Singer | Amit Mishra |
Music | Hiphop Tamizha |
Song Writer | Chandra Bose |
Dhruva Title Song Lyrics In English:
So Even Though We Face Difficulties
Up Today And Tomorrow I Have A Dream
One Day This Nation Will Rise Up.
Athade Thana Sainyam… Athade Thana Dhairyam
Thanalo Aalochana Pere… Nishabdha Aayudham
Thana Margam Yuddham… Thana Gamyam Shaantham
Ponge Thana Raktham Pere Pavithra Aashayam
Dhruva Dhruva… Chedunantham Chese Swardhame
Dhruva Dhruva… Vidhinaniche Vidhwamsam
Dhruva Dhruva… Vidhroham Paalita Drohame
Dhruva Dhruva… Velugichhe Vispotam
Oo OoOo O Oo Oo Oo… Dhruva Dhruva
Oo OoOo O Oo Oo Oo… Dhruva Dhruva
I Have A Dream That One Day
Dhruva Dhruva… Aa Dharmaraju Yama Dharmaraju Okadai
Dhruva Dhruva… Kalabosukuna Thejam
Dhruva Dhruva… Chanikyudithadu Mari Chandragupthudithadai
Dhruva Dhruva… Chelareguthunna Naizam, Ho Ho Ho
Dhruva Dhruva… Nidhurinchani Ankitha Bhaavame
Dhruva Dhruva… Nadichochhe Nakshathram
Dhruva Dhruva… Shikshinche O Kramashikshane
Dhruva Dhruva… Rakshinche Rajyaangam
Dhruva Title Song Lyrics In Telugu:
సో ఈవెన్ థో వీ పేస్ డిఫికల్టీస్
అఫ్ టుడే అండ్ టుమారో
ఐ హవె ఏ డ్రీం
వన్ డే థిస్ నేషన్ విల్ రైస్ అప్
అతడే తన సైన్యం… అతడే తన దైర్యం
తనలో ఆలోచన పేరే నిశబ్ద ఆయుధం
తన మార్గం యుద్ధం… తన గమ్యం శాంతం
పొంగే తన రక్తం పేరే పవిత్ర ఆశయం
ధృవ ధృవ… చెడునంతం చేసే స్వార్దమే
ధృవ ధృవ… విదిననిచే విద్వంసం
ధృవ ధృవ… విద్రోహం పాలిట ద్రోహమే
ధృవ ధృవ… వెలుగిచ్చే విస్పోటం
ఓ ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓ ఓఓ ధృవ ధృవ
ఓ ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓ ఓఓ ధృవ ధృవ
ఐ హవె ఏ డ్రీం థట్ వన్ డే
ధృవ ధృవ… ఆ ధర్మరాజు యమధర్మరాజు ఒకడై
ధృవ ధృవ… కలబోసుకున్న తేజం
ధృవ ధృవ… చాణక్యడితడు మరి చంద్రగుప్తుడితడై
ధృవ ధృవ… చలరేగుతున్న నైజం, హొ హో హో
ధృవ ధృవ… నిదురించని అంకితాభావమే
ధృవ ధృవ… నడిచొచ్చే నక్షత్రం
ధృవ ధృవ… శిక్షించే ఓ క్రమశిక్షనే
ధృవ ధృవ… రక్షించే రాజ్యంగం, హో హో

Post a Comment