Chirugali Veechene Song Lyrics In Tel & Eng – Siva Putrudu Movie Songs


SingerRP Patnaik & Sunitha
MusicIlayaraja
Song WriterVanamali


Chirugali Veechene Song Lyrics In English:

Chirugali Veechene… Chiguraasha Repene
Chirugaali Veechene… Chiguraasha Repene
Vedhuranti Manasulo… Raagam Venuvoodhene
Megham Murisi Paadene
Karukaina Gundelo… Chirujallu Kurisene
Thanavaari Piluputho… Aasalu Velluvaayene
Oohalu Ooyaloopene
Aasalu Velluvaayene… Oohalu Ooyaloopene

Chinuku Raaka Choosi Madhi Chindhulesene
Chilipi Thaalamesi Chelaregi Poyene
Chirugaali Veechene… Chiguraasha Repene
Vedhuranti Manasulo… Raagam Venuvoodhene
Megham Murisi Paadene

Thulluthunna Chinni Selayeru… Gundelona Pongi Polamaaru
Allukunna Ee Bandhamantha… Velluvainadhi Logilanthaa
Pattedannamichhi Pulakinche… Nelathallivanti Manasalle
Kondharike Hrudayamundhi Neekorake Lokamundhi

Neeku Thodu Evarntu Leru Gathamulo
Nedu Chelimi Cheyy Chaape Vaare Bathukulo
Kalisina Bandham Karigipodule
Murali Movi Virivi Taavi Kalisina Vela
Chirugaali Veechene… Chiguraasa Repene
Veduranti Manasulo Raagam Venuvoodhene
Megham Murisi Paadene

Oo, Manasuna Vintha Aakasam… Merupulu Chindhe Manakosam
Taaralake Taluku Belukaa… Prathi Malupu Evarikerukaa
Virisina Prathi Poodhota… Kovela Odi Cherenaa
Runamedho Migili Undhi… Aa Thapane Tarumuthondhi

Roju Ooyale Ooge Raagam Gonthulo
Evo Padhamule Paade Moham Gundelo
Enaadu Thodu Lekane
Kadali Odini Cherukunna Godaaralle

Karukaina Gundelo… Chirujallu Kurisene
Thanavaari Piluputho… Aashalu Velluvaayene
Oohalu Ooyaloopene
Aashalu Velluvaayene… Oohalu Ooyaloopene
Chinuku Raaka Choosi… Madhi Chindhulesene
Chilipi Thaalamesi… Chelaregi Poyene

Chirugali Veechene Song Lyrics In Telugu:

చిరుగాలి వీచెనే చిగురాశ రేపెనే
చిరుగాలి వీచెనే… చిగురాశ రేపెనే
వెదురంటి మనసులో… రాగం వేణువూదెనే
మేఘం మురిసి పాడెనే
కరుకైనా గుండెలో… చిరుజల్లు కురిసెనే
తన వారి పిలుపుతో… ఆశలు వెల్లువాయనే
ఊహలు ఊయలూపెనే
ఆశలు వెల్లువాయనే… ఊహలు ఊయలూపెనే

చినుకు రాక చూసి మది చిందులేసెనే
చిలిపి తాళ మేసి చెలరేగి పోయెనే
చిరుగాలి వీచెనే… చిగురాశ రేపెనే
వెదురంటి మనసులో… రాగం వేణువూదెనే
మేఘం మురిసి పాడెనే

తుళ్ళుతున్న చిన్ని సెలయేరూ… గుండెలోన పొంగి పొలమారూ
అల్లుకున్న ఈ బంధమంతా… వెల్లువైనదీ లోగిలంతా
పట్టెడన్నమిచ్చి పులకించే… నేలతల్లి వంటి మనసల్లే
కొందరికే హృదయముంది నీ కొరకే లోకముంది

నీకు తోడు ఎవరంటు లేరు గతములో
నేడు చెలిమి చెయ్ చాపే వారే బతుకులో
కలిసిన బంధం కరిగిపోదులే
మురళి మోవి విరిమి తావి కలిసిన వేళ
చిరుగాలి వీచెనే… చిగురాశ రేపెనే
వెదురంటి మనసులో రాగం వేణువూదెనే
మేఘం మురిసి పాడెనే

ఓ, మనసున వింత ఆకాశం… మెరుపులు చిందే మన కోసం
తారలకే తళుకు బెళుకా… ప్రతి మలుపు ఎవరికెరుకా
విరిసిన ప్రతి పూదోట… కోవెల ఒడి చేరేనా
రుణమేదో మిగిలి ఉంది… ఆ తపనే తరుముతోంది

రోజూ ఊయలే ఊగే రాగం గొంతులో
ఏవో పదములే పాడే మోహం గుండెలో
ఏనాడు తోడు లేకనే
కడలి ఒడిని చేరుకున్న గోదారల్లే

కరుకైనా గుండెలో… చిరుజల్లు కురిసెనే
తన వారి పిలుపుతో… ఆశలు వెల్లువాయనే
ఊహలు ఊయలూపెనే
ఆశలు వెల్లువాయనే… ఊహలు ఊయలూపెనే
చినుకు రాక చూసి… మది చిందులేసెనే
చిలిపి తాళ మేసి… చెలరేగి పోయెనే


Chirugali Veechene Watch Video

0/Post a Comment/Comments

close