Singer | S.P.Balasubramanyam, Chitra |
Music | Koti |
Song Writer | Veturi Sundararama Murthy |
Reddu Reddu Bugge Reddu Song Lyrics In English:
Reddu Reddu Bugge Reddu Sigge Reddu
Se XYZeddu Chooshaa
Guddu Guddu Very Guddoo
Ollo Beddu Center Spreaddu Veshaa
Thakadhim Dhanaa Dhanaa Dharuvule, Oo OOo
Kalipeyy Chalaakigaa Pedavule
Oo OoOo OoOO O Oho… Oo OoOo OoOo
Reddu Reddu Bugge Reddu Sigge Reddu
Se XYZeddu Chooshaa
Guddu Guddu Very Guddoo
Ollo Beddu Center Spreaddu Veshaa, Ho Ho Hoi
Kanne Ooputho Kattadi Chesthaa… Unna Oomputho Uppena Thesthaa
Ooristhe Joristhaa Sundara Sootayyo
Hatthukunte Nee Attharu Theesthaa… Motthukunna Nee Mojulu Choosthaa
Kas Ante Kiss Antaa Thondara Paatammo
Olayyo Tassaa Diyyaa Thantaalayyo Maavayyo
Pagale Deepaalette Panthaaloddhayyo
Oyammo Vayyaarammo Thayyaarele Raavammo
Verrikee Velaa Ledhu Paalaa Ledhammo
Toyota Bullodu Sayyaata Laadesi
Hawaayi Beetesi Lallaayi Kottesthe
Nadumu Ragili Nadaka Mudhire Paduchu Paatallo
Aa Hoi, Reddu Reddu Bugge Reddu Sigge Reddu
Se XYZeddu Chooshaa
Guddu Guddu Very Guddoo
Ollo Beddu Center Spreaddu Veshaa, Aa Aa Ho
Aaku Chaatunaa Pindhenu Choosthaa
Soku Theegalo Pandunu Kosthaa
Nuvvosthe Kavvisthaa Muddula Munthammo
Ukkapothake Oopiri Posthaa
Pakka Methaku Pandokatisthaa
Muddisthe Buggisthaa Maddela Mothayyo
Olammo Pukaarulo Shikaarugaa Raavammo
Edhale Edekkisthe Ettaa Bullemmo
Orayyo Bazaarulo… Mazaalake Raanayyo
Pagale Pakkekkisthe Thantaalevayyo
Middeela Meedunna Missamma Yes Ante
Vaddeelathopaatu Olloki Vasthunte
Pogaru Chilakalegiri Padene Paduchu Paitallo
Reddu Reddu Bugge Reddu Sigge Reddu
Se XYZeddu Chooshaa
Guddu Guddu Very Guddoo
Ollo Beddu Center Spreaddu Veshaa
Hoi, Thakadhim Dhanaa Dhanaa Dharuvule, Oo OOo
Kalipeyy Chalaakigaa Pedavule
Oo OoOo OoOO O Oho… Oo OoOo Ho Hoi Hoi
Reddu Reddu Bugge Reddu Song Lyrics In Telugu:
రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు… సె — క్స్ వై జెడ్డు చూశా
గుడ్డు గుడ్డు వెరీ గుడ్డూ… ఒళ్ళో బెడ్డు సెంటర్ స్ప్రెడ్డు వేశా
తకధిం ధనా ధనా దరువులే, ఓ ఓఓ
కలిపెయ్ చలాకిగా పెదవులే
ఓ ఓఓ ఓఓ ఓ ఓహో… ఓ ఓఓ ఓఓ
రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు
సె — క్స్ వై జెడ్డు చూశా
గుడ్డు గుడ్డు వెర్రీ గుడ్డూ
ఒళ్ళో బెడ్డు సెంటర్ స్ప్రెడ్డు వేశా, ఓ ఓ హోయ్
కన్నె ఊపుతో కట్టడి చేస్తా… ఉన్న ఊపుతో ఉప్పెన తెస్తా
ఊరిస్తే జోరిస్తా సుందర సూటయ్యో
హత్తుకుంటె నీ అత్తరు తీస్తా… మొత్తుకున్న నీ మోజులు చూస్తా
కస్ అంటే కిస్ అంటా… తొందర పాటమ్మో
ఓలయ్యో తస్సాదియ్యా తంటాలయ్యో మావయ్యో
పగలే దీపాలెట్టే పంతాలొద్దయ్యో
ఓయమ్మో వయ్యారమ్మో తయ్యారేలే రావమ్మో
వెర్రికీ వేళా లేదూ పాలా లేదమ్మో
టయ్యోట బుల్లోడు సయ్యాటలాడేసి
హవ్వాయి బీటేసి లల్లాయి కొట్టేస్తె
నడుము రగిలి నడక ముదిరె పడుచు పాటల్లో
ఆ హోయ్, రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు
సె — క్స్ వై జెడ్డు చూశా
గుడ్డు గుడ్డు వెర్రీ గుడ్డూ
ఒళ్ళో బెడ్డు సెంటర్ స్ప్రెడ్డు వేశా, ఆ ఆ హో
తక్కదిన్న తక్కదిన్న తక్కాదిన్న తక్కాదిన్న
తక్కదిన్న తక్కదిన్న తక్కాదిన్న తక్కాదిన్న
హోయ్ హోయ్ హోయ్… ఓ ఓ ఓఓ
ఆకు చాటునా పిందెను చూస్తా… సోకు తీగలో పండును కోస్తా
నువ్వొస్తే కవ్విస్తా… ముద్దుల ముంతమ్మో
ఉక్కపోతకే ఊపిరి పోస్తా… పక్క మేతకు పండొకటిస్తా
ముద్దిస్తే బుగ్గిస్తా… మద్దెల మోతయ్యో
ఓలమ్మో పుకారులో షికారుగా రావమ్మో
ఎదలే ఏడెక్కిస్తే ఎట్టా బుల్లెమ్మో
ఓరయ్యో బజారులో… మజాలకే రానయ్యో
పగలే పక్కెక్కిస్తే తంటాలేవయ్యో
మిడ్డీల మీదున్న మిస్సమ్మ… ఎస్ అంటె
వడ్డీలతోపాటు ఒళ్ళోకి వస్తుంటె
పొగరు చిలకలెగిరి పడెనె పడుచు పైటల్లో
రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు… సె — క్స్ వై జెడ్డు చూశా
గుడ్డు గుడ్డు వెరీ గుడ్డూ… ఒళ్ళో బెడ్డు సెంటర్ స్ప్రెడ్డు వేశా
హోయ్, తకధిం ధనా ధనా దరువులే, ఓ ఓఓ
కలిపెయ్ చలాకిగా పెదవులే
ఓ ఓఓ ఓఓ ఓ ఓహో… ఓ ఓఓ ఓ హో హోయ్ హోయ్

Post a Comment