Singer | Ghibran&Anudeep Dev |
Music | Ghibran |
Song Writer | Sri Sai Kiran |
ChoodaVaa Song Lyrics In English:
Kaanaraani Aa Vaanavillu… Ninna Ningilona
Dhaari Maarinaa Dhaarilo… Nannu Cherukunna
Enthasepalaa Choosinaa… Aasha Theeranandhe
Entha Allaro Chesinaa… Haayigaane Undhe
Oo, Raa Egarei Nee Kalalu… Ninnevaru Kaadanaru
Nuvvu Entha Dhaachipettinaa… O, Gundeloni Prema Aagunaa
Evarikosamevvarannadhi Mundu Cheppagalamaa
Choodavaa Naalona Unnodu
Choodavaa Neevaadai Unnaadu
Choodavaa Naalona Unnodu
Choodavaa Neevaadai Unnaadu
Anthaa Alaa Gammatthugaa Unnadhe
Gadiyaaram Koodaa Kaalam Marichinadhe
Niddharannadhe Chaaladhe… Ninnu Thaluchukunte
Iddaram Ilaa Verugaa Dhooradhooramunte
Neeku Pakkane Koorchoni Nannu Marichipoyi
Theneloore Nee Shwaasani Nannu Panchukoni
Raa Egarei Nee Kalalu… Ninnevaru Kaadanaru
Choodavaa Naalona Unnodu
Choodavaa Neevaadai Unnaadu
Choodavaa Naalona Unnodu
Choodavaa Neevaadai Unnaadu
Koncham Koncham Choopumaa Ishtame
Neelo Nenu Unte Adhi Varame
Choodavaa Choodavaa Choodavaa Choodavaa
Ninu Choose Prathisaari Manasanthaa Murisindhe
Ninu Chere Naa Needa… Venudhirigi Raanandhe
Neelo Kala Naa Kallalo… Kaladhe Kaladhe
Nenundagaa Ye Bhayamu… Thagadhe Thagadhe
Choododdhe Choododdhe Vere Eto Manakai
Nuvu Nenai Ne Nuvvai… Preme Undhi Manamai
Choodavaa Naalona Unnodu
Choodavaa Neevaadai Unnaadu
Choodavaa Naalona Unnodu
Choodavaa Neevaadai Unnaadu
Anthaa Alaa Gammatthugaa Unnadhe
Gadiyaaram Koodaa Kaalam Marichinadhe
Choodavaa Choodavaa Choodavaa
ChoodaVaa Song Lyrics In Telugu:
చూడవా చూడవా..! దూరంగా నువ్వుంటే భారమే హృదయము, నీ రూపం ముందుంటే తెలియదే సమయము. నా ఇన్నాళ్ళ ఎదురుచూపుకు చిన్న నవ్వుతో బదులివ్వకు, నీలో ప్రేమను దాచెయ్యకు. చూడవా చూడవా.
కానరాని ఆ వానవిల్లు… నిన్న నింగిలోన
దారి మారినా దారిలో… నన్ను చేరుకున్న
ఎంతసేపలా చూసినా… ఆశ తీరనందే
ఎంత అల్లరో చేసినా… హాయిగానే ఉందే
ఓ, రా ఎగరెయ్ నీ కలలు… నిన్నెవరూ కాదనరు
నువ్వు ఎంత దాచిపెట్టినా… ఓ, గుండెలోని ప్రేమ ఆగునా
ఎవరికోసమెవ్వరన్నదీ ముందు చెప్పగలమా
చూడవా నాలోన ఉన్నోడు
చూడవా నీవాడై ఉన్నాడు
చూడవా నాలోన ఉన్నోడు
చూడవా నీవాడై ఉన్నాడు
అంతా అలా గమ్మత్తుగా ఉన్నదే
గడియారం కూడా కాలం మరిచినదే
నిద్దరన్నదే చాలదే… నిన్ను తలుచుకుంటే
ఇద్దరం ఇలా వేరుగా… దూరదూరముంటే
నీకు పక్కనే కూర్చొని… నన్ను మరిచిపోయి
తేనెలూరే నీ శ్వాసని… నన్ను పంచుకోని
రా ఎగరెయ్ నీ కలలు… నిన్నెవరూ కాదనరు
చూడవా నాలోన ఉన్నోడు… చూడవా నీవాడై ఉన్నాడు
చూడవా నాలోన ఉన్నోడు… చూడవా నీవాడై ఉన్నాడు
కొంచం కొంచం చూపుమా ఇష్టమే
నీలో నేను ఉంటే అది వరమే
చూడవా చూడవా చూడవా చూడవా
నిను చూసే ప్రతిసారి మనసంతా మురిసిందే
నిను చేరే నా నీడ… వెనుదిరిగి రానందే
నీలో కల నా కళ్ళలో… కలదే కలదే
నేనుండగా ఏ భయమూ… తగదే తగదే
చూడొద్దే చూడొద్దే వేరే ఎటో మనకై
నువు నేనై నే నువ్వై… ప్రేమే ఉంది మనమై
చూడవా నాలోన ఉన్నోడు
చూడవా నీవాడై ఉన్నాడు
చూడవా నాలోన ఉన్నోడు
చూడవా నీవాడై ఉన్నాడు
అంతా అలా గమ్మత్తుగా ఉన్నదే
గడియారం కూడా కాలం మరిచినదే
చూడవా చూడవా చూడవా

Post a Comment