Modati Aduge Song Lyrics In Telugu & English – Seetha Kosam Movie Song


Modati Aduge
Singer Aditi Bhavaraju & Sai Charan Bhaskaruni
Music Mihiraamsh
Song WriterBattu Vijay Kumar

Modati Aduge Song Lyrics In English:

Modati Aduge Padenu Idhigo
Kalisi Nadiche Dhaarilo Dhooramantha Daggarayye
Nuvvu Piliche Pilupulo
Choosthunte Ninnu Nannu… Ooranthaa Jantalle
Baagunnaamantunnaaru Chaatugaa


Chooshaavaa Okatayyaayu Nee Peru Naa Peru
Aa Seetharamullaagaa Kudhiregaa

Nuvvunte Nuvvunte… Naa Vente Nuvvunte
Neethode Naakunte Chaalugaa
Raasundhi Raasundhe… Enaado Raasundhe
Nuvu Nenu Okatayye Mana Kadhaa

Nuvve Nachheshaavu Entho Enthentho
Ento Cheppalenu Kaaranam
Nachhi Nachhangaane Ento Emaindho
Preme Puttesindhi Ee Kshanam

Samayaanni Marichipoyi Maatallo Padipoyaanu
Enaadu Lene Ledhu Ee Theerugaa
Innaallu Naalo Leni Naa Nanne Choosthunnaanu
Eeroju Naalaa Nenu Lenentilaa

Nuvvunte Nuvvunte… Naa Vente Nuvvunte
Choosthunna Lokaanne Kotthagaa
Aa Devudi Mungitlo Vevela Aashallo
Neepreme Koraanu Varamugaa

Modati Aduge Padenu Idhigo
Kalisi Nadiche Dhaarilo
Cheyi Kalipaa Bhayamu Vidichi
Kanulu Thelipe Choravatho

Chooshaava Koncham Koncham… Nee Dhaannai Pothunna
Munigaanu Nee Maikamlo Poorthigaa
Verelaa Lene Lemu Nuvvantu Nenantu
Maaraamu Nuvvu Nenu Manamugaa

Nuvvunte Nuvvunte… Naa Vente Nuvvunte
Neethode Naakunte Chaalugaa
Raasundhi Raasundhe… Enaado Raasundhe
Nuvu Nenu Okatayye Mana Kadhaa

Modati Aduge Song Lyrics In Telugu:

మొదటి అడుగే పడెను ఇదిగో
కలిసి నడిచే దారిలో… దూరమంతా దగ్గరయ్యే
నువ్వు పిలిచే పిలుపులో
చూస్తుంటే నిన్ను నన్ను… ఊరంతా జంటల్లే
బాగున్నామంటున్నారు చాటుగా

చూశావా ఒక్కటయ్యాయి నీ పేరు నా పేరు
ఆ సీతారాముల్లాగా కుదిరెగా

నువ్వుంటే నువ్వుంటే… నా వెంటే నువ్వుంటే
నీతోడే నాకుంటే చాలుగా
రాసుంది రాసుందే… ఏనాడో రాసుందే
నువు నేను ఒకటయ్యే మన కధా

నువ్వే నచ్చేశావు ఎంతో ఎంతెంతో
ఏంటో చెప్పలేను కారణం
నచ్చి నచ్చంగానే ఏంటో ఏమైందో
ప్రేమే పుట్టేసింది ఆ క్షణం

సమయాన్ని మరిచిపోయి మాటల్లో పడిపోయాను
ఏనాడు లేనే లేదు ఈ తీరుగా
ఇన్నాళ్లు నాలో లేని నా నన్నే చూస్తున్నాను
ఈరోజు నాలా నేను లేనేంటిలా

నువ్వుంటే నువ్వుంటే… నా వెంటే నువ్వుంటే
చూస్తున్న లోకాన్నే కొత్తగా
ఆ దేవుడి ముంగిట్లో… వేవేల ఆశల్లో
నీప్రేమే కోరాను వరముగా

మొదటి అడుగే పడెను ఇదిగో
కలిసి నడిచే దారిలో
చేయి కలిపా భయము విడిచి
కనులు తెలిపే చొరవతో

చూశావా కొంచం కొంచం… నీ దాన్నై పోతున్న
మునిగాను నీ మైకంలో పూర్తిగా
వేరేలా లేనే లేము నువ్వంటు నేనంటు
మారాము నువ్వు నేను మనముగా

నువ్వుంటే నువ్వుంటే… నా వెంటే నువ్వుంటే
నీతోడే నాకుంటే చాలుగా
రాసుంది రాసుందే… ఏనాడో రాసుందే
నువు నేను ఒకటయ్యే మన కధా


Modati Aduge Watch Video

0/Post a Comment/Comments

close