Singer | Udit Narayan, Mahalakshmi Iyer |
Music | Vandemataram Srinivas |
Song Writer | Jillella Prasad |
Okkasari Pilichavante Song Lyrics In English:
Okkasari Pilichavante… Kotisaarlu Palukanaa
Okkasaari Chooshaavante… Vanda Ellu Bathakanaa
AaAa AaAa AaAa Aa AaAa Aaa
Okkasari Pilichavante… Kotisaarlu Palukanaa
Okkasaari Chooshaavante… Vanda Ellu Bathakanaa
Ho Oo Oo..! Okkasari Pilichavante… Kotisaarlu Palukanaa
Okkasaari Chooshaavante… Vanda Ellu Bathakanaa
Nuvvante Naakishtamani
Ninne Premisthunnaani Annaavante, Ye YeYe Ye
Nanne Nenu Marachiponaa… Neelo Nenu Cherukonaa
Nanne Nenu Marachiponaa… Neelo Nenu Cherukonaa
Okkasari Pilichavante… Kotisaarlu Palukanaa
Okkasaari Chooshaavante… Vanda Ellu Bathakanaa
Devathalle Vachhi Divya Varamulichhi
Nudhuti Rekha Maarchu Nesthamaa
Mamatha Rangarinchi Manchi Pothaposi
Manchu Konda Nuvve Sumaa
Devathalle Vachhi Divya Varamulichhi
Nudhuti Rekha Maarchu Nesthamaa
Mamatha Rangarinchi Manchi Pothaposi
Manchu Konda Nuvve Sumaa
Nuvve Naa Praanamavvagaa… Neeke Naa Praanamivvanaa
Oopiraagu Varaku Venta Nuvvu Unte
Gunde Gudini Kaanukivvanaa..!
OoOo..! Enni Janmalaina Nuvvu Thodu Unte
Anthe Chaalu Naaku Priyathamaa
Malli Puttakantu Unte… Neeku Prema Bantunavanaa
Swargam Annadhantu Unte… Adhi Nee Gunde Vaakilananaa
Okkasari Pilichavante… Kotisaarlu Palukanaa
Okkasaari Chooshaavante… Vanda Ellu Bathakanaa
Sapthavarnamayamai Sapthaswaramu Chilike
Raagala Thene Sandhramaa..Aa
Ammadhanamuloni Kammadhanamu Panche
Panchaamruthaabhishekamaa
Sapthavarnamayamai Sapthaswaramu Chilike
Raagala Thene Sandhramaa..Aa
Ammadhanamuloni Kammadhanamu Panche
Panchaamruthaabhishekamaa
Nuvve Naa Lokamavvagaa… Neelone Ekamavvanaa
Nuvvu Naa Vasantham… Nenu Neeku Sontham
Naaku Nuvvu Neeku Nenugaa
Nuvve Naa Prapancham Nene Nee Samastham
Neeku Nenu Naaku Nuvvugaa
Nee Theepi Prema Guruthai… Charithalo Nenu Nilichipona
Naa Kaali Gotipaina Nene Kavitha Raasukonaa
Okkasari Pilichavante… Kotisaarlu Palukanaa
Okkasaari Chooshaavante… Vanda Ellu Bathakanaa
Okkasari Pilichavante Song Lyrics In Telugu:
ఒక్కసారి పిలిచావంటే
కోటిసార్లు పలుకనా
ఒక్కసారి చూశావంటే
వంద ఏళ్ళు బతకనా
ఆఆ ఆ ఆఆ ఆఆ ఆఆ ఆ
ఒక్కసారి పిలిచావంటే… కోటిసార్లు పలుకనా
ఒక్కసారి చూశావంటే… వంద ఏళ్ళు బతకనా
హో ఓ ఓ.! ఒక్కసారి పిలిచావంటే… కోటిసార్లు పలుకనా
ఒక్కసారి చూశావంటే… వంద ఏళ్ళు బతకనా
నువ్వంటే నాకిష్టమని
నిన్నే ప్రేమిస్తున్నానని అన్నావంటే, ఏ ఏ ఏఏ
నన్నే నేను మరచిపోనా… నీలో నేను చేరుకోనా
నన్నే నేను మరచిపోనా… నీలో నేను చేరుకోనా
ఒక్కసారి పిలిచావంటే… కోటిసార్లు పలుకనా
ఒక్కసారి చూశావంటే… వంద ఏళ్ళు బతకనా
దేవతల్లే వచ్చి దివ్య వరములిచ్చి
నుదుటిరేఖ మార్చు నేస్తమా
మమత రంగరించి మంచి పోతపోసి
మంచు కొండ నువ్వే సుమా
దేవతల్లే వచ్చి దివ్య వరములిచ్చి
నుదుటిరేఖ మార్చు నేస్తమా
మమత రంగరించి మంచి పోతపోసి
మంచు కొండ నువ్వే సుమా
నువ్వే నా ప్రాణమవ్వగా… నీకే నా ప్రాణమివ్వనా
ఊపిరాగు వరకు… వెంట నువ్వు ఉంటే
గుండె గుడిని కానుకివ్వనా..!
ఓఓ..! ఎన్ని జన్మలైన నువ్వు తోడు ఉంటే
అంతే చాలు నాకు ప్రియతమా
మళ్ళి పుట్టుకంటు ఉంటే… నీకు ప్రేమ బంటునవనా
స్వర్గం అన్నదంటు ఉంటే… అది నీ గుండె వాకిలననా
ఒక్కసారి పిలిచావంటే… కోటిసార్లు పలుకనా
ఒక్కసారి చూశావంటే… వంద ఏళ్ళు బతకనా
సప్తవర్ణమయమై సప్తస్వరము చిలికే
రాగాల తేనె సంద్రమా..ఆ
అమ్మదనములోని కమ్మదనము పంచే
పంచామృతాభిషేకమా
సప్తవర్ణమయమై సప్తస్వరము చిలికే
రాగాల తేనె సంద్రమా…ఆ
అమ్మదనములోని కమ్మదనము పంచే
పంచామృతాభిషేకమా
నువ్వే నా లోకమవ్వగా… నీలోనే ఏకమవ్వనా
నువ్వు నా వసంతం… నేను నీకు సొంతం
నాకు నువ్వు నీకు నేనుగా
నువ్వే నా ప్రపంచం నేనే నీ సమస్తం
నీకు నేను నాకు నువ్వుగా
నీ తీపి ప్రేమ గురుతై… చరితలో నేను నిలిచిపోన
నీ కాలి గోటిపైన నేనే కవిత రాసుకోనా

Post a Comment