Singer | Minmini, Noel James & Srinivas |
Music | AR Rahman |
Song Writer | Rajashri |
Mavele Mavele Song Lyrics In English:
Mavele Mavele Paruvaalu Maavele
Meevele Meevele Panthaalu Meevele
Majaale Majaale… Cheyyali Majaale
Idhele Idhele Teeneji Idhele, Praayam Malli Raadhu
Vaare Va Maavayya..!!
Maavele Maavele Paruvaalu Maavele
Meevele Meevele Panthaalu Meevele
Majaale Majaale (Majaale Majaale)
Cheyyali Majaale (Cheyyali Majaale)
Idhele Idhele Teeneji Idhele, Praayam Malli Raadhu
Vaare Va Maavayya..!!
Paduchu Pillalaki… Bhagavatam Cheppoddu
Cheppoddu Cheppoddu… Aa Maatalu Cheppoddu
Chilake Egiroste… Vidhilinchi Povoddu
Raavaddu Raavaddu… Malli Malli Raavaddu
Pooche Poolanni… Poojalake Vasdaddu
Paduchuki Poovandam Marichipovaddu
Lakshalu Adigenaa… Lagnam Nenadigenu
Muhurtham Pettinchu Repo Maapo
Maavele Maavele Paruvaalu Maavele
Meevele Meevele Panthaalu Meevele
Majaale Majaale… Cheyyali Majaale
Idhele Idhele Teeneji Idhele, Praayam Malli Raadhu
Vaare Va Maavayya..!!
Paanupu Niddarake Parimithamu Kaavoddu
Pettoddu Pettoddu… Kottha Rule-u Pettoddu
Kashmir Loyallo Kaashini Thalavoddu
Paadoddu Paadoddu… Haddu Meeri Paadoddu
Chakkani Vayyaari Neaventa Paduthunte
Dhoriki Dhorakanattu Jaarukovaddu
Paggam Veyyoddu Paruvaalakikamundu
Anubhavinchaali Nede Nede
Maavele Maavele Paruvaalu Maavele
(Maavele Maavele Paruvaalu Maavele)
Meevele Meevele Panthaalu Meevele
(Meevele Meevele Panthaalu Meevele)

Mavele Mavele Song Lyrics In Telugu:
మావేలే మావేలే… పరువాలు మావేలే
మీవేలే మీవేలే… పంతాలు మీవేలే
మజాలే మజాలే… చెయ్యాలి మజాలే
ఇదేలే ఇదేలే… టీనేజి ఇదేలే, ప్రాయం మళ్ళీ రాదు
వారె వా మావయ్య..!!
మావేలే మావేలే… పరువాలు మావేలే
మీవేలే మీవేలే… పంతాలు మీవేలే
మజాలే మజాలే (మజాలే మజాలే)…
చెయ్యాలి మజాలే (చెయ్యాలి మజాలే)
ఇదేలే ఇదేలే… టీనేజి ఇదేలే, ప్రాయం మళ్ళీ రాదు
వారె వా మావయ్య..!!
పడుచు పిల్లలకి భాగవతం చెప్పొద్దు
చెప్పొద్దు చెప్పొద్దు… ఆ మాటలు చెప్పొద్దు
చిలకే ఎగిరొస్తే… విదిలించి పోవొద్దు
రావద్దు రావద్దు… మళ్ళి మళ్ళి రావద్దు
పూచే పూలన్నీ… పూజలకే వాడద్దు
పడుచుకి పూవందం మరిచిపోవద్దు
లక్షలు అడిగేనా… లగ్నం నేనడిగేను
ముహూర్తం పెట్టించు రేపో మాపో
మావేలే మావేలే… పరువాలు మావేలే
మీవేలే మీవేలే… పంతాలు మీవేలే
మజాలే మజాలే… చెయ్యాలి మజాలే
ఇదేలే ఇదేలే… టీనేజి ఇదేలే, ప్రాయం మళ్ళీ రాదు
వారె వా మావయ్య..!!
పానుపు నిద్దరకే… పరిమితము కావొద్దు
పెట్టొద్దు పెట్టొద్దు… కొత్త రూలు పెట్టొద్దు
కాశ్మీర్ లోయల్లో… కాశీని తలవొద్దు
పాడొద్దు పాడొద్దు… హద్దు మీరి పాడొద్దు
చక్కని వయ్యారి నీవెంట పడుతుంటే
దొరికి దొరకనట్టు జారుకోవద్దు
పగ్గం వెయ్యొద్దు… పరువాలకికముందు
అనుభవించాలి నేడే నేడే
మావేలే మావేలే… పరువాలు మావేలే
(మావేలే మావేలే… పరువాలు మావేలే)
మీవేలే మీవేలే… పంతాలు మీవేలే
(మీవేలే మీవేలే… పంతాలు మీవేలే)
మజాలే మజాలే (మజాలే మజాలే)… చెయ్యాలి మజాలే (చెయ్యాలి మజాలే)

Post a Comment