Kalisaayi Kallu Kallu Lyrics - Andharu Bagundali Andhulo Nenundali movie song


Kalisaayi Kallu Kallu
Singer Ramya Behara
Music Rakesh Pazhedam
Song WriterBhaskarabhatla Ravi Kumar

Kalisaayi Kallu Kallu Song Lyrics:

Kalisaayi kallu kallu
Kurisenu poola jallu
Pellavutondhi premake
Rendu gundello
Enneni saandhallo
Kalale nijamai murise vellalo
Anandam anandam
Ee bhandam pere anandam
Anandam anandam
Manasantha ponge anandam
Andhamaina premalona
Vandhella jeevithaana
Pranamga premisthe
Cheyye vadhalodhu yenadu
Neekosam ekalam
Kalisirakunda podhu
Ani chaati cheppina janlaa
Adhi kachitamga meedhanta
Choosthunna vaalaki kannulapantaa
Okariki okarai mudipadipoye
Eddhari lokam lo


Anandam anandam
Ee bhandam pere anandam
Anandam anandam
Manasantha ponge anandam
Chethullo gorintaa
Errakaluvalle poosindhi
Siggulatho baruvekki
Reppa thalavaalchu kundhi

Ennalo vechina vudhayam
Edhuravagane ee hrudhayam
Pulakinchi poye marichindhe samayam
Varasalu kalipi bandhuvulayye
Thiyyani vedukalo
Anandam anandam
Ee bhandam pere anandam
Anandam anandam
Manasantha ponge anandam

Kalisaayi Kallu Kallu Song Lyrics In Telugu:

కలిసాయి కళ్ళు కళ్ళు… కురిసెను పూల జల్లు
పెళ్లవుతోంది ప్రేమకి
రెండు గుండెల్లో… ఎన్నెన్ని సందల్లో
కలలే నిజమై… మురిసే వేళల్లో

ఆనందం ఆనందం
ఈ బంధం పేరే ఆనందం
ఆనందం ఆనందం
మనసంతా పొంగే ఆనందం
ధీం తననన ధీంతనాన… ధీం తననన ధీంతనాన
ధీం తననన ధీంతనాన… ఆనందమైన ప్రేమలోన
ధీం తననన ధీంతనాన… ధీం తననన ధీంతనాన
ధీం తననన ధీంతనాన… వంద ఏళ్ళ జీవితాన

ప్రాణంగా ప్రేమిస్తే… చెయ్యే వదలొద్దు ఏనాడు
నీకోసం ఏ కాలం… కలిసిరాకుండా పోదు
అని చాటి చెప్పిన జంట
అది కచ్చితంగా మీదంటా
చూస్తున్నా వాళ్ళకి కన్నులపంట
ఒకరికి ఒకరే ముడిపడిపోయే ఇద్దరి లోకంలో

ఆనందం ఆనందం
ఈ బంధం పేరే ఆనందం
ఆనందం ఆనందం
మనసంతా పొంగే ఆనందం

చేతుల్లో గోరింటా… ఎర్ర కలువల్లే పూసింది
సిగ్గులతో బరువెక్కి… రెప్ప తలవాల్చుకుంది
ఎన్నాళ్ళు వేచిన ఉదయం
ఎదురవ్వగానే ఈ హృదయం
పులకించి పోయే మరిచిందే సమయం
వరుసలు కలిపి బంధువులయ్యే తియ్యని వేడుకలో

ఆనందం ఆనందం
ఈ బంధం పేరే ఆనందం
ఆనందం ఆనందం
మనసంతా పొంగే ఆనంధం
ధీం తననన ధీంతనాన… ధీం తననన ధీంతనాన
ధీం తననన ధీంతనాన… ఆనందమైన ప్రేమలోన
ధీం తననన ధీంతనాన… ధీం తననన ధీంతనాన
ధీం తననన ధీంతనాన… వంద ఏళ్ళ జీవితాన


Kalisaayi Kallu Kallu Watch Video

0/Post a Comment/Comments

close