
Singer | S.P.Balasubramanyam, Chitra |
Music | M M Keeravani |
Song Writer | Vennelakanti |
Konge Jari Pothundi Song Lyrics In English:
Konge Jari Pothundi Ammammo, Oo OoOo
Choopulatho Evaremo Cheshaare
Ponge Bhaaramouthunte Ammammo, Oo OoOo
Kaapaade Vaarepudosthaare
Cheraka Mundhe Segale Thagile
Chaatuna Unde Vagale Ragile
Raagala Raajekkade, Ha Ha
Konge Jari Pothundi Ammammo, Oo OoOo
Choopulatho Evaremo Cheshaare
Ponge Bhaaramouthunte Ammammo, Oo OoOo
Kaapaade Vaarepudosthaare
Vechhanga, Vayyaaram Vichhanga… Varunnai Vachhaaga Srungaramaa
Achhangaa Vayasse Mechhangaa… Varinchaa Vaatangaa Purushotthamaa
Apuroopamgaa Andinchu Abhisaarikaa
Abhimaanamgaa Bandhinchu Kavitheeragaa
Koyila Koose Thiyyani Oose Daarulu Kaase Theerani Aashe
Kaamunikedhuregagaa, Ha Ha
Konge Jari Pothundi Ammammo, Oo OoOo
Choopulatho Evaremo Cheshaare
Ponge Bhaaramouthunte Ammammo, Oo OoOo
Kaapaade Vaarepudosthaare
Dhaahamtho, Dhahinche Dehamtho
Thapasse Chesthunnaa Dhayacheyyavaa
Mohamtho Mudese Mojullo
Thegimpe Choosthunna Therathiyyavaa
Nuvvu Sye Ante Singaaram Mundhunchavaa
Nuvvu Uu Ante Mogamaatam Vadhilinchana
Kaagala Kaaryam Jarige Varaku
Kougili Kosam Okkate Parugu
Kantiki Kunukundakaa, Ha Ha
Konge Jari Pothundhe Ammammo, Oo OoOo
Choopulatho Evaremo Cheshaare
Ponge Bhaaramouthunte Ammammo, Oo OoOo
Kaapaade Vaarepudosthaare
Konge Jari Pothundi Song Lyrics In Telugu:
కొంగే జారిపోతుంది అమ్మమ్మో, ఓ ఓఓ
చూపులతో ఎవరేం చెశారే
పొంగే భారమౌతుంటే అమ్మమ్మో, ఓ ఓఓ
కాపాడే వారెపుడొస్తారే
చేరక ముందే సెగలే తగిలే
చాటున ఉండే వగలే రగిలే
రాగల రాజేక్కడే, హ హ
కొంగే జారిపోతుంది అమ్మమ్మో, ఓ ఓఓ
చూపులతో ఎవరేం చెశారే
పొంగే భారమౌతుంటే అమ్మమ్మో, ఓ ఓఓ
కాపాడే వారెపుడోస్తారే
వెచ్చంగ, వయ్యారం విచ్చంగ… వరున్నై వచ్చాగా శృంగారమా
అచ్చంగా, వయస్సే మెచ్చంగ… వరించా వాటంగా పురుషోత్తమా
అపురూపంగా… అందించు అభిసారికా
అభిమానంగా… బంధించు కవితీరగా
కోయిల కూసే తియ్యని ఊసే… దారులు కాసే తీరని ఆశే
కామునికెదురేగగా, హ హ
కొంగే జారిపోతుంది అమ్మమ్మో, ఓ ఓఓ
చూపులతో ఎవరేం చెశారే
పొంగే భారమౌతుంటే అమ్మమ్మో, ఓ ఓఓ
కాపాడే వారెపుడోస్తారే
దాహంతో, దహించే దేహంతో… తపస్సే చేస్తున్నా దయచెయ్యవా
మోహంతో, ముడేసే మోజుల్లో… తెగింపే చూస్తున్నా తెరతియ్యవా
నువ్వు సై అంటే… సింగారం ముందుంచనా
నువ్వు ఊ అంటే మొగమాటం వదిలించన
కాగల కార్యం జరిగే వరకు… కౌగిలి కోసం ఒక్కటే పరుగు
కంటికి కునుకుండకా, హ హ
కొంగే జారిపోతుందే అమ్మమ్మో, ఓ ఓఓ
చూపుల్తో ఎవరేం చెశారే
పొంగే భారమౌతుంటే అమ్మమ్మో, ఓ ఓఓ
కాపాడే వారెపుడోస్తారే
Konge Jari Pothundi Ammammo, Oo OoOo
Choopulatho Evaremo Cheshaare
Ponge Bhaaramouthunte Ammammo, Oo OoOo
Kaapaade Vaarepudosthaare
Cheraka Mundhe Segale Thagile
Chaatuna Unde Vagale Ragile
Raagala Raajekkade, Ha Ha
Konge Jari Pothundi Ammammo, Oo OoOo
Choopulatho Evaremo Cheshaare
Ponge Bhaaramouthunte Ammammo, Oo OoOo
Kaapaade Vaarepudosthaare
Vechhanga, Vayyaaram Vichhanga… Varunnai Vachhaaga Srungaramaa
Achhangaa Vayasse Mechhangaa… Varinchaa Vaatangaa Purushotthamaa
Apuroopamgaa Andinchu Abhisaarikaa
Abhimaanamgaa Bandhinchu Kavitheeragaa
Koyila Koose Thiyyani Oose Daarulu Kaase Theerani Aashe
Kaamunikedhuregagaa, Ha Ha
Konge Jari Pothundi Ammammo, Oo OoOo
Choopulatho Evaremo Cheshaare
Ponge Bhaaramouthunte Ammammo, Oo OoOo
Kaapaade Vaarepudosthaare
Dhaahamtho, Dhahinche Dehamtho
Thapasse Chesthunnaa Dhayacheyyavaa
Mohamtho Mudese Mojullo
Thegimpe Choosthunna Therathiyyavaa
Nuvvu Sye Ante Singaaram Mundhunchavaa
Nuvvu Uu Ante Mogamaatam Vadhilinchana
Kaagala Kaaryam Jarige Varaku
Kougili Kosam Okkate Parugu
Kantiki Kunukundakaa, Ha Ha
Konge Jari Pothundhe Ammammo, Oo OoOo
Choopulatho Evaremo Cheshaare
Ponge Bhaaramouthunte Ammammo, Oo OoOo
Kaapaade Vaarepudosthaare
Konge Jari Pothundi Song Lyrics In Telugu:
కొంగే జారిపోతుంది అమ్మమ్మో, ఓ ఓఓ
చూపులతో ఎవరేం చెశారే
పొంగే భారమౌతుంటే అమ్మమ్మో, ఓ ఓఓ
కాపాడే వారెపుడొస్తారే
చేరక ముందే సెగలే తగిలే
చాటున ఉండే వగలే రగిలే
రాగల రాజేక్కడే, హ హ
కొంగే జారిపోతుంది అమ్మమ్మో, ఓ ఓఓ
చూపులతో ఎవరేం చెశారే
పొంగే భారమౌతుంటే అమ్మమ్మో, ఓ ఓఓ
కాపాడే వారెపుడోస్తారే
వెచ్చంగ, వయ్యారం విచ్చంగ… వరున్నై వచ్చాగా శృంగారమా
అచ్చంగా, వయస్సే మెచ్చంగ… వరించా వాటంగా పురుషోత్తమా
అపురూపంగా… అందించు అభిసారికా
అభిమానంగా… బంధించు కవితీరగా
కోయిల కూసే తియ్యని ఊసే… దారులు కాసే తీరని ఆశే
కామునికెదురేగగా, హ హ
కొంగే జారిపోతుంది అమ్మమ్మో, ఓ ఓఓ
చూపులతో ఎవరేం చెశారే
పొంగే భారమౌతుంటే అమ్మమ్మో, ఓ ఓఓ
కాపాడే వారెపుడోస్తారే
దాహంతో, దహించే దేహంతో… తపస్సే చేస్తున్నా దయచెయ్యవా
మోహంతో, ముడేసే మోజుల్లో… తెగింపే చూస్తున్నా తెరతియ్యవా
నువ్వు సై అంటే… సింగారం ముందుంచనా
నువ్వు ఊ అంటే మొగమాటం వదిలించన
కాగల కార్యం జరిగే వరకు… కౌగిలి కోసం ఒక్కటే పరుగు
కంటికి కునుకుండకా, హ హ
కొంగే జారిపోతుందే అమ్మమ్మో, ఓ ఓఓ
చూపుల్తో ఎవరేం చెశారే
పొంగే భారమౌతుంటే అమ్మమ్మో, ఓ ఓఓ
కాపాడే వారెపుడోస్తారే
Post a Comment