Gudi Gantalu Song Lyrics In Eng & Tel – Ninne Premistha Movie Song

Gudi Gantalu
Singer Rajesh & Chitra
Music S A Raj Kumar
Song WriterGhantaadi Krishna

Gudi Gantalu Song Lyrics In English:

Aa AaAa AaAa Aa Aa
Gudi Gantalu Mrogina Vela… Madhi Sambara Paduthondhee
Tholi Sandhyala Velugula Vela… Tega Tondara Peduthondhee

Aa Devuni Poojaku Nuvvosthe… Naa Devini Choodaga Nenosthe
Adhi Premaku Sreekaaram

Sree RangaNaadha Swaami Ventaa… Deveri Tharali Vachhenanta
Aa Janta Chooda Muchhatanta… Veyyaina Kallu Chaalavantaa
Naa Chirunavvai Nuvve Undaali, Undaali
Naa Kanupaapaku Reppai Undaali… Undaali Undaali
Cheli Gundelapai Niddura Povali, Povaali
Iru Manasullo Preme Edhagaali… Edhagaali Edhagaali
Naa Cheli Andela Savvadi Nenai
Naa Cheli Choopula Vennela Nenai
Cheli Paadhaala Paaranalle Antuku Thiragaali
Nudhuti Bottai Naalo Nuvvu Ekamavvaali
Gudi Gantalu Mrogina Vela… Madhi Sambara Paduthondhee
Tholi Sandhyala Velugula Vela… Tega Tondara Peduthondhee
Vechhani Oohaku Oopiri Poyaali, Poyaali
Nechheli Pavitaku Chengunu Kaavaali… Kaavaali Kaavaali
Kammani Kalalaku Rangulu Pooyaali, Pooyaali
Naa Chirunaama Nuvve Kaavaali… Kaavaali Kaavaali
Thummedalantani Thenevu Nuvvai
Kammani Kokila Paatavu Nuvvai
Cheekatilo Chiru Dhivvevu Nuvvai… Velugulu Panchaali
Veedani Nee Needanu Nenai Ninnu Cheraali
Gudi Gantalu Mrogina Vela… Madhi Sambara Paduthondhee
Tholi Sandhyala Velugula Vela… Tega Tondara Peduthondhee
Aa Devuni Poojaku Nuvvosthe… Naa Devini Choodaga Nenosthe
Adhi Premaku Sreekaaram
Gudi Gantalu Mrogina Vela… Madhi Sambara Paduthondhee
Tholi Sandhyala Velugula Vela… Tega Tondara Peduthondhee

Gudi Gantalu Song Lyrics In Telugu:

ఆ ఆఆ ఆఆ ఆ ఆ
గుడి గంటలు మ్రోగిన వేళ… మది సంబర పడుతోందీ
తొలి సంధ్యల వెలుగుల వేళ… తెగ తొందర పెడుతోందీ

ఆ దేవుని పూజకు నువ్వొస్తే… నా దేవిని చూడగ నేనొస్తే
అది ప్రేమకు శ్రీకారం

శ్రీ రంగనాధ స్వామి వెంటా… దేవేరి తరలి వచ్చెనంట
ఆ జంట చూడముచ్చటంట… వెయ్యైన కళ్ళు చాలవంటా
నా చిరునవ్వై నువ్వే ఉండాలీ, ఉండాలి
నా కనుపాపకు రెప్పై ఉండాలీ, ఉండాలి ఉండాలి
చెలి గుండెలపై నిద్దుర పోవలీ, పోవాలీ
ఇరు మనసుల్లో ప్రేమే ఎదగాలి, ఎదగాలి ఎదగాలీ
నా చెలి అందెల సవ్వడి నేనై
నా చెలి చూపుల వెన్నెల నేనై
చెలి పాదాల పారాణల్లే అంటుకు తిరగాలీ
నుదుటి బొట్టై నాలో నువ్వు ఏకమవ్వాలీ
గుడి గంటలు మ్రోగిన వేళ… మది సంబర పడుతోందీ
తొలి సంధ్యల వెలుగుల వేళ… తెగ తొందర పెడుతోందీ
వెచ్చని ఊహకు ఊపిరి పోయాలీ, పోయాలీ
నెచ్చెలి పవిటకు చెంగును కావాలి, కావాలి కావాలీ
కమ్మని కలలకు రంగులు పూయాలీ, పూయాలీ
నా చిరునామ నువ్వే కావాలీ, కావాలి కావాలీ
తుమ్మెదలంటని తేనెవు నువ్వై…కమ్మని కోకిల పాటవు నువ్వై
చీకటిలో చిరు దివ్వెవు నువ్వై… వెలుగులు పంచాలీ
వీడని నీ నీడను నేనై… నిన్ను చేరాలీ
గుడి గంటలు మ్రోగిన వేళ… మది సంబర పడుతోందీ
తొలి సంధ్యల వెలుగుల వేళ… తెగ తొందర పెడుతోందీ
ఆ దేవుని పూజకు నువ్వొస్తే… నా దేవిని చూడగ నేనొస్తే
అది ప్రేమకు శ్రీకారం
గుడి గంటలు మ్రోగిన వేళ… మది సంబర పడుతోందీ
తొలి సంధ్యల వెలుగుల వేళ… తెగ తొందర పెడుతోందీ

Gudi Gantalu Watch Video

0/Post a Comment/Comments

Ads

Ads

close