Singer | Yuvan Shankar Raja, Unni Krishnan, Shalini, Ganga |
Music | Yuvanshankar Raja |
Song Writer | Siva Ganesh |
Mem Vayasuku Vacham Song Lyrics In English:
Mem Vayasuku Vacham… Paruvaaniki Vacham
Ee Iravai Yellu… Arre Vyardham Chesaam
Maa Kannula Lona Kanne Roopenanta
Nithya Kalale Maakoo… Ika Bhojanamanta, O Yeah
Mem Baby Nantavo… Mari Baby Nisthavo
Nee Maate MaayaRaa… Mee Route Ye Veruraa
Nuvu Lottalesi Thinagaa… Ammaylemi Aavakaai Kaaduraa
Mem Vayasuku Vacham… Paruvaaniki Vacham
Ee Iravai Yellu… Arre Vyardham Chesaam
Maa Kannula Lona Kanne Roopenanta
Nithya Kalale Maakoo… Ika Bhojanamanta
Nidra Lesthe Coffee Ki Badhulu… Cigarette Thaaga Thochenule
Chedda Chedda Channels Vethiki… Remote Button Naligenule
Endamaavilo Varsham Laaga… Bus Stand Figure Navvenule
Discotheque Ku Teesuku Pogaa… Dabbu Leka Thikamakale
February 14th Vasthe… Ontariga Madhi Ragile
Phone Lo Good Night Cheppa… Lover Leka Thaha Thahale
Nuv Endu Gaddini Thega Mese Dhunnaraa
Nuv Sunday Dhorikithe… Line Ese Type Raa
Nuvvu Lottalesi Thinagaa… Ammaylemi Aavakaai Kaaduraa
Mem Vayasuku Vacham… Paruvaaniki Vacham
Ee Iravai Yellu… Arre Vyardham Chesaam
Maa Kannula Lona Kanne Roopenanta
Nithya Kalale Maakoo… Ika Bhojanamanta
Meda Meeda Tank Paina… Hasuku Kotta Thochenule
College Girls Daarina Velithe… Kanti Choopu Marenule
Fair And Lovely Poosukunna… Figure Maatram Padaledhe
Sorry Ani Nen Cheppina Kaani… Saree Ani Vinipinchenule
Kotilo Okkari Laaga… Aame Mukhamunnadhile
Kothinoka Ammaayi Laaga… Aame Chellelunnadhile

Ee Iravai Yellu… Arre Vyardham Chesaam, Oo Oo

Mem Vayasuku Vacham Song Lyrics In Telugu:
మేం వయసుకు వచ్చాం… పరువానికి వచ్చాం
ఈ ఇరవై ఏళ్ళూ… అరె, వ్యర్థం చేసాం
మా కన్నులలోన కన్నె రూపేనంట
నిత్య కలలే మాకూ ఇక భోజనమంట, ఓ యేః
మేం బేబీనంటవో… మరి బేబీ నిస్తవో
నీ మాటే మాయరా… మీ రూటే వేరురా
నువు లొట్టలేసి తినగా… అమ్మాయిలేమి ఆవకాయ్ కాదురా
మేం వయసుకు వచ్చాం… పరువానికి వచ్చాం
ఈ ఇరవై ఏళ్ళూ… అరె, వ్యర్థం చేసాం
మా కన్నులలోన కన్నె రూపేనంట
నిత్య కలలే మాకూ ఇక భోజనమంట
నిద్ర లేస్తే కాఫీకి బదులు.. సిగరెట్ తాగ తోచెనులే
చెడ్డ చెడ్డ చానెల్స్ వెతికి… రిమోట్ బట్టన్ నలిగెనులే
ఎండమావిలో వర్షం లాగ… బస్టాండ్ ఫిగరు నవ్వెనులే
డిస్కో థెక్ కు తీసుకు పోగా… డబ్బు లేక తికమకలే
ఫిబ్రవరి 14th వస్తే ఒంటరిగా మది రగిలే
ఫోనులో గుడ్ నైట్ చెప్పా… లవర్ లేక తహ తహలే
నువ్ ఎండు గడ్డిని… తెగ మేసే దున్నరా
నువ్ సండే దొరికితే… లైనేసే టైపురా

మా కన్నులలోన… కన్నె రూపేనంట
నిత్య కలలే మాకూ… ఇక భోజనమంట
మేడ మీద ట్యాంకు పైన… హసుకు కొట్ట తోచెనులే
కాలేజ్ గల్స్ దారిన వెళ్తే… కంటి చూపు మారెనులే
ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకున్న… ఫిగర్ మాత్రం పడలేదే
సారీ అని నే చెప్పినా కాని… శారి అని వినిపించెనులే
కోటిలో ఒక్కరి లాగ… ఆమె ముఖమున్నదిలే
కోతినొక అమ్మాయిలాగ… ఆమె చెల్లెలున్నదిలే

ఈ ఇరవై ఏళ్ళూ… అరె, వ్యర్థం చేసాం, ఓఓ

Post a Comment