Singer | RP Patnaik & Rajesh |
Music | RP Patnaik |
Song Writer | Sirivennela Seetharama Sastry |
Kontha Kalam Kindata Song Lyrics In English:
Kontha Kalam Kindata… Brahma Devuni Mungita
Rendu Aathmalu Korukunnavi O Varam
Roopu Rekhalu Verata… Oopirokate Chaalata
Aa Varaanne Snehamantunnaam Manam
Kantipaapani Kaapu Kaase Janta Reppala Kaapalaagaa
Ninu Chelimiki Nuvvu Nenu Needanivvaali
Snehamante Roopuleni Oohakaadhani Lokamanthaa
Ninnu Nannu Choodagaane Nammitheeraali

Bommaa Borusu Leni Naanaaniki Viluvuntundhaa
Manimiddaramu Puttundakapothe Chelimiki Viluvundhaa
Sooryudu Chandrudu Leni… Gaganaaniki Veluguntundhaa
Mana Kannulalo Koluvundakapothe Chelimiki Velugundhaa
Galagalamani Sirimuvvagaa Kalatheragani Chirunavvugaa
Naa Edhalayale Thana Madhurimalai Paadaali Nee Sneham
Kontha Kaalam Kindhata… Brahma Devuni Mungita
Rendu Aathmalu Korukunnavi O Varam
Vivaristhunnadhi Addham… Mana Anubandhaaniki Ardham
Nuv Naalaaga Nenneelaaga Kanipinchadame Sathyam
Nuvvu Choose Prathi Swapnam… Naa Raathiri Dhaariki Deepam
Nee Kala Nijamai Kanipinchanidhe… Nidhurinchenuraa Nestham
Gelupunu Tharime Aatagaa… Nilavani Parugulu Theeyagaa
Mana Praanaale Thana Paadhaalai Saagaali Ee Sneham

Kontha Kalam Kindata Song Lyrics In Telugu:
కొంతకాలం కిందట… బ్రహ్మ దేవుని ముంగిట
రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం
రూపు రేఖలు వేరట… ఊపిరొకటే చాలట
ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం
కంటిపాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా
నిండు చెలిమికి నువ్వూ నేను నీడనివ్వాలి
స్నేహమంటే రూపులేని… ఊహకాదని లోకమంతా
నిన్నూ నన్నూ చూడగానే నమ్మితీరాలి
కొంతకాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట
రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం
బొమ్మా బొరుసు లేని నాణేనికి విలువుంటుందా
మనమిద్దరమూ పుట్టుండకపోతే… చెలిమికి విలువుందా
సూర్యుడూ చంద్రుడూ లేని… గగనానికి వెలుగుటుందా
మన కన్నులలో కొలువుండకపోతే… చెలిమికి వెలుగుందా
గలగలమని సిరిమువ్వగా… కలతెరగని చిరునవ్వుగా
నా ఎదలయలే తన మధురిమలై పాడాలి నీ స్నేహం
కొంతకాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట
రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం
వివరిస్తున్నది అద్దం… మన అనుబంధానికి అర్ధం
నువ్ నాలాగా నేన్నీలాగా కనిపించడమే సత్యం
నువ్వు చూసే ప్రతి స్వప్నం… నా రాతిరి దారికి దీపం
నీ కల నిజమై కనిపించనిదే… నిదురించెనురా నేస్తం
గెలుపును తరిమే ఆటగా… నిలవని పరుగులు తీయగా
మన ప్రాణాలే తన పాదాలై… సాగాలి ఈ స్నేహం
కొంతకాలం కిందట… బ్రహ్మ దేవుని ముంగిట
రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం
రూపు రేఖలు వేరట… ఊపిరొకటే చాలట
ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం
కంటిపాపని కాపు కాసే… జంట రెప్పల కాపలాగా

Post a Comment