee Srivaarini
Samayaniki Tagu Sevalu Seyanee Nee Srivaarini
Innaalluga Shramiyinchina Illaalini Ika Sevinchanee Ee Shreevaarini
Samayaniki Tagu Sevalu Seyanee Nee Srivaarini
Naaku Nuvvu Neeku Nenu Anna Theepi Maatatho
Chevilona Gusagusalaa Chilipi Valapu Paatatho
Srimathiki Jarigenu Suprabhaatha Seva
Bangaru Nagalaminchu Baahu Bandhaalatho
Chaluva Chandanaalu Minchu Challani Naa Chooputho
Ardhaangiki Jarigenu Alankaara Seva
Ammaloni Bujjagimpu Kalipina Ee Buvvatho
Naannaloni Ooradimpu Telisina Ee Chethitho
Naa Paapaku Jarigenu Naivedhya Seva, Navedhya Seva
Samayaniki Tagu Sevalu Seyanee Nee Srivaarini
Kalathalone Lokamlo Dhishti Padani Deevilo
Chedu Cherani Chotulo Prashaantha Varnashaalalu
Ee Kaanthaku Jarigenu Ekaantha Seva
Anubandhame Bandhuvai Mamathale Matthaidhuvale
Aanandabaashpaale Anukoni Athidhulai
Seethammaku Jarigenu Seemanthapu Seva
Nulivechhani Naa Edhapai Paricheti Paanpulo
Kanureppala Vinjyaamara Visireti Gaalitho
Choolaaliki Jarigenu Jolaali Seva, Jo Jolaali Seva
Shreevaariki Oka Manavini Seyani Ee Priya Daasini
Shreevaariki Oka Manavini Seyani Ee Priya Daasini
Kanutheravaga Mee Roope Choodaalani
Mee Kougillalo Kanumooyaalani
Ee Kougillalo Kalisundaalanee
Samayaniki Song Lyrics In Telugu:
సమయానికి తగు సేవలు సేయనీ నీ శ్రీవారిని
సమయానికి తగు సేవలు సేయనీ నీ శ్రీవారిని
ఇన్నాళ్ళుగ శ్రమియించిన ఇల్లాలిని… ఇక సేవించనీ ఈ శ్రీవారిని
సమయానికి తగు సేవలు సేయనీ నీ శ్రీవారిని
నాకు నువ్వు నీకు నేను… అన్న తీపి మాటతో
చెవిలోన గుసగుసలా… చిలిపి వలపు పాటతో
శ్రీమతికి జరిగేను సుప్రభాత సేవ
బంగారు నగలమించు బాహు బంధాలతో
చలువ చందనాలు మించు చల్లని నా చూపుతో
అర్ధాంగికి జరిగేను అలంకార సేవ
అమ్మలోని బుజ్జగింపు కలిపిన ఈ బువ్వతో
నాన్నలోని ఊరడింపు తెలిసిన ఈ చేతితో
నా పాపకు జరిగేను నైవేద్య సేవ, నైవేద్య సేవ
సమయానికి తగు సేవలు సేయనీ నీ శ్రీవారిని
కలతలేని లోకంలో… దిష్టి పడని దీవిలో
చెడు చేరని చోటులో ప్రశాంత పర్ణశాలలు
ఈ కాంతకు జరిగేను ఏకాంత సేవ
అనుబంధమె బంధువై… మమతలె ముత్తైదువలె
ఆనందబాష్పాలే అనుకోని అతిదులై
సీతమ్మకు జరిగేను సీమంతపు సేవ
నులివెచ్చని నా ఎదపై పరిచేటి పాన్పులో
కనురెప్పల వింజ్యామర విసిరేటి గాలితో
చూలాలికి జరిగేను జోలాలి సేవ, జొ జోలాలి సేవ
శ్రీవారికి ఒక మనవిని సేయని ఈ ప్రియ దాసిని
శ్రీవారికి ఒక మనవిని సేయని ఈ ప్రియ దాసిని
కను తెరవగ మీ రూపే చూడాలని
మీ కౌగిళ్ళలో కనుమూయాలని
ఈ కౌగిళ్ళలో కలిసుండాలనీ

Post a Comment