Singer | Kk |
Music | Yuvan Shankar Raja |
Song Writer | Kula Sekhar |
Egire Mabbulalona Song Lyrics In English:
Egire Mabbulalona… Pagale Vennela Vaana
Palike Navvula Veena… Gundello Saage Raagaalevo
Ye Udayam Ye Hrudayam… Oo Cheruthundho Ee Prema
Ye Nimisham Edhi Nijam… Ho, Teliyakundhe Ee Maaya
Aasha Padithe Andanandhe… Oorukunte Cherukundhe
Taguvulone Chiguru Vesindhe… Hey Hey Yeyi Yeyi Yeyi Ye

Nidharoye Nee Kanulu… Edhalone Aa Kalalu
Edhurainaa Epudainaa… Kallaara Choosenaa
Neetho Kalisi Neetho Perigi Neetho Thirigi Aashagaa
Ninne Thalachi Ninne Pilichi Innaalluga
Nuvvante Istham Unna… Nuvve Naa Sarvam Anna
Naa Gundello Dhaachesindhe Mounanga Prema
Etuvaipe Nee Parugu… Vinaledhaa Naa Pilupu
Ipudaina Ikanainaa… Nee Panthamaagenaa
Anni Marichi Kopam Vidichi Naatho Chelime Chesinaa
Poye Varaku Naa Ee Bathuku Needhe Kadhaa
Neethode Kaavaalantu… Nee Needai Undaalantu
Navaraagaalu Aalapinche Naalo Ee Premaa

Egire Mabbulalona Song Lyrics In Telugu:
ఎగిరే మబ్బులలోన… పగలే వెన్నెల వాన
పలికే నవ్వుల వీణ… గుండెల్లో సాగే రాగాలేవో
ఏ ఉదయం ఏ హృదయం… ఓ, చేరుతుందో ఈ ప్రేమ
ఏ నిమిషం ఏది నిజం… హో, తెలియకుందే ఈ మాయ
ఆశ పడితే అందనందే… ఊరుకుంటే చేరుకుందే
తగువులోనే చిగురు వేసిందే… హే హే యేయి యేయి యేయి ఏ

నిదరోయే నీ కనులు… ఎదలోనే ఆ కలలు
ఎదరైనా ఎపుడైనా… కళ్లారా చూసేనా
నీతో కలిసి నీతో పెరిగి నీతో తిరిగి ఆశగా
నిన్నే తలచి నిన్నే పిలిచి ఇన్నాళ్ళుగా
నువ్వంటే ఇష్టం ఉన్న… నువ్వే నా సర్వం అన్న
నా గుండెల్లో దాచేసిందే మౌనంగా ప్రేమ
ఎటువైపే నీ పరుగు… వినలేదా నా పిలుపు
ఇపుడైనా ఇకనైనా… నీ పంతమాగేనా
అన్ని మరిచి కోపం విడిచి… నాతో చెలిమే చేసినా
పోయే వరకు నా ఈ బతుకు నీదే కదా
నీతోడే కావాలంటూ… నీ నీడై ఉండాలంటూ
నవరాగాలు ఆలపించే నాలో ఈ ప్రేమా

Post a Comment