Singer | S.P.Balasubramanyam |
Music | S A Raj Kumar |
Song Writer | Chandra Bose |
Kalalonaina Kalaganalede Song Lyrics In English:
Kalalonaina Kalaganalede Nuvvu Vasthavani
Melakuvalonaina Anukolede… Nuvvu Vasthavani
Kalalonaina Kalaganalede Nuvvu Vasthavani
Melakuvalonaina Anukolede… Nuvvu Vasthavani
Aa Devudu Karuninchi Ee Devatha Kanipinchi
Aanandam Kaliginchi Ee Bandham Kadilochhi
Prema Paina Nammakaanni Naalo Penchuthunnadhi
Nannu Kammanaina Amruthaala Nadhilo Munchuthunnadhi
O Ho O Ho… Hey Hey, Hey Hey
Kalalonaina Kalaganalede Nuvvu Vasthavani
Melakuvalonaina Anukolede… Nuvvu Vasthavani
Chinni Pedavipaina Puttumachha Kaana
Chindhuthunna Navvulalona Snaanaalaadana
Kanne Gunde Paina Pachhabottukaanaa
Moguthunna Savvadi Vintu Moksham Pondanaa
Janaki Neede… Ramuni Meda
Nee Jaarina Paite… Ne Korina Kota
Telugu Bashaloni Vela Padamulu Karuguthunnavi
Naa Valapu Baashalona
Cheliya Padame Migili Unnadhi, O Ho O Ho
Kalalonaina Kalaganalede Nuvvu Vasthavani
Melakuvalonaina Anukolede… Nuvvu Vasthavani
Kalidasu Nenai… Kavitha Raasukona
Kaali Goti Anchulapaina Hrudayam Unchana
Bhaama Dasu Nenai… Prema Kosukonaa
Banti Poola Haaraalesi Aaraadhinchanaa
Naa Cheli Naamam Taraka Mantram
Chakkani Roopam Jakkana Shilpam
Vandakotla Chandamamalokatai Veluguthundagaa
Ee Sundarangi Choopu Soki… Kaadaa Brathuku Pandaga
Oho Oo… Ho Oho Oo

Hey Hey, Hey Hey YeYe… O Ho Ho Hey Hey
Kalalonaina Kalaganalede Song Lyrics In Telugu:
కలలోనైన కలగనలేదే… నువ్వు వస్తావని
మెలకువలోనైన అనుకోలేదే… నువ్వు వస్తావని
కలలోనైన కలగనలేదే… నువ్వు వస్తావని
మెలకువలోనైన అనుకోలేదే… నువ్వు వస్తావని
ఆ దేవుడు కరుణించి… ఈ దేవత కనిపించి
ఆనందం కలిగించి… ఈ బంధం కదిలొచ్చి
ప్రేమ పైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది
నన్ను కమ్మనైన అమృతాల నదిలో ముంచుతున్నదీ
ఓ హో ఓ హో…హే హే హే హే
కలలోనైన కలగనలేదే నువ్వు వస్తావని
మెలకువలోనైన అనుకోలేదే నువ్వు వస్తావని
చిన్ని పెదవిపైన… పుట్టుమచ్చకాన
చిందుతున్న నవ్వులలోన స్నానాలాడన
కన్నె గుండె పైన… పచ్చబొట్టుకానా
మోగుతున్న సవ్వడి వింటు… మోక్షం పొందనా
జానకి నీడే… రాముని మేడ
నీ జారిన పైటే… నే కోరిన కోట
తెలుగు భాషలోని వేల పదములు కరుగుతున్నవి
నా వలపు భాషలోన… చెలియ పదమే మిగిలి ఉన్నది
ఓ హో ఓ హో
కలలోనైన కలగనలేదే నువ్వు వస్తావని
మెలకువలోనైన అనుకోలేదే నువ్వు వస్తావని
కాళిదాసు నేనై… కవిత రాసుకోన
కాలి గోటి అంచులపైన… హృదయం ఉంచన
భామదాసు నేనై… ప్రేమ కోసుకోనా
బంతిపూల హారాలేసి ఆరాదించనా
నా చెలి నామం… తారక మంత్రం
చక్కని రూపం… జక్కన శిల్పం
వందకోట్ల చందమామలొకటై వెలుగుతుండగా
ఈ సుందరాంగి చూపు సోకి… కాదా బ్రతుకు పండగ
ఓహో ఓ… హో ఓహో ఓ
కలలోనైన కలగనలేదే నువ్వు వస్తావని
మెలకువలోనైన అనుకోలేదే నువ్వు వస్తావని
ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి
ఆనందం కలిగించి… ఈ బంధం కదిలొచ్చి
ప్రేమ పైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది
నన్ను కమ్మనైన అమృతాలనదిలో ముంచుతున్నదీ
హే హే, హే హే ఏఏ… ఓ హో హో హే హే

Post a Comment