
Singer | S.P.Balasubramanyam, Chitra |
Music | Raj-Koti |
Song Writer | Veturi Sundararama Murthy |
Chakkiliginthala Ragam Song Lyrics In English:
Chakkili Ginthala Raagam
O Muddisthunte Muripisthunte
Chekkili Guntala Geetham
O Priyaa..! Yaa Yaa Yaa
Ekkada Dhaachanu Andam
Nee Kannesthunte Kaatesthunte
Chukkalu Choodani Praayam
O Priya..! Yaa Yaa Yaa
Saayanthra Vela Sampangi Baala
Srungara Maala Mellona Vesi
Ollona Cheraga, YaYaa Yaa
Chakkili Ginthala Raagam
O Muddisthunte Muripisthunte
Chukkalu Choodani Praayam
O Priya..! Yaa Yaa Yaa Yaa
Kougitlo Aakallu… Kavvinche Pokallu
Motthamgaa Korindhamma Moju
Paalallo Meegadlu… Paruvaala Engillu
Metthanga Dhochaadamma Louju
Vachhaaka Vayasu… Vaddante O Yessu
Guchhetthi Pichhekkinche Gumma Sogasu
Oo Ante Thanta Oopandhukuntaa
Nee Enda Kannesi Naa Gunde Dhunnesi
Nee Muddhu Naateyyaali Roju… YaYaa Yaa
Ekkada Dhaachanu Andam
Nee Kannesthunte Kaatesthunte
Chekkili Guntala Geetham
O Priya..! Yaa Yaa Yaa Yaa
Choopullo Baanaalu… Sukhamaina Gaayaalu
Korindhi Kolaataala Eedu
Nee Prema Gaanaalu Leletha Dhaanaalu
Dhakkandhe Pone Podu Veedu
Giligintha Gichhullu… Pulakintha Puttillu
Mungitlo Muggesthunte Naaku Manasu
Sayyante Janta Cheyyandhukuntaa
Budameti Ponganti Bidiyaala Bettanthaa
Odilone Dhulipesthaale Choodu… YaYaa Yaa
Chakkili Ginthala Raagam
O Muddisthunte Muripisthunte
Chekkili Guntala Geetham
O Priyaa..! Yaa Yaa Yaa
Ekkada Dhaachanu Andam
Nee Kannesthunte Kaatesthunte
Chukkalu Choodani Praayam
O Priya..! Yaa Yaa Yaa
Saayanthra Vela Sampangi Baala
Srungara Maala Mellona Vesi
Ollona Cheraga, YaYaa Yaa
Chakkiliginthala Ragam Song Lyrics In Telugu:
చక్కిలి గింతల రాగం
ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే
చెక్కిలి గుంటల గీతం
ఓ ప్రియా..! యా యా యా
ఎక్కడ దాచను అందం
నీ కన్నేస్తుంటే కాటేస్తుంటే
చుక్కలు చూడని ప్రాయం
ఓ ప్రియ..! యా యా యా
సాయంత్ర వేళ సంపంగి బాల
శృంగార మాల మెళ్ళోన వేసి
ఒళ్ళోన చేరగ, యయా యా
చక్కిలి గింతల రాగం
ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే
చుక్కలు చూడని ప్రాయం
ఓ ప్రియ..! యా యా యా యా
కౌగిట్లో ఆకళ్ళు… కవ్వించే పోకళ్ళు
మొత్తంగ కోరిందమ్మ మోజు
పాలల్లో మీగడ్లు… పరువాల ఎంగిళ్ళు
మెత్తంగ దోచాడమ్మ లౌజు
వచ్చాక వయసు… వద్దంటే ఓ యెస్సు
గుచ్చెత్తి పిచ్చెక్కించే గుమ్మ సొగసు
ఊ అంటే తంట… ఊపందుకుంటా
నీ ఎండ కన్నేసి… నా గుండె దున్నేసి
నీ ముద్దు నాటెయ్యాలీ రోజు… యయా యా
ఎక్కడ దాచను అందం
నీ కన్నేస్తుంటే కాటేస్తుంటే
చెక్కిలి గుంటల గీతం
ఓ ప్రియ..! యా యా యా యా
చూపుల్లో బాణాలు… సుఖమైన గాయలు
కోరింది కోలాటాల ఈడు
నీ ప్రేమ గానాలు… లేలేత దానాలు
దక్కందే పోనే పోడు వీడు
గిలిగింత గిచ్చుళ్ళు… పులకింత పుట్టిల్లు
ముంగిట్లో ముగ్గేస్తుంటే నాకు మనసు
సయ్యంటే జంట… చెయ్యందుకుంటా
బుడమేటి పొంగంటి… బిడియాల బెట్టంతా
ఒడిలోనే దులిపేస్తాలే చూడు… యయా యా
చక్కిలి గింతల రాగం… ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే
చెక్కిలిగుంటల గీతం… ఓ ప్రియ యా యా యా
ఎక్కడ దాచను అందం… నీ కన్నేస్తుంటే కాటేస్తుంటే
చుక్కలు చూడని ప్రాయం… ఓ ప్రియ యా యా యా
సాయంత్ర వేళ సంపంగి బాల శృంగార మాల
మెళ్ళోన వేసి ఒళ్ళోన చేరగా, యయా యా
Chakkili Ginthala Raagam
O Muddisthunte Muripisthunte
Chekkili Guntala Geetham
O Priyaa..! Yaa Yaa Yaa
Ekkada Dhaachanu Andam
Nee Kannesthunte Kaatesthunte
Chukkalu Choodani Praayam
O Priya..! Yaa Yaa Yaa
Saayanthra Vela Sampangi Baala
Srungara Maala Mellona Vesi
Ollona Cheraga, YaYaa Yaa
Chakkili Ginthala Raagam
O Muddisthunte Muripisthunte
Chukkalu Choodani Praayam
O Priya..! Yaa Yaa Yaa Yaa
Kougitlo Aakallu… Kavvinche Pokallu
Motthamgaa Korindhamma Moju
Paalallo Meegadlu… Paruvaala Engillu
Metthanga Dhochaadamma Louju
Vachhaaka Vayasu… Vaddante O Yessu
Guchhetthi Pichhekkinche Gumma Sogasu
Oo Ante Thanta Oopandhukuntaa
Nee Enda Kannesi Naa Gunde Dhunnesi
Nee Muddhu Naateyyaali Roju… YaYaa Yaa
Ekkada Dhaachanu Andam
Nee Kannesthunte Kaatesthunte
Chekkili Guntala Geetham
O Priya..! Yaa Yaa Yaa Yaa
Choopullo Baanaalu… Sukhamaina Gaayaalu
Korindhi Kolaataala Eedu
Nee Prema Gaanaalu Leletha Dhaanaalu
Dhakkandhe Pone Podu Veedu
Giligintha Gichhullu… Pulakintha Puttillu
Mungitlo Muggesthunte Naaku Manasu
Sayyante Janta Cheyyandhukuntaa
Budameti Ponganti Bidiyaala Bettanthaa
Odilone Dhulipesthaale Choodu… YaYaa Yaa
Chakkili Ginthala Raagam
O Muddisthunte Muripisthunte
Chekkili Guntala Geetham
O Priyaa..! Yaa Yaa Yaa
Ekkada Dhaachanu Andam
Nee Kannesthunte Kaatesthunte
Chukkalu Choodani Praayam
O Priya..! Yaa Yaa Yaa
Saayanthra Vela Sampangi Baala
Srungara Maala Mellona Vesi
Ollona Cheraga, YaYaa Yaa
Chakkiliginthala Ragam Song Lyrics In Telugu:
చక్కిలి గింతల రాగం
ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే
చెక్కిలి గుంటల గీతం
ఓ ప్రియా..! యా యా యా
ఎక్కడ దాచను అందం
నీ కన్నేస్తుంటే కాటేస్తుంటే
చుక్కలు చూడని ప్రాయం
ఓ ప్రియ..! యా యా యా
సాయంత్ర వేళ సంపంగి బాల
శృంగార మాల మెళ్ళోన వేసి
ఒళ్ళోన చేరగ, యయా యా
చక్కిలి గింతల రాగం
ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే
చుక్కలు చూడని ప్రాయం
ఓ ప్రియ..! యా యా యా యా
కౌగిట్లో ఆకళ్ళు… కవ్వించే పోకళ్ళు
మొత్తంగ కోరిందమ్మ మోజు
పాలల్లో మీగడ్లు… పరువాల ఎంగిళ్ళు
మెత్తంగ దోచాడమ్మ లౌజు
వచ్చాక వయసు… వద్దంటే ఓ యెస్సు
గుచ్చెత్తి పిచ్చెక్కించే గుమ్మ సొగసు
ఊ అంటే తంట… ఊపందుకుంటా
నీ ఎండ కన్నేసి… నా గుండె దున్నేసి
నీ ముద్దు నాటెయ్యాలీ రోజు… యయా యా
ఎక్కడ దాచను అందం
నీ కన్నేస్తుంటే కాటేస్తుంటే
చెక్కిలి గుంటల గీతం
ఓ ప్రియ..! యా యా యా యా
చూపుల్లో బాణాలు… సుఖమైన గాయలు
కోరింది కోలాటాల ఈడు
నీ ప్రేమ గానాలు… లేలేత దానాలు
దక్కందే పోనే పోడు వీడు
గిలిగింత గిచ్చుళ్ళు… పులకింత పుట్టిల్లు
ముంగిట్లో ముగ్గేస్తుంటే నాకు మనసు
సయ్యంటే జంట… చెయ్యందుకుంటా
బుడమేటి పొంగంటి… బిడియాల బెట్టంతా
ఒడిలోనే దులిపేస్తాలే చూడు… యయా యా
చక్కిలి గింతల రాగం… ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే
చెక్కిలిగుంటల గీతం… ఓ ప్రియ యా యా యా
ఎక్కడ దాచను అందం… నీ కన్నేస్తుంటే కాటేస్తుంటే
చుక్కలు చూడని ప్రాయం… ఓ ప్రియ యా యా యా
సాయంత్ర వేళ సంపంగి బాల శృంగార మాల
మెళ్ళోన వేసి ఒళ్ళోన చేరగా, యయా యా
Post a Comment