Singer | RP Patnaik & Usha |
Music | RP Patnaik |
Song Writer | Kula Sekhar |
Evvaru Emanna Song Lyrics In Telugu:
ఎవ్వరు ఏమన్నా… మారదు ఈ ప్రేమ
ఎవరూ రాకున్నా… ఆగదు ఈ ప్రేమ
నెత్తుటి కత్తికి ఏనాడూ… లొంగదు ఈ ప్రేమా
మెత్తని మనసును ఏ రోజూ… వీడదు ఈ ప్రేమా
కులమూ మతమూ లేవంటుంది… మనసుకి ఈ ప్రేమా
నింగీ నేల ఉన్నన్నాళ్ళు ఉంటుందీ ప్రేమా
ఎవ్వరు ఏమన్నా… మారదు ఈ ప్రేమ
ఎవరూ రాకున్నా… ఆగదు ఈ ప్రేమ
కాలమొస్తే సిరిమల్లెతీగకి… చిగురే పుడుతుంది
ఈడు వస్తే ఈ పడుచు గుండెలో ప్రేమే పుడుతుంది
గొడుగు అడ్డుపెట్టినంతనే… వానజల్లు ఆగిపోవునా
గులకరాయి వేసినంతనే… వరదజోరు ఆగిపోవునా
ఏడులోకాలు ఏకం అయినా… ప్రేమను ఆపేనా
ఎవ్వరు ఏమన్నా… మారదు ఈ ప్రేమ
ఎవరూ రాకున్నా… ఆగదు ఈ ప్రేమ
ప్రేమ అంటే… ఆ దేవుడిచ్చిన చక్కని వరమంట
ప్రేమ ఉంటే… ఈ మనసుకెప్పుడూ అలుపే రాదంట
కండలెంత పెంచుకొచ్చినా… కొండలైతే దించలేరుగా
కక్షతోటి కాలుదువ్వినా… ప్రేమనెవ్వరాపలేరుగా
ప్రేమకెపుడైనా జయమేగానీ ఓటమి లేదంటా, ఆ ఆ
ఎవ్వరు ఏమన్నా… మారదు ఈ ప్రేమ
ఎవరూ రాకున్నా… ఆగదు ఈ ప్రేమ
నెత్తుటి కత్తికి ఏనాడూ… లొంగదు ఈ ప్రేమా
మెత్తని మనసును ఏ రోజూ… వీడదు ఈ ప్రేమా
కులమూ మతమూ లేవంటుంది… మనసుకి ఈ ప్రేమా
నింగీ నేల ఉన్నన్నాళ్ళు ఉంటుందీ ప్రేమా, శాశ్వతమీప్రేమా
Evvaru Emanna Song Lyrics In English:
Evvaru Emannaa… Maaradhu Ee Prema
Evaroo Raakunnaa… Aagadhu Ee Prema
Netthuti Katthiki Enaadu… Longadhu Ee Premaa
Metthani Manasunu Ye Roju… Veedadhu Ee Premaa
Kulamoo Mathamoo Levantundhi Manasuku Ee Premaa
Ningee Nela Unnannaallu Untundhee Premaa
Evvaru Emanna Maradhu Ee Prema
Evaroo Raakunnaa… Aagadhu Ee Prema
Kaalamosthe Sirimalle Theegaki Chigure Puduthundhi
Eedu Vasthe Ee Paduchu Gundelo Preme Puduthundhi
Godugu Addupettinanthane… Vaanajallu Aagipovunaa
Gulakaraayi Vesinanthane… Varada Joru Aagipovunaa
Edu Lokaalu Ekam Ayinaa Premanu Aapenaa
Evvaru Emannaa… Maaradhu Ee Prema
Evaroo Raakunnaa… Aagadhu Ee Prema
Prema Ante… Aa Devudichhina Chakkani Varamanta
Prema Unte… Ee Manasukeppudu Alupe Raadantaa
Kandalentha Penchukochhinaa… Kondalaithe Dhinchalerugaa
Kakshathoti Kaaludhuvvinaa… Premanevvaraapalerugaa
Premakepudainaa Jayamegaani Otami Ledantaa, Aa Aa

Ningee Nela Unnannaallu Untundhee Premaa, Shaashwathameepremaa

Post a Comment