Singer | S.P.Balasubramanyam, Chitra |
Music | Raj koti |
Song Writer | Sirivennela Seetharama Sastry |
Pagale Vennelaye Song Lyrics In English:
Pagale Vennelaye Jagame Manadaye
Segale Velluvaaye Allare Pallavaye
Swathi Jallai Alluko Nesthamalle Aadhuko
Dhaahamese Dhehamichhe Swagathaale Anduko, Ho
Pagale Vennelaaye Jagame Manadaaye
Segale Velluvaaye Allare Pallavaaye
Premaseema Sonthamaaye Chandamama
Jodu Sambaraala Sangathe Paadavammaa
Paadavamma Paadavammaa
Rangamantha Siddhamaaye Chukkabhaama
Vedi Yavvanaala Yuddhame Choodavammaa
Choodavamma Choodavammaa
Thapinchu Praayaalu Tharinchi Povaali… Gammatthu Gaayaalatho
Rahasya Raagaalu Teginchi Regaali… Kougilla Geyaalatho
Vaanavillai Pedavulu… Muddhunaate Padhunulo
Baanamainaa Gaanamainaa… Thenekaate Telusuko, Ho

Maayadaari Soyagaalu Moyaleka
Neeku Leni Poni Yaathanaa Kannetheegaa
Kanne Theega Kanne Theegaa
Theeyanaina Thaayilaalu Dhaayaleka
Neeku Paalu Panchi Pettanaa Theneteegaa
Theneteega Theneteegaa
Sayyantu Vasthaanu Cheyootha Nisthaanu
Veyyella Viyyaalatho
Vayyaaramisthaanu Olloki Vasthaanu
Neyyaala Sayyaatatho
Bandhanaale Saakshigaa Manthanaale Cheyagaa
Manmadhunne Madhyavarthai Undamandhaam Chakkagaa

Pagale Vennelaye Song Lyrics In Telugu:
చాంగు చకు చకు చకు చకు
చాంగు చకు చకు చకు చకు
చాంగు చకు చకు చకు చంగు చా చా
పగలే వెన్నెలాయే… జగమే మనదాయే
సెగలే వెల్లువాయే… అల్లరే పల్లవాయే
స్వాతి జల్లై అల్లుకో… నేస్తమల్లే ఆదుకో
దాహమేసే దేహమిచ్చే స్వాగతాలే అందుకో, ఓ హో
పగలే వెన్నెలాయే జగమే మనదాయే
సెగలే వెల్లువాయే అల్లరే పల్లవాయే
చాంగు చకు చకు చకు చకు
చాంగు చకు చకు చకు చకు
చాంగు చకు చకు చకు చంగు చా చా
ప్రేమసీమ సొంతమాయె చందమామ
జోడు సంబరాల సంగతే పాడవమ్మా
పాడవమ్మా పాడవమ్మా
రంగమంత సిద్ధమాయె చుక్కభామ
వేడి యవ్వనాల యుద్ధమే చూడవమ్మా
చూడవమ్మా చూడవమ్మా
తపించు ప్రాయాలు తరించి పోవాలి… గమ్మత్తు గాయాలతో
రహస్య రాగాలు తెగించి రేగాలి… కౌగిళ్ళ గేయాలతో
వానవిల్లై పెదవులు… ముద్దునాటే పదునులో
బాణమైనా గానమైనా… తేనెకాటే తెలుసుకో, ఓ హో

మాయదారి సోయగాలు మోయలేక
నీకు లేని పోని యాతనా కన్నెతీగా
కన్నె తీగా కన్నె తీగా
తీయనైన తాయిలాలు దాయలేక
నీకు పాలు పంచి పెట్టనా తేనెటీగా
తేనెటీగా తేనెటీగా
సయ్యంటు వస్తాను చేయూత నిస్తాను
వెయ్యేళ్ళ వియ్యాలతో
వయ్యారమిస్తాను ఒళ్ళోకి వస్తాను
నెయ్యాల సయ్యాటతో
బంధనాలే సాక్షిగా మంతనాలే చేయగా
మన్మధుణ్ణే మధ్యవర్తై… ఉండమందాం చక్కగా
పగలే వెన్నెలాయే జగమే మనదాయే
సెగలే వెల్లువాయే అల్లరే పల్లవాయే
స్వాతి జల్లై అల్లుకో నేస్తమల్లే ఆదుకో

Post a Comment